చిరుధాన్యాలతో గుండె ఆరోగ్యం పదిలం..!!

సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, ఒడలు, అరికెలు.. వీటిని చిరు ధాన్యాలు అంటారు. వీటినే తృణ ధాన్యాలు అని, సిరి ధాన్యాలు అనీ, ఇంగ్లిష్‌లో మిల్లెట్స్‌ అని అంటారు. పోషకాలను బట్టి ముతక ధాన్యాల్లోని రకాలైన జొన్నలను కూడా ఈ జాబితాలోకి చేరుస్తుంటారు. ఒకప్పుడు మనిషి చిరు ధాన్యాలనే ఎక్కువగా సాగు చేసేవాడు. కానీ ఆ తరువాత కాలం మారింది. అయితే ఆరోగ్యం దృష్ట్యా మళ్లీ వీటిని పండించడం ఎక్కువైంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో … Read more

క‌రోనా నుంచి కోలుకున్న వారు ఎప్ప‌టిక‌ప్పుడు గుండె ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.. ఎందుకంటే..?

కోవిడ్ బారిన ప‌డి అనేక మంది ఇప్ప‌టికే చ‌నిపోయారు. రోజూ అనేక మంది చ‌నిపోతూనే ఉన్నారు. అయితే కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న వారిలో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్లు సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. దీన్ని లాంగ్‌-కోవిడ్ అని పిలుస్తున్నారు. అంటే కోవిడ్ బారిన ప‌డి రిక‌వ‌రీ అయిన వారికి గుండె, ఇత‌ర భాగాల్లో స‌మ‌స్య‌లు వ‌స్తే దాన్ని లాంగ్‌-కోవిడ్ అని పిలుస్తారు. ప్ర‌స్తుతం ఈ బాధితుల సంఖ్య పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. లాంగ్-కోవిడ్ బారిన ప‌డిన … Read more

వీటిని రోజూ 3 తింటే చాలు.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!!

ఖర్జూరం పండ్లను చూడగానే నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంటుంది. వాటిని చూడగానే నోరూరిపోతుంది. అయితే అవి కేవలం రుచి మాత్రమే కాదు, పోషకాలను కూడా అందిస్తాయి. తీయగా ఉండే ఖర్జూర పండ్లు ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్జూరం పండ్లలో అనేక విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్‌ వంటి పోషకాలు ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫ్రక్టోజ్‌ అనే చక్కెర … Read more

గుండె జబ్బులు, గుండె ఆరోగ్యంపై అందరికీ కలిగే సందేహాలు.. వాటికి సమాధానాలు..!

గుండె జబ్బులు ఉన్నవారికే కాదు, అవి లేని వారికి కూడా గుండె ఆరోగ్యం పట్ల అనేక సందేహాలు వస్తుంటాయి. ఫలానా ఆహారం తినాలా, వద్దా, ఏ నూనె వాడాలి, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ? వంటి అనేక ప్రశ్నలు మదిలో వస్తుంటాయి. అయితే అలాంటి ప్రశ్నలకు వైద్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ? పిండి పదార్థాలు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా … Read more

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మన శరీరంలోని పలు ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. గుండె బలహీనంగా మారితే మనిషే బలహీనమైపోతాడు. కనుక గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే మనం పాటించే అలవాట్లు, తీసుకునే ఆహారం వల్ల గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. మంచి అలవాట్లు, మంచి ఆహారం అయితే ఫర్వాలేదు. కానీ చెడు అలవాట్లు, జంక్‌ ఫుడ్‌ అయితేనే గుండెకు సమస్య ఏర్పడుతుంది. అయితే గుండె ఆరోగ్యంగా ఉండేందుకు, గుండె జబ్బులు, హార్ట్‌ ఎటాక్స్‌ రాకుండా ఉండేందుకు పలు సూచనలు … Read more

వారంలో ఆ ఒక్క రోజు హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయి.. సైంటిస్టుల వెల్ల‌డి..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా ఎన్నో కోట్ల మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. ప్ర‌పంచంలో ఏటా అత్య‌ధిక శాతం మంది మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్న వ్యాధుల్లో గుండె జ‌బ్బులు రెండో స్థానంలో ఉన్నాయి. ఏటా అనేక ల‌క్ష‌ల మంది ప్ర‌పంచ వ్యాప్తంగా హార్ట్ ఎటాక్‌ల వ‌ల్ల చ‌నిపోతున్నారు. గుండెకు స‌ర‌ఫ‌రా అయ్యే ర‌క్త ప్ర‌వాహానికి ఏదైనా అడ్డుప‌డితే అప్పుడు గుండెకు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అంద‌దు. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్ లు సంభ‌విస్తాయి. ఈ క్ర‌మంలో ఛాతిలో అసౌక‌ర్యం, ఛాతిలో … Read more