అధిక బరువు నుంచి గ్యాస్ సమస్య వరకు వీటితో చెక్ పెట్టండి..!
అధిక బరువు, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం.. సమస్యలు ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటితో చాలా మంది అవస్థలు పడుతున్నారు. అధిక బరువు కారణంగా డయాబెటిస్, హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. అధిక బరువు, జీర్ణ సమస్యలు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అస్తవ్యవస్తమైన జీవన విధానంతో చాలా మందికి అధిక బరువు సమస్య వస్తోంది. రోజూ వేళకు భోజనం చేయకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, సరిగ్గా నిద్రపోకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం.. వంటి … Read more









