చంకల్లో దురదగా ఉందా ? అయితే ఇవే కారణాలు కావచ్చు.. ఈ సూచనలు పాటిస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు..!

చర్మంపై చాలా మందికి అనేక చోట్ల సహజంగానే దురదలు వస్తుంటాయి. కొందరికి కొన్ని భాగాల్లో దద్దుర్లు వచ్చి చర్మం ఎర్రగా మారుతుంది. అయితే కొందరికి చంకల్లో ఎప్పుడూ దురదగా ఉంటుంది. అందుకు పలు కారణాలు ఉంటాయి. అవేమిటంటే.. శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల కొందరికి శరీరంపై కొన్ని భాగాల్లో దురదగా ఉంటుంది. అక్కడ చిన్నపాటి కురుపుల్లా వస్తాయి. ఈ క్రమంలోనే కొందరికి చంకల్లో ఈ విధంగా అవుతుంది. అందుకనే ఆ భాగంలో దురద పెడుతుంది. ఇక … Read more

ఈ మిశ్రమాన్ని రోజూ పరగడుపునే తిన్నారంటే.. ఏ అనారోగ్య సమస్య దరిచేరదు..!

వెల్లుల్లిని నిత్యం మనం ఎన్నో రకాల వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటలకు చక్కని వాసన, రుచి వస్తాయి. అలాగే తేనె కూడా దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది. దీన్ని రోజూ తీసుకుంటారు. కానీ వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని పరగడుపునే తీసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి రెబ్బలను రెండు తీసుకుని పొట్టు తీసి దంచాలి. కొద్దిగా నూరి ఆ మిశ్రమాన్ని ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెకు కలిపి దాన్ని ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. … Read more

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎన్ని నిమిషాల‌ పాటు ర‌న్నింగ్ చేయాలో తెలుసా ?

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చాలా మంది త‌మ స్థోమ‌త‌, సౌక‌ర్యానికి అనుగుణంగా రోజూ వ్యాయామం చేస్తుంటారు. అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా సుల‌భంగా చేసే వ్యాయామాల్లో ర‌న్నింగ్ ఒక‌టి. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. రోజూ ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల అనేక ర‌కాలుగా ఆరోగ్యంగా ఉంటాము. కండ‌రాలు దృఢంగా మారుతాయి. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. గుండె … Read more

నిద్రలేమి సమస్య నుంచి బయట పడేందుకు ఈ సూచనలను పాటించండి..!

నిద్రలేమి సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీనికి అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే కింద తెలిపిన సూచనలను పాటిస్తే దాంతో ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. నిద్ర కూడా బాగా పడుతుంది. 1. రోజూ ఒకే సమయానికి నిద్రించడం అలవాటు చేసుకోవాలి. దీంతో ఈ విధానం బాగా అలవాటు అవుతుంది. ఆ సమయం కాగానే నిద్ర వస్తుంది. దీంతో నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. 2. రాత్రి నిద్రకు ముందు … Read more

నోట్లో ఆహారాన్ని ఎన్ని సార్లు నమిలి తింటే మంచిదో తెలుసా ? ఆహారాన్ని ఎన్ని సార్లు నమలాలి ? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం..!

భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని, టీవీ చూస్తూ, పుస్తకాలు చదువుతూ భోజనం చేయరాదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే మనం వాటిలో చూస్తూ ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము ? అనే విషయాన్ని గమనించం. దీంతో ఎక్కువ ఆహారాన్ని తింటాము. దీని వల్ల బరువు పెరుగుతారు. ఇక భోజనం చేసేటప్పుడు మాట్లాడితే గ్యాస్‌ ఏర్పడుతుంది కనుక భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని చెబుతుంటారు. అయితే మన శరీరంలో జీర్ణక్రియ అనేది నోట్లోనే ప్రారంభమవుతుంది. తరువాత ఆహారం జీర్ణాశయంలోకి చేరి అక్కడ జీర్ణమవుతుంది. … Read more

మిల్లెట్స్‌తో మజ్జిగ.. ఈ విధంగా తయారు చేసుకుని తాగితే మంచిది..!

మిల్లెట్స్.. చిరుధాన్యాలు.. వీటినే సిరిధాన్యాలు అని కూడా అంటారు. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చిరు ధాన్యాలను రోజూ తినడం వల్ల అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఇవి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. దీంతో శరీరానికి పోషణను అందిస్తాయి. శక్తిని ఇస్తాయి. ఉత్సాహంగా ఉంచుతాయి. రోజూ శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, వ్యాయామం ఎక్కువగా చేసే వారు, బయట ఎక్కువగా తిరిగే వారు.. నీరసంగా ఉంటుందని, త్వరగా అలసిపోతున్నామని, శక్తి లేకుండా అవుతున్నామని.. బాధపడుతుంటారు. అలాంటి … Read more

బ్లాక్‌ రైస్‌ను తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా ?

భారతీయుల ఆహారంలో బియ్యం ముఖ్య పాత్రను పోషిస్తాయి. చాలా మంది అన్నంను రోజూ తింటుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతీయులకు అన్నం ప్రధాన ఆహారం. ఈ క్రమంలోనే భిన్న రకాల బియ్యం వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే తమ స్థోమతకు తగినట్లుగా బియ్యాన్ని కొనుగోలు చేసి తింటుంటారు. అయితే బియ్యంలో వివిధ రకాల రంగుల బియ్యం ఉన్నాయి. వాటిల్లో బ్లాక్‌ రైస్‌ ఒకటి. నల్ల రంగు బియ్యంలో అనేక పోషకాలు ఉంటాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే ఈ … Read more

మెంతులతో ఉపయోగకరమైన ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్య సమస్యలకు పనిచేస్తాయంటే..?

మెంతులను నిత్యం మనం పలు రకాల వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక వ్యాధులను మనం మెంతులతో తగ్గించుకోవచ్చు. మెంతులతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక గ్లాస్‌ నీటిలో రెండు టీస్పూన్ల మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని సన్నని మంటపై 5 నిమిషాల పాటు అలాగే మరిగించాలి. తరువాత వచ్చే నీటిని వడకట్టి … Read more

కోడిగుడ్లను ఉడకబెట్టిన తరువాత ఆలస్యంగా తింటున్నారా ? అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా ?

మనకు అందుబాటులో ఉన్న అనేక పౌష్టికాహారాల్లో కోడిగుడ్లు ఒకటి. కోడిగుడ్లను ఒకప్పుడు ఏ ఆదివారమో తినేవారు. కానీ వాటిని ప్రస్తుతం రోజూ తింటున్నారు. ఇక వ్యాయామం చేసేవారు అయితే రోజూ గుడ్లను తినాల్సిందే. అలాగే చిన్నారులకు తల్లిదండ్రులు రోజూ గుడ్లను తినిపిస్తుంటారు. కోడిగుడ్లను కొందరు ఆమ్లెట్‌ వేసుకుని తింటే కొందరు ఫ్రై లేదా కూరలా చేసి తింటారు. కొందరు ఉడకబెట్టుకుని తింటారు. అయితే అన్నింటిలోకెల్లా ఉడకబెట్టి తినడమే శ్రేయస్కరమని నిపుణులు చెబుతుంటారు. ఉడకబెట్టిన గుడ్లను వెంటనే తినాల్సి … Read more

కిడ్నీలలో స్టోన్స్‌ను కరిగించే అద్భుతమైన చిట్కాలు..!

నీళ్లను తగినంత మోతాదులో తాగకపోవడం వల్ల, కిడ్నీల్లో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల, వంశ పారంపర్యంగా, ఆగ్జలేట్స్‌ ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల.. కిడ్నీ స్టోన్లు వస్తుంటాయి. ఆరంభంలో నొప్పి కొద్దిగానే ఉంటుంది. ఆ సమయంలో రాళ్లు చిన్నగా ఉంటాయి. కనుక అప్పుడే చిన్న చిట్కాలను పాటిస్తే రాళ్లను కరిగించుకోవచ్చు. లేదంటే రాళ్లు పెద్ద సైజ్‌లోకి మారితే తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. కిడ్నీలకు నష్టం జరుగుతుంది. ఇక కిడ్నీ స్టోన్లను కరిగించేందుకు పాటించాల్సిన చిట్కాలు ఇవే..! … Read more