విటమిన్‌ సి వేటిలో ఎక్కువగా లభిస్తుందో తెలుసా ? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం..!

మనకు రోజూ అవసరం అయ్యే అనేక రకాల విటమిన్లలో విటమిన్‌ సి ఒకటి. ఇది మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషక పదార్థం. విటమిన్‌ సి వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. చర్మం సంరక్షించబడుతుంది. అయితే విటమిన్‌ సి ఉన్న ఆహారాలను రోజూ తీసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కానీ విటమిన్‌ సి వేటిలో ఎక్కువగా … Read more

శ‌రీరంలో యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ పెరిగితే ప్ర‌మాదం.. ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడి యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకోండి..!

శ‌రీరంలో యూరిక్ యాసిడ్ నిల్వ‌లు ఎక్కువ‌గా పెరిగిపోతే గౌట్ అనే స‌మ‌స్య వ‌స్తుంది. దీంతో కీళ్ల‌లో రాళ్ల లాంటి స్ఫ‌టికాలు ఏర్ప‌డుతాయి. ఈ క్ర‌మంలో తీవ్ర‌మైన నొప్పులు వ‌స్తాయి. కీళ్ల వ‌ద్ద వాపులు, నొప్పి, ఎరుపు ద‌నం ఉంటాయి. అయితే కింద సూచించిన విధంగా ఆయుర్వేద మూలిక‌ల‌ను వాడితే దాంతో శ‌రీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఈ క్ర‌మంలో గౌట్ రాకుండా ఉంటుంది. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు కూడా ఈ మూలిక‌ల‌ను వాడ‌వ‌చ్చు. దీంతో … Read more

అతిగా తిన‌డం వ‌ల్ల మాత్ర‌మే కాదు.. ఈ కార‌ణాల వ‌ల్ల కూడా అధికంగా బ‌రువు పెరుగుతారు..!

అధిక బ‌రువు స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది అధికంగా బ‌రువు పెరుగుతున్నారు. అయితే అధిక బ‌రువు పెరగ‌డం వెనుక ఉన్న ప్ర‌ధాన కార‌ణాల్లో ఒక‌టి.. అతిగా తిన‌డం. అతిగా తింటే చాలా మంది బ‌రువు పెరుగుతారు. కొంద‌రు పెర‌గ‌రు. అందుకు వారి జ‌న్యువులు కార‌ణం అవుతాయి. ఇక బ‌రువు పెరగ‌డం వెనుక ఉన్న ప‌లు ఇత‌ర కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఇన్‌స్టంట్ … Read more

మూత్రం రంగును బ‌ట్టి మీకున్న అనారోగ్య స‌మ‌స్య‌లు ఏమిటో చెప్ప‌వ‌చ్చు.. అది ఎలాగంటే..?

మన శ‌రీరం అనారోగ్యం బారిన ప‌డిన‌ప్పుడు బ‌య‌ట‌కు కొన్ని ల‌క్ష‌ణాల‌ను చూపిస్తుంది. వాటిని గ‌మ‌నించడం ద్వారా మ‌న‌కు వ్యాధి వ‌చ్చింద‌ని మ‌నం సుల‌భంగా తెలుసుకుంటాం. అయితే కొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను గుర్తించ‌డానికి వైద్యులు మూత్ర ప‌రీక్ష చేస్తుంటారు. దీంతో మ‌నకు వ‌చ్చిన వ్యాధి ఏమిట‌నేది వారికి సుల‌భంగా తెలిసిపోతుంది. అందుకు త‌గిన విధంగా వారు మ‌న‌కు చికిత్స‌ను అందిస్తారు. అయితే మ‌నం విస‌ర్జించే మూత్రం రంగును బ‌ట్టి మ‌న‌కు ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు … Read more

హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 3 యోగా ఆసనాలను రోజూ వేయండి..!

ప్రస్తుత తరుణంలో గుండె జబ్బులు అనేవి చాలా మందికి వస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, అస్తవ్యవస్తమైన జీవన విధానంల వల్లే చాలా మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. దీంతో యుక్త వయస్సులోనే హార్ట్‌ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. అయితే కింద తెలిపిన యోగా ఆసనాలను రోజూ వేస్తే దాంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి ఆ ఆసనాలను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఉత్థిత త్రికోణాసనం నేలపై నిలబడి కాళ్లను ఎడంగా … Read more

తెల్ల‌వారు జామున 3 గంట‌ల‌కు కొంద‌రికి షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి ? అందుకు కార‌ణాలు ఏమిటంటే ?

రాత్రి పూట స‌హ‌జంగానే కొంద‌రికి నిద్ర‌లో మెళ‌కువ వ‌స్తుంటుంది. మూత్ర విస‌ర్జ‌న చేసేందుకు, మంచి నీళ్ల‌ను తాగేందుకు కొంద‌రు నిద్ర లేస్తుంటారు. ఎక్కువ‌గా వ‌య‌స్సు అయిపోయిన వారు రాత్రి పూట నిద్ర లేస్తారు. ఇక షుగ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారికి కూడా రాత్రి పూట మెళ‌కువ వ‌స్తుంటుంది. వారు కూడా మూత్ర విస‌ర్జ‌న కోసం నిద్ర లేస్తారు. అయితే కొంద‌రికి తెల్ల‌వారుజామున 3 గంట‌ల‌కు షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతుంటాయి. ఇందుకు డాక్ట‌ర్లు రెండు కార‌ణాల‌ను చెబుతున్నారు. అవేమిటంటే.. తీవ్ర‌మైన … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు వారం రోజుల ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్ల‌ర్ లాంటిది. ఎప్పుడు, ఎలా వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. వ‌స్తే మాత్రం స‌డెన్ షాక్‌ను ఇస్తుంది. హార్ట్ ఎటాక్ వ‌చ్చాక వీలైనంత త్వ‌ర‌గా బాధితుల‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాలి. లేదంటే ప్రాణాంత‌క ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. అయితే హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు కొన్ని రోజులు లేదా ఒక వారం ముందే కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని ప‌రిశీలించ‌డం ద్వారా హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో ముందుగానే జాగ్ర‌త్త ప‌డేందుకు అవ‌కాశం … Read more

ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే ఎంత‌టి ద‌గ్గు అయినా స‌రే త‌గ్గాల్సిందే..!

ఆయుర్వేదంలో త్రిక‌టు చూర్ణానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. మూడు మూలిక‌ల మిశ్ర‌మం ఇది. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. న‌ల్ల మిరియాలు, పిప్ప‌ళ్లు, అల్లం.. మూడింటిని క‌లిపి త్రిక‌టు చూర్ణం త‌యారు చేస్తారు. మార్కెట్‌లో త్రిక‌టు చూర్ణం ల‌భిస్తుంది. కానీ ఈ చూర్ణాన్ని ఇంట్లో కూడా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎండిన అల్లం పొడి 10 గ్రాములు, న‌ల్ల మిరియాల పొడి 10 గ్రాములు, పిప్ప‌ళ్ల చూర్ణం 10 గ్రాములు తీసుకుని అన్నింటినీ బాగా క‌ల‌పాలి. … Read more

వెన్ను నొప్పి ఎందుకు వ‌స్తుంది ? దీని వెనుక ఉన్న కార‌ణాలేమిటో తెలుసా ?

భార‌త‌దేశంలో వెన్ను నొప్పి స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా 16-34 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారికి వెన్ను నొప్పి బాగా వ‌స్తుంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. వారిలో 20 శాతం మందికి స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఏటా దేశంలో వెన్ను నొప్పి బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే వెన్ను నొప్పి వ‌చ్చేందుకు ప‌లు ముఖ్య కార‌ణాలు ఉంటాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. మ‌రి ఆ కార‌ణాలు ఏమిటంటే.. 1. ఇంట్లో … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ద్రాక్ష పండ్ల‌ను తిన‌వ‌చ్చా ? తింటే ఏమ‌వుతుందో తెలుసా ?

ద్రాక్ష పండ్ల‌లో మ‌న‌కు భిన్న ర‌కాల రంగుల‌కు చెందిన ద్రాక్ష‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రుచి ప‌రంగా కొన్ని తేడాల‌ను క‌లిగి ఉంటాయి. అయితే అన్ని ర‌కాల ద్రాక్ష పండ్ల‌ను ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటుంటారు. ద్రాక్ష ర‌సాన్ని కూడా ఎక్కువ‌గానే తాగుతుంటారు. మ‌రి షుగ‌ర్ ఉన్న‌వారు ద్రాక్ష పండ్ల‌ను తిన‌వ‌చ్చా ? తింటే ఏమ‌వుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. యూనివ‌ర్సిటీ ఆఫ్ మిషిగ‌న్‌కు చెందిన సైంటిస్టులు చెబుతున్న ప్ర‌కారం ద్రాక్ష పండ్ల‌ను షుగ‌ర్ … Read more