Vijay Devarakonda : విజయ్ దేవరకొండ పిరికివాడంటున్న నటి..!
Vijay Devarakonda : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం.. లైగర్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఈ మూవీకి ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ, అనన్య పాండేలు … Read more