Home Remedies : చలికాలంలో ఆకలి అస్సలు ఉండదు.. ఆకలి పెరిగేందుకు ఈ చిట్కాలను పాటించాలి..!
Home Remedies : చలికాలంలో సహజంగానే మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శీతాకాలం కనుక శ్వాసకోశ వ్యాధులు వస్తుంటాయి. దగ్గు, జలుబు వంటివి బాధించడం సహజమే. ఇక ఈ కాలంలో జీవక్రియలు కూడా మందగిస్తాయి. కనుక జీర్ణక్రియ సరిగ్గా ఉండదు. దీంతో మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే ఆకలి కూడా ఉండదు. ఏదీ తినాలనిపించదు. ఈ క్రమంలోనే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ఆకలి … Read more









