Health Tips : నేలపై కూర్చుని భోజనం చేస్తే కలిగే లాభాలివే..!
Health Tips : ప్రస్తుత తరుణంలో చాలా మంది కుర్చీల్లో, బెడ్‌పై, డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తున్నారు. నేలపై కూర్చుని ఎవరూ భోజనం చేయడం లేదు. కానీ నేలపై కూర్చుని భోజనం చేస్తే అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు సహకారం లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. నేలపై కూర్చుని భోజనం చేయడం బరువు తగ్గేందుకు … Read more









