Guava Leaves : జామ చెట్టు గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..!
Guava Leaves : మనం ఆహారంగా తీసుకునే పండ్లలో జామకాయలు కూడా ఒకటి. ఇవి మనకు ఎప్పుడుపడితే అప్పుడు దొరుకుతూనే ఉంటాయి. జామ చెట్లు కూడా దాదాపుగా అందరి ఇండ్లలో ఉండనే ఉంటాయి. జామకాయలను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. కేవలం జామకాయలే కాదు, జామ ఆకులు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. జామ ఆకులలోలో ఉండే ఔషధ గుణాలు గురించి, వాటిని ఉపయోగించడం వల్ల ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.. … Read more









