Bath : చలికాలంలో వేన్నీళ్ల స్నానం మంచిదే.. కానీ..?
Bath : చలికాలంలో సహజంగానే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. వేసవి కాలంలో చన్నీళ్ల స్నానం ఎంతో హాయినిస్తుంది. ఈ క్రమంలోనే కాలాలకు అనుగుణంగా ఎవరైనా స్నానం చేస్తారు. చలికాలంలో వేన్నీళ్ల స్నానం చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. అంతేకాదు, హాయిగా కూడా ఉంటుంది. చలి నుంచి దూరంగా ఉండవచ్చు. అయితే చలికాలంలో వేన్నీళ్ల స్నానం చేయడం మంచిదే.. కానీ దాంతో కొన్ని సమస్యలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వేన్నీళ్ల … Read more









