అనేక రకాల నొప్పులకు పనిచేసే గోముఖాసనం.. ఎలా వేయాలో తెలుసా ?

యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయి. ఒక్కో ఆసనం వేయడం వల్ల భిన్న రకాల ఫలితాలు కలుగుతాయి. అయితే అందరూ రోజూ అన్ని ఆసనాలను వేయలేరు. కనుక తమకు ఉన్న అనారోగ్య సమస్యలను బట్టి కొన్ని వ్యాయామాలను మాత్రం రోజూ చేస్తారు. అలాగే అనారోగ్య సమస్యలకు అనుగుణంగా యోగా ఆసనాలను కూడా వేస్తుంటారు. ఈ క్రమంలోనే అలా రోజూ వేయాల్సిన ముఖ్యమైన ఆసనాల్లో ఒక ఆసనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం వెన్ను నొప్పితో బాధపడుతున్నవారు, తొడలు, కండరాలు, … Read more

సంతాన లోపం సమస్యలు ఉన్నవారు రోజూ కచ్చితంగా ఒక గ్లాస్‌ దానిమ్మ పండు రసాన్ని తాగాల్సిందే.. ఎందుకో తెలుసా ?

దానిమ్మ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు కె, సి, బి, ఐరన్‌, పొటాషియం, జింక్‌, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్‌ తదితర అనేక పోషకాలు ఈ పండ్లలో ఉంటాయి. అందువల్ల దానిమ్మ పండ్లను తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దానిమ్మ పండ్లను నేరుగా తినలేని వారు జ్యూస్‌ చేసి అందులో ఏమీ కలపకుండా నేరుగా ఒక గ్లాస్‌ జ్యూస్‌ను రోజూ తాగాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక ఒక గంట విరామం ఇచ్చి ఈ … Read more

సాబుదానా (స‌గ్గు బియ్యం) చేసే మేలు అంతా ఇంతా కాదు.. వీటిని తీసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

మ‌న‌లో చాలా మందికి సాబుదానా అంటే తెలుసు. వీటినే స‌గ్గు బియ్యం అని కూడా అంటారు. వీటితో అనేక ర‌కాల పిండి వంట‌లు చేస్తుంటారు. అయితే నిజానికి స‌గ్గు బియ్యంలో ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. స‌గ్గు బియ్యంలో అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఇవి మ‌న‌కు శ‌క్తిని, పోష‌కాల‌ను అందిస్తాయి. చాలా మంది … Read more

డెంగ్యూ వ‌చ్చిన వారిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటో తెలుసా ?

అస‌లే ఇది వ‌ర్షాకాలం. కాస్తంత ఆద‌మ‌రిచి ఉంటే చాలు, మ‌న‌పై దోమ‌లు దాడి చేస్తుంటాయి. చాలా వర‌కు వ్యాధులు దోమ‌ల వ‌ల్లే వ‌స్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒక‌టి. ఏడిస్ ఏజిప్టి అనే దోమ కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ వ‌స్తుంది. దోమలు కుట్టిన వెంట‌నే డెంగ్యూ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు. అందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. సాధార‌ణంగా డెంగ్యూ వ‌చ్చాక ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డేందుకు 4-10 రోజుల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటే ల‌క్ష‌ణాలు … Read more

షుగ‌ర్ లెవ‌ల్స్ అధికంగా ఉన్న‌వారు.. తేనె, ఉసిరికాయ ర‌సం తాగాల్సిందే..!

డ‌యాబెటిస్ కార‌ణంగా ప్ర‌స్తుతం చాలా మంది ఇబ్బందుల‌ను ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా కొంద‌రికి టైప్ 1 డ‌యాబెటిస్ వ‌స్తుంటే.. కొంద‌రికి అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం కార‌ణంగా టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. అయితే డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు డాక్ట‌ర్లు సూచించిన విధంగా మందుల‌ను వాడ‌డంతోపాటు రోజూ వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. అయితే కొంద‌రికి షుగ‌ర్ లెవ‌ల్స్ ఎప్పుడూ ఎక్కువ‌గానే ఉంటాయి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి ఎక్కువ‌గా … Read more

అధిక బ‌రువు త‌గ్గేందుకు ఇబ్బందులు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.. మీ వంట ఇంట్లో ఉండే వీటితోనే బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

అధికంగా బ‌రువు ఉంటే ఎవ‌రికైనా సరే ఇబ్బందిగానే అనిపిస్తుంది. దీంతో బ‌రువు త‌గ్గే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. రోజూ వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారం కూడా తీసుకుంటుంటారు. వాటితోపాటు కింద తెలిపిన ప‌లు వంట ఇంటి మ‌సాలా దినుసుల‌ను కూడా రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ దినుసులు ఏమిటంటే.. 1. ప‌సుపులో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో శ‌రీరాన్ని … Read more

నట్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపునే బ్రేక్‌ఫాస్ట్‌లో తినండి.. ఈ అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి..!

రాత్రి పూట మనం ఆహారం తీసుకున్న తరువాత మళ్లీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసే వరకు సుమారుగా 12-14 గంటల విరామం వస్తుంది. దీంతో శరీరంలో ఉన్న శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. ఉదయం నిద్ర లేస్తూనే మనకు శక్తి అవసరం అవుతుంది. ఆహారం తీసుకోక చాలా సమయం విరామం వచ్చింది కనుక ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ను ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే రోజులో మనం ఉదయం తీసుకునే ఆహారానికి ఎంతో … Read more

ఈ సీజన్‌లో మునగాకులు చేసే మేలును మరిచిపోకండి.. మునగాకుల నీళ్లను తప్పకుండా తీసుకోండి..!

మనకు అందుబాటులో ఉన్న అత్యంత అధికమైన పోషకాలు కలిగిన పదార్థాల్లో మునగ ఆకులు ఒకటి. వీటిల్లో ఉండే పోషకాలు ఏ కూరగాయల్లోనూ ఉండవు.. అంటే అతిశయోక్తి కాదు. మునగ ఆకుల్లో నారింజల కన్నా 7 రెట్లు అధికంగా విటమిన్‌ సి ఉంటుంది. క్యారెట్ల కన్నా 10 రెట్లు అధికమైన విటమిన్ ఎ ఉంటుంది. పాలలో కన్నా 17 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. అందువల్ల మునగాకులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వర్షాకాలంలో మనకు సహజంగానే … Read more

ఈ ఫుడ్ కాంబినేష‌న్లు చాలా డేంజ‌ర్‌.. వీటిని క‌లిపి తీసుకోకండి..!

సాధార‌ణంగా మ‌నం రోజూ భిన్న ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తింటుంటాము. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల‌లో అనేక ఆహారాలను క‌లిపి తింటాము. దీంతో మంచి రుచి వ‌స్తుంది. కొంద‌రు రుచి కోసం ఇలా భిన్న ఆహారాల‌ను క‌లిపి తింటారు. కానీ కొంద‌రు శ‌క్తి, పోష‌కాల కోసం అలా చేస్తారు. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను మాత్రం క‌లిపి తినరాదు. కొన్నిఫుడ్ కాంబినేష‌న్లు మ‌న‌కు హాని క‌లిగిస్తాయి. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ప్రోటీన్లు ఎక్కువ‌గా … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు క‌ళ్ల‌కు సంబంధించి ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే అల‌ర్ట్ అవ్వాలి.. లేదంటే కంటి చూపు పోతుంది..!

డ‌యాబెటిస్ స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఏటా అనేక మంది టైప్ 1, 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. అయితే మ‌ధుమేహం వ‌చ్చిన వారు జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే అనేక అవ‌య‌వాలు పాడైపోతాయి. ముఖ్యంగా క‌ళ్లు దెబ్బ తింటాయి. అందువ‌ల్ల షుగ‌ర్ ఉన్న‌వారు త‌మ షుగ‌ర్ లెవ‌ల్స్ ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు నిర్ల‌క్ష్యం చేస్తే అనేక అవ‌య‌వాలు దెబ్బ తింటాయి. క‌ళ్లు క‌నిపించకుండా పోతాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారు కింద … Read more