Cold Bath : మన శరీరానికి చన్నీళ్ల స్నానమే మంచిదా ? ఎందుకు ?
Cold Bath : మనం శుభ్రంగా ఉండాలంటే రోజూ స్నానం చేయాల్సిందే. స్నానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. హాయిగా ఉంటుంది. అయితే మన శరీరానికి చన్నీళ్ల స్నానమే మంచిదా ? అంటే.. అందుకు నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు. మరి ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చన్నీళ్లతో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతాయి. డిప్రెషన్ తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. దీంతో గుండె సంబంధ … Read more









