ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని తీసుకోండి.. శ‌క్తి, పోష‌కాలు, ఆరోగ్యం.. అన్నీ మీ సొంత‌మ‌వుతాయి..!

రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత మ‌ళ్లీ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసే వ‌ర‌కు శ‌రీరానికి ఎలాంటి శ‌క్తి ల‌భించ‌దు. అందువ‌ల్ల స‌హ‌జంగానే బ‌ద్ద‌కంగా ఉంటుంది. చురుగ్గా ప‌నిచేయ‌రు. కానీ ఉద‌యం తీసుకునే ఆహారాల్లో శ‌క్తిని, పోష‌కాల‌ను అందించే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో చురుగ్గా మారుతారు. పోష‌కాలు ల‌భించ‌డంతోపాటు శ‌క్తి కూడా అందుతుంది. దీంతో రోజంగా యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. ఎంత ప‌నిచేసినా అల‌సి పోరు. మ‌రి ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. బాదంప‌ప్పులో అనేక … Read more

గ్రీన్ టీని రోజూ అధికంగా తాగుతున్నారా ? రోజుకు ఎన్ని క‌ప్పులు తాగాలో తెలుసుకోండి..!

గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా అధిక బ‌రువును త‌గ్గించేందుకు గ్రీన్ టీ ఎంత‌గానో స‌హాయ ప‌డుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందువ‌ల్ల రోజూ గ్రీన్ టీని తాగాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. అయితే గ్రీన్ టీ ఆరోగ్య‌క‌ర‌మైన లాభాల‌ను అందించిన‌ప్ప‌టికీ రోజుకు ఎన్ని క‌ప్పుల గ్రీన్ టీని తాగాలో చాలా మందికి తెలియదు. దీంతో కొంద‌రు మ‌రీ త‌క్కువ‌గా, కొంద‌రు మ‌రీ ఎక్కువ‌గా … Read more

చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవాలంటే.. ఈ ఆయుర్వేద ఔష‌ధాల‌ను వాడాలి..!

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. రెండోది మంచి కొలెస్ట్రాల్‌. దీన్ని హెచ్‌డీఎల్ అంటారు. అయితే మ‌నం తినే ఆహారాలు, పాటించే జీవ‌న విధానం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్ స్థాయిలు రోజూ పెరుగుతుంటాయి. దీన్ని త‌గ్గించాలంటే హెచ్‌డీఎల్ కావాలి. అందుకు గాను రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీంతో ఎల్‌డీఎల్‌ను త‌గ్గించుకోవచ్చు. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ … Read more

డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో ఎక్క‌డ చూసినా చాలా మందికి డెంగ్యూ జ్వ‌రం వ‌స్తోంది. ఇప్ప‌టికే హాస్పిట‌ళ్లు డెంగ్యూ బాధితుల‌తో నిండిపోయాయి. దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ జ్వ‌రం వ‌స్తుంద‌న్న విష‌యం విదిత‌మే. అందువ‌ల్ల దోమ‌ల‌ను నియంత్రించేందుకు స‌రైన చ‌ర్య‌లు తీసుకోవాలి. అలాగే డెంగ్యూ రాకుండా ఉండేందుకు గాను రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో ఆ వ్యాధి బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. మ‌రి డెంగ్యూ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

ప‌చ్చిమిర‌ప‌కాయ‌ల‌ను తింటే డ‌యాబెటిస్‌, అధిక బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు.. వెల్ల‌డిస్తున్న నిపుణులు..

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే అనేక ర‌కాల మ‌సాలా దినుసుల‌ను నిత్యం ఆహారాల్లో వాడుతున్నారు. ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను కూడా కూర‌ల్లో రోజూ వేస్తూనే ఉంటారు. కొంద‌రు ఎండుకారం అంటే ఇష్ట‌ప‌డ‌తారు. అయితే ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మెట‌బాలిజంను పెంచ‌డంతోపాటు అధిక బ‌రువును త‌గ్గించేందుకు సహాయ ప‌డ‌తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ప‌చ్చి మిరప‌కాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యాప్సెయిసిన్‌, ఐర‌న్, విట‌మిన్ సి, ఎ, ఐర‌న్‌, పొటాషియం వంటి ఎన్నో పోష‌కాలు … Read more

స్టార్ ఫ్రూట్ గురించి మీకు తెలుసా ? దీన్ని తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్బుత‌మైన లాభాలివే..!!

మ‌నకు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో స్టార్ ఫ్రూట్ ఒక‌టి. ఇది సూప‌ర్ మార్కెట్ల‌తోపాటు పండ్ల‌ను అమ్మే దుకాణ‌దారుల వ‌ద్ద ల‌భిస్తుంది. ఈ పండ్ల ధ‌ర త‌క్కువ‌గానే ఉంటుంది. అందువ‌ల్ల వీటిని ఎవ‌రైనా స‌రే కొనుగోలు చేసి తిన‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే స్టార్ ఫ్రూట్‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్టార్ ఫ్రూట్‌లో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. ఐర‌న్‌, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్‌, కాల్షియంలు అధికంగా ఉంటాయి. … Read more

అర‌టి పండ్ల‌తో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చో తెలుసా ?

మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉండే పండ్ల‌లో అర‌టి పండ్లు ముఖ్య‌మైన‌వి. ఇవి త‌క్కువ ధ‌ర‌ను క‌లిగి ఉండ‌డ‌మే కాదు, పోష‌కాల‌ను కూడా అధికంగానే క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల అర‌టి పండ్ల‌ను తింటే పోష‌కాల‌తోపాటు శ‌క్తి కూడా ల‌భిస్తుంది. అర‌టి పండ్లను తిన‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోజూ నీర‌సంగా, అల‌స‌ట‌గా ఉంద‌ని ఫిర్యాదు చేసేవారు, యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌ని అనుకునేవారు, చిన్న ప‌నికే అల‌సిపోయే … Read more

కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ వేసుకున్నాక 2 నెల‌ల‌కు త‌గ్గిపోతున్న యాంటీ బాడీలు.. ఐసీఎంఆర్ అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం జోరుగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే 75 కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను వేశామ‌ని కేంద్రం తాజాగా తెలిపింది. దీంతో ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు యువ‌త మొత్తానికి టీకాలు వేస్తామ‌ని కేంద్రం చెబుతోంది. అయితే కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ తీసుకున్నాక 2 నెల‌ల త‌రువాత యాంటీ బాడీలు త‌గ్గిపోతున్నాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. కోవాగ్జిన్ 2 డోసులు తీసుకున్న త‌రువాత 2 నెల‌ల‌కు, కోవిషీల్డ్ తీసుకున్న త‌రువాత 3 నెల‌ల‌కు యాంటీ … Read more

ఆయుర్వేద ప్రకారం ఈ 9 సూచ‌న‌లు పాటించి పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోండి..!

శ‌రీరం మొత్తం స‌న్న‌గా ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రికి పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో శ‌రీరాకృతి హీనంగా క‌నిపిస్తుంది. దీని వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతుంటారు. ఇక అధిక బ‌రువు ఉండేవారికి కూడా పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. అది ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. కానీ ఆయుర్వేద ప్ర‌కారం కింద తెలిపిన 9 సూచ‌న‌లు పాటిస్తే దాంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును సుల‌భంగా క‌రిగించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. రోజూ మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో … Read more

సాధార‌ణ త‌ల‌నొప్పికి, మైగ్రేన్‌కు మ‌ధ్య తేడాలు ఏమిటో తెలుసా ? రెండింటినీ ఎలా గుర్తించాలంటే..?

త‌ల‌నొప్పి అనేది స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటుంది. అధికంగా ఒత్తిడికి గుర‌య్యే వారికి త‌ల‌నొప్పి వ‌స్తుంది. ఆందోళ‌న, కంగారు ప‌డేవారికి, ప‌లు ఇత‌ర స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి త‌ల‌నొప్పి వ‌స్తుంది. అయితే మైగ్రేన్ కూడా ఒక ర‌క‌మైన త‌ల‌నొప్పే. కానీ సాధార‌ణ త‌ల‌నొప్పికి, మైగ్రేన్‌కు మ‌ధ్య తేడాలు సుల‌భంగా గుర్తించ‌లేరు. కానీ కింద తెలిపిన విష‌యాల‌ను ప‌రిశీలిస్తే దాంతో ఆ రెండింటి మ‌ధ్య తేడాల‌ను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. మ‌రి ఆ రెండింటి మ‌ధ్య ఉన్న తేడాలు ఏమిటంటే.. సాధార‌ణ … Read more