టూత్ పేస్ట్ కింది భాగంలో డబ్బా షేప్ లో కలర్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

సాధారణంగా మనం వాడే టూత్ పేస్ట్ లో కింది భాగంలో గ్రీన్,రెడ్,బ్లూ మరియు బ్లాక్ కలర్ లో బాక్సులు కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలామంది ఈ బాక్స్ లకు అర్థం చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. గ్రీన్ కలర్ బాక్స్ పేస్ట్ కిందిభాగంలో ఉంటే దాని తయారీలో వాడిన పదార్థాలు అన్నీ న్యాచురల్ అని అర్థం. కింది భాగంలో బ్లూ కలర్ లో ఉంటే నేచురల్ మరియు మెడిసిన్ గా తయారైందని అర్థం. అలాగే పేస్ట్ కిందిభాగంలో … Read more

రైలులో చివ‌రి పెట్టె వెనుక ఆంగ్ల అక్ష‌రం X ఎందుకు రాసి ఉంటుందో తెలుసా..?

మీరెప్పుడైనా రైలు ఎక్కారా? అదేం ప్ర‌శ్న‌, రైలు ఎక్క‌ని వారు ఎవ‌రైనా ఉంటారా? అని అడ‌గ‌బోతున్నారా? అయితే అస‌లు మ్యాట‌ర్ మాత్రం అది కాదు లెండి. ఎందుకంటే ఆ ప్ర‌శ్న‌కు ఇంకా కొన‌సాగింపు ఉంది. అదేమిటంటే… రైలు ఎక్క‌డానికి స్టేష‌న్‌కు వెళ్లిన‌ప్పుడు రైలు బోగీల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించారా. ప్ర‌ధానంగా రైలు చివ‌రి పెట్టె వెనుక భాగాన్ని ప‌రిశీలించారా? ప‌రిశీలించాం, చూశాం, అయితే ఏమిటి అంటారా? ఆ, అయితే అక్క‌డే ఆగండి. రైలు చివ‌రి పెట్టె వెనుక భాగంలో … Read more

సినిమా స్క్రీన్లను వెండి తెర అనే ఎందుకు అంటారో తెలుసా? గోల్డ్, ప్లాటినం అని ఎందుకు అనరు?

మనకి సినిమా అనే పదం గురించి కొత్త పరిచయం అవసరంలేదు అనుకుంటా? ఎందుకంటే కూడు, గుడ్డ, ఇల్లు తో పాటు వినోదం కూడా మనకు బతుకు బండిలో ఒక భాగమే. కొంతమంది నెలకో సినిమా చూస్తారు, మరికొంత మంది వారానికో సినిమా చూస్తారు. మొత్తం మీద చెప్పాలంటే ఎలాంటి వారైనా ఎప్పుడో ఒకప్పుడు సినిమా చూడటం మాత్రం పక్కా! మనలో ఫ్యాన్ ఇజం కూడా ఎక్కువే కదా! యూట్యూబ్ వ్యూస్ లో రికార్డులు సృష్టించగల ఘనత మనది. … Read more

ప్ర‌పంచంలోని అత్యంత ధ‌నికుల్లో ఒక‌రైన వారెన్ బ‌ఫెట్ ఇండియాలో పెట్టుబ‌డులు ఎందుకు పెట్ట‌లేదో తెలుసా..?

ప్ర‌పంచంలోని అత్యంత ధ‌న‌వంతులైన జాబితాలో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త వారెన్ బ‌ఫెట్ టాప్ స్థానంలో ఉంటారు. కొన్ని ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఆస్తి ఈయ‌న సొంతం. ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ ప్ర‌క‌టించిన ప్ర‌పంచంలోని టాప్ బిలియ‌నీర్ల జాబితాలో ఈయన టాప్‌ స్థానంలో ఉంటారు. వారెన్ బ‌ఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ ఆస్తి విలువే సుమారుగా రూ.7.75 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా. ఈ మొత్తం మ‌న దేశంలోని బ్యాంకులన్నింటి వ‌ద్ద ఉన్న మొత్తం నిర‌ర్థ‌క ఆస్తుల విలువ … Read more

ప్ర‌భాస్‌కి, త‌న‌కు పెళ్లి అంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై అనుష్క ఎలా స్పందించింది అంటే..?

చిత్ర పరిశ్రమ లోకి స్టార్ హీరోయిన్అనుష్క అడుగుపెట్టి 20 సంవత్సరాలు దాటుతుంది .. 2005 లో సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టింది .. ఈ సినిమా ఆడిషన్ చేసే సమయంలో నాగార్జున అనుష్కని చూసి ఇష్టపడ్డారు .. ఆ తర్వాత ఈమె పేరు ప్రభాస్ తో ముడిపడి ఉంది .. కానీ ఆ తర్వాత తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పి అందరి నోళ్లు మూయించారు .. ఆ తర్వాత ప్రభాస్ పెళ్లి పై … Read more

400 చక్రాలు ఉన్న భారీ ట్రక్కు.. ఏడాది దాటినా ఇంకా గమ్యం చేరలేదు.. ఇంతకీ అందులో ఏముందంటే?

ఇటీవల కాలంలో రోడ్లపై భారీ ట్రక్కులు తరుచు కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కువ బరువు కలిగిన వాటిని సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్తుంటాయి. రోడ్లపై ఇవి ప్రయాణిస్తుంటే అందరి చూపు వీటిపైనే ఉంటుంది. భారీ సైజు ఉన్న వాటిని విమానాల్లో, జలమార్గాల ద్వారా తీసుకేళ్లలేని విధంగా ఉన్న ప్రాంతాలకు ఇలాంటి పెద్ద ట్రక్కుల సహయంతో గమ్యస్థానానికి చేరవేస్తుంటారు. ఇదిలా ఉంటే పెద్ద పెద్ద సైజుల్లో ఉన్న బాయిలర్‌లను భారీ ట్రక్కులు తీసుకెళ్తున్న ఘటన హర్యానా రోడ్లపై కనిపించింది. చూడటానికి పెద్ద … Read more

జొన్నరొట్టె diabetes పేషెంట్స్ కి మంచిదేనా?

జొన్న రొట్టె & డయాబెటిస్ – నిజమెంత? బిజినెస్ ఎంత? మొదటగా, జొన్న రొట్టె తినొచ్చా లేక తినకూడదా? అని డయాబెటిక్ పేషెంట్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ఫుడ్ మంచిదే, గమనించాల్సింది క్వాంటిటీ, టైమింగ్, కాంబినేషన్ అన్న సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. సబ్జెక్టు క్లియర్ అవ్వాలంటే కొన్ని పాయింట్లు చూద్దాం. డయాబెటిస్ ఎలా వస్తుంది? కొంతమందికి జెనెటిక్ (తల్లిదండ్రుల నుంచి వస్తుంది). చాలా మందికి లైఫ్‌స్టైల్ కారణంగా (ఊబకాయం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, … Read more

సెల్ ఫోన్ ద‌గ్గ‌ర‌గా ఉన్నా, దూరంగా ఉన్నా మ‌నకు ముప్పేన‌ట‌..!

సెల్ ఫోన్ నుండి రేడియేషన్ తగలకుండా దానిని శరీరానికి వీలైనంత దూరంగా వుంచటం మంచిదని సైంటిస్టులు చెపుతున్నారు. సెల్ ఫోను పై ప్రపంచ వ్యాప్తంగా అవలంబిస్తున్న సురక్షిత విధానాలు, ప్రచురించిన ఇతర పరిశోధనలను స్టడీ చేసిన ఎన్విరాన్ మెంటల్ హెల్త్ ట్రస్ట్ ప్రెసిడెంట్ డేవరా లీ డేవిస్ ఈ సూచనలు చేశారు. ఫ్రాన్స్, ఇజ్రాయల్, ఫిన్లాండ్, ఇండియా మొదలైన దేశాలలో సెల్ ఫోన్ ల వలన కలుగుతున్న ప్రమాదాల వలన కొన్నిసెల్ నిరోధక విధానాలు కూడా చేశారు. … Read more

జున్ను తింటే శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..

కొల్లెస్టరాల్ తగ్గాలంటే జంతు సంబంధిత కొవ్వులు తినరాదని డాక్టర్లు, పోషకాహార నిపుణులు ఎపుడో తెలిపారు. కాని డెన్మార్క్ దేశపు రీసెర్చర్లు జున్ను శరీరంలో చెడు కొల్లెస్టరాల్ కలిగించదని తమ అధ్యయనంలో వెల్లడించారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన స్టడీ మేరకు ప్రతిరోజూ ఒక సారి చొప్పున ఆరు వారాలపాటు జున్ను తిన్నప్పటికి దాని ప్రభావం అదే మాదిరి వెన్న తిన్న వారిలో ఏర్పడిన చెడు కొల్లెస్టరాల్ కంటే అతి తక్కువగా వుందని తెలిపింది. … Read more

ప్ర‌తి ఒక్క‌రు డైటిషియ‌న్ స‌ల‌హాల‌ను క‌చ్చితంగా పాటించాల్సిందే.. ఎందుకంటే..?

సాధారణంగా లావుగా వున్న వారికి లేదా సెలబ్రిటీలకు మాత్రమే డైటీషియన్లు లేదా పోషకాహార నిపుణుల సలహాలు కావాలని అనుకుంటాం. అసలు మన శరీరానికి ఏ ఆహారం మంచిది? ఏ ఆహారం మంచిది కాదు అనేది మనకు తెలియదు. రుచిని బట్టి లేదా ఆసక్తిని బ‌ట్టి, అవసరమున్నా, లేకపోయినా, వివిధ రకాల ఆహారాలు వివిధ మొత్తాలలో తింటూవుంటాం. నేడు కుప్పలు తెప్పలుగా మార్కెట్ లో రెడీ మేడ్ ఫుడ్స్ సైతం వచ్చిపడుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ప్రతి వారికి ఒక … Read more