Samantha : నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను.. సమంత పోస్టు వైరల్..!
Samantha : దక్షిణాది చిత్ర పరిశ్రమలో సమంతకు బాగానే పేరు వచ్చింది. అయితే ఉత్తరాదిలో ఆమెకు నిన్న మొన్నటి వరకు అంత పెద్ద గుర్తింపు ఏమీ లేదు. కానీ పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ వల్ల ఆమెకు ఎంతో పేరు వచ్చింది. దీంతో నార్త్ సైడ్‌లోనూ ఆమె పేరు మారుమోగిపోతోంది. ఇక సోషల్ మీడియాలోనూ సమంత గతంలో ఎన్నడూ లేనంత విధంగా యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ ఆమె ఈ మధ్య వెకేషన్స్‌కు వెళ్తోంది. అందులో … Read more