చచ్చిన పాము కూడా ఉపయోగమే… గాంధీ చెప్పిన మాట..
ఒకరోజు గాంధీ, వల్లభ్‌భాయ్ పటేల్‌లు ఎర్రవాడ జైలులో మాట్లాడుతుండగా, కొన్నిసార్లు చచ్చిన పాము కూడా ఉపయోగపడుతుంది అని గాంధీ వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాన్ని వివరించడానికి ఈ క్రింది కథను చెప్పారు. ఒకసారి ఒక వృద్ధురాలి ఇంట్లోకి పాము ప్రవేశించింది. వృద్ధురాలు భయపడిపోయి సహాయం కోసం కేకలు వేసింది. అది విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి పామును చంపేశారు. తర్వాత తమ ఇళ్లకు తిరిగొచ్చారు. చనిపోయిన పామును దూరంగా విసిరేయకుండా, వృద్ధురాలు దానిని తన పైకప్పుపైకి విసిరింది. కాసేపటి … Read more









