Papaya : ఈ సీజన్‌లో బొప్పాయి పండ్లను కచ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా ?
Papaya : మనకు అందుబాటులో ఉన్న అనేక పండ్లలో బొప్పాయి ఒకటి. ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. బొప్పాయి మనకు సీజన్లతో సంబంధం లేకుండా దాదాపుగా ఏడాది పొడవునా లభిస్తుంది. అయితే ఈ సీజన్‌లో కచ్చితంగా బొప్పాయి పండ్లను తినాలి. దీంతో అనేక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. బొప్పాయిలోని విటమిన్లు ఎ, సి, కెలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని కణజాల వృద్ధికి, చర్మ ఆరోగ్యానికి సహాయ పడతాయి. బొప్పాయి పండ్లలో నీరు, ఫైబర్ … Read more









