Heart Health : చలి కాలం వచ్చేసింది.. గుండె ఆరోగ్యం జాగ్రత్త..!
Heart Health : రాబోయే కొద్ది రోజుల్లో చలి మొదలవుతుంది. ఉష్ణోగ్రత తగ్గడంతో ప్రజలకు గుండె సంబంధిత సమస్యలు కూడా మొదలవుతాయి. మారుతున్న కాలంలో గుండెపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి ఏదైనా సమస్య ఉంటే అప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి. సకాలంలో చికిత్స చేస్తే గుండె జబ్బులను సులభంగా నియంత్రించవచ్చు. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని, దానివల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయని, శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదని.. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ … Read more