Chiranjeevi : నీడ‌నిచ్చిన అన్న‌య్య‌ను సోద‌రులిద్ద‌రూ దూరం పెట్టేశారా ?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే కేవ‌లం త‌న సోద‌రులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నాగ‌బాబుల‌కే కాదు.. ఎంతో మందికి ఆయ‌న ఉపాధి చూపించారు. నీడ‌నిచ్చారు. అన్న‌య్యా.. అంటూ వెళ్తే ఆదుకుంటారు. సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో చిరంజీవి ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. అయితే బ‌య‌టి వాళ్ల‌నే ఆయ‌న త‌న సొంత మ‌నుషుల్లా చూసి స‌హాయం చేస్తారు. ఇక సొంత ఇంటి స‌భ్యుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అంత‌లా ఆయ‌న త‌న వాళ్ల‌ను చూసుకుంటారు. కానీ త‌న సోద‌రులు … Read more

Poonam Kaur : ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చెప్ప‌మ‌ని అడ‌గ్గానే.. పూన‌మ్ కౌర్ ఏమని చెప్పిందో తెలుసా ?

Poonam Kaur : పూన‌మ్ కౌర్ ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ మ‌ధ్యే ఈమె న‌టించిన నాతి చరామి అనే సినిమా ప్రెస్ మీట్‌లో భాగంగా స్టేజిపై క‌న్నీటి ప‌ర్యంతం అయింది. అయితే త‌న గురించి త‌ప్పుగా రాశారంటూ మండి ప‌డింది. కొంద‌రు త‌న జీవితాన్ని నాశ‌నం చేశార‌ని ఆమెనే ప‌లుమార్లు చెప్పింది. దీంతో అదే విష‌యాన్ని చాలా మంది రాసుకొచ్చారు. కానీ కొంద‌రు మాత్రం ఇంకా వ‌క్రీక‌రించి రాశారు. దీంతో పూన‌మ్ కౌర్ … Read more

Pawan Kalyan Mahesh Babu : ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ మ‌హేష్ ఫ్యాన్స్‌.. మ‌ళ్లీ అదే గొడ‌వ‌.. ఇక ఆగ‌దా ?

Pawan Kalyan Mahesh Babu : త‌మ అభిమాన హీరోకు చెందిన ఫ్యాన్స్ త‌మ హీరో గురించి ఎప్పుడూ గొప్ప‌గానే చెబుతుంటారు. ఇక ఆ హీరో ఏవైనా సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తే.. ఫ్యాన్స్ ఉప్పొంగిపోతారు. త‌మ రీల్ హీరో.. రియ‌ల్ లైఫ్ హీరో కూడా అయ్యారు.. అంటూ ఆనందం వ్య‌క్తం చేస్తారు. ఇలా ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌హేష్ బాబు ఫ్యాన్స్ అప్పుడ‌ప్పుడు త‌మ సంతోషం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే ఈ ఫ్యాన్స్ మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు … Read more

Pawan Kalyan : హైద‌రాబాద్ లోని ప్రైమ్ ఏరియాలో ప్లాట్ కొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ధ‌ర ఎంతో తెలుసా ?

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. భీమ్లా నాయ‌క్ బాక్సాఫీస్ వ‌ద్ద త‌న జోరును కొన‌సాగిస్తోంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై జీవో రాన‌ప్ప‌టికీ ఆ ప్ర‌భావం భీమ్లా నాయ‌క్‌పై పెద్ద‌గా ప‌డ‌లేద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో సినిమా ఘ‌న విజ‌యం సాధించి.. రికార్డుల వేట కొన‌సాగిస్తోంది. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయాల‌పై దృష్టి సారించారు. అలాగే త‌న త‌దుప‌రి సినమాల‌పై ఫోక‌స్ పెట్టారు. ప‌వ‌న్ … Read more

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్‌లో టీ గ్లాస్‌.. చ‌ర్చంతా దాని గురించే..!

Bheemla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీలో ప‌వ‌న్‌తోపాటు రానా మ‌రో కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. ప‌వ‌న్ కెరీర్‌లో ఈ మూవీ మ‌రో హిట్ చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాలో ప‌వ‌న్ టీ గ్లాస్‌త చాలా సార్లు క‌నిపించారు. దీంతో ఆ గ్లాస్ గురించే … Read more

MLA Roja : ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై రోజా విమ‌ర్శ‌లు.. సినిమాను వాయిదా వేసుకుని ఉండాల్సింద‌ని కామెంట్స్‌..!

MLA Roja : ఏపీలో ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ ఏపీ ప్ర‌భుత్వంగా ప‌రిస్థితులు మారాయి. భీమ్లా నాయ‌క్ విడుద‌ల కావ‌డం.. సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ఎలాంటి జీవో విడుద‌ల కాక‌పోవ‌డంతో ప‌వ‌న్ సినిమాను తొక్కేయ‌డానికే ఏపీ ప్ర‌భుత్వం అలా చేస్తుంద‌ని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఇక నాగ‌బాబు కూడా ఏపీ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను అన్ని ర‌కాలుగా దెబ్బ తీయ‌డానికే ఏపీ ప్ర‌భుత్వం ఇలా చేస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే ఈ … Read more

Sri Reddy : అరేయ్ పీకే.. అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిట్టిన శ్రీ‌రెడ్డి..!

Sri Reddy : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, దగ్గుబాటి రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే సినిమాకు మంచి రెస్పాన్స్ ల‌భిస్తోంది. ప్రేక్ష‌కులు ఈ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింద‌ని అంటున్నారు. ఇక విమ‌ర్శ‌కుల నుంచి కూడా ఈ సినిమాకు ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. అయితే ఎల్ల‌ప్పుడూ ప‌వ‌న్ కల్యాణ్ అనే శ‌త్రువుగా చూసే శ్రీ‌రెడ్డి … Read more

Bheemla Nayak Movie Review : ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లా నాయ‌క్ మూవీ రివ్యూ..!

Bheemla Nayak Movie Review : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా వ‌స్తుందంటే చాలు.. ఆయ‌న అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న న‌టించిన లేటెస్ట్ మూవీ.. భీమ్లా నాయ‌క్‌.. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌ళ‌యాళం చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌కు రీమేక్‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు. క‌థ దాదాపుగా అలాగే ఉన్న‌ప్ప‌టికీ ప‌వ‌న్ కోసం ప‌లు మార్పులు చేర్పులు చేశారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు … Read more

Poonam Kaur : పూన‌మ్ కౌర్ మ‌ళ్లీ ట్వీట్‌.. ఇన్‌డైరెక్ట్‌గా ప‌వ‌న్ పైనే..?

Poonam Kaur : న‌టి పూన‌మ్ కౌర్ త‌ర‌చూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈమె చేసే ట్వీట్లు వివాదాస్ప‌దం అవుతుంటాయి. ఇప్ప‌టికే ఈమె అనేక సార్లు ట్వీట్లు చేసి వెంట‌నే వాటిని డిలీట్ చేసింది. త‌న‌ను ఓ అగ్ర హీరో మోసం చేశాడ‌ని గ‌తంలో ఈమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అప్ప‌ట్లో సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ కూడా న‌టి పూన‌మ్ కౌర్‌కు అన్యాయం జ‌రిగింద‌ని కొన్ని ఆధారాల‌ను బ‌య‌ట పెట్టారు. దీంతో ఈ విష‌యం అప్ప‌ట్లో సంచ‌ల‌నం … Read more

Bandla Ganesh : ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యాంప్ నుంచి బండ్ల గ‌ణేష్‌ను త‌న్ని త‌రిమేశారా ?

Bandla Ganesh : ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ఈ మ‌ధ్య‌కాలంలో త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఇటీవ‌ల ఆయన మాట్లాడిన‌ట్లుగా ఓ ఆడియో టేప్‌ను విడుద‌ల చేశారు. అందులో ఆయ‌న ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌ను దూషించారు. ఆయ‌న త‌న‌ను ప‌వ‌న్‌తో రాకుండా అడ్డుకుంటున్నార‌ని బండ్ల గ‌ణేష్ ఆరోపించారు. అయితే అప్ప‌టికే డ్యామేజ్ జ‌రిగింద‌ని తెలుసుకున్న బండ్ల గ‌ణేష్ త‌న త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఆ ఆడియో టేప్ లో ఉన్న గొంతు త‌న‌ది కాద‌ని బండ్ల … Read more