Ghee : గుండె ఆరోగ్యానికి నెయ్యి మంచిది కాదా ? నెయ్యిని అసలు ఎవరు తీసుకోవాలి ?
Ghee : మన దేశంలో ఎంతో పురాతన కాలం నుంచి నెయ్యిని ఉపయోగిస్తున్నారు. దీన్ని కొన్ని వంటకాల్లో వేస్తుంటారు. నెయ్యితో తీపి వంటకాలను ఎక్కువగా తయారు చేసి తింటుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేదంలో నెయ్యికి ఎంతగానో ప్రాధాన్యత ఉంది. నెయ్యిని కొందరు నేరుగా తింటే.. కొందరు భోజనంలో కలిపి తింటారు. ఈ క్రమంలోనే చాలా మంది నెయ్యిని హల్వా, పప్పు, చపాతీలు.. వంటి వాటితో కలిపి తింటుంటారు. నెయ్యి వల్ల ఆయా ఆహారాలకు చక్కని రుచి వస్తుంది. … Read more









