ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచి నీళ్ల బ్రాండ్లు ఇవే..! వాటి ధర ఎంతో, వాటి ప్రత్యేకత ఏంటో మీరే చూడండి!

ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవే. వీటిని తాగితే ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు, బరువు తగ్గి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందనీ ఒత్తిడి దూరమవుతుందనేది కొందరి నమ్మకం. ఇంతకీ అంత ప్రత్యేకత ఆ నీటికెలా వచ్చిందంటారా… హవాయి దగ్గర్లోని పసిఫిక్‌ సముద్ర తీరంలో రెండువేల అడుగుల లోతు నుంచి తీసుకొచ్చే నీరిది. ప్రత్యేక పద్ధతుల్లో ఆ నీటిలోని ఉప్పదనాన్ని పోగొట్టి బాటిళ్లలో నింపుతారు. సముద్రం కింద వేల అడుగుల లోతునుంచి వస్తాయి కాబట్టి, స్వచ్ఛంగా ఉండడంతో పాటు వీటిలో … Read more

ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తి వంత‌మైన భాష‌లు ఇవే…9 వ స్థానంలో హిందీ.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నభాష‌ల మీద స‌ర్వే జ‌రిగింది. దీనిలో ప్ర‌జ‌లు అత్య‌ధికంగా ఏ భాషలు మాట్లాడుతున్నారు. ఆర్థిక‌, సాంస్క‌తిక‌, సామాజిక, స్థానికత ఆధారంగా ప్ర‌పంచంలో ఎక్కువ ఏ భాష వాడుతున్నారు అనే అంశాల మీద స‌ర్వే నిర్వ‌హించారు. ఇంగ్లీష్ అత్యంత శక్తివంతమైన భాషల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకోగా, చైనీస్ ( మాండరిన్) సెకెండ్ ప్లేస్ ను ఆక్రమించుకుంది. ఇక టాప్ టెన్ లో భార‌తదేశ రాష్ట్ర భాష హిందికి స్థానం ల‌భించింది. ఇండియాలో … Read more

క్రికెట్ ఆటలో ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన సిక్సర్ ఇదేనట..!

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎన్నో రకాల ఆటలు చలామణీలో ఉన్నాయి. వాటిలో కొన్ని గుర్తింపుకు నోచుకోనివి కూడా ఉన్నాయి. ఇంకొన్ని ప్రముఖ ఆటలుగా పేరుగాంచాయి. అలాంటి వాటిలో క్రికెట్ కూడా ఒకటి. తక్కువ దేశాలు మాత్రమే ఈ ఆట ఆడుతున్నా చూసే ప్రేక్షకులు మాత్రం ఎక్కువే. ఈ క్రమంలో ఈ ఆటలో ఉన్న పూర్తి నియమ నిబంధనలు ఇప్పటికీ కొంత మందికి తెలియవు. అయినా బంతిని బ్యాట్‌తో బాదడం, వికెట్ తీయడం, క్యాచ్ పట్టడం వంటి అంశాలు … Read more

రంగ‌నాథ్ సినిమాల్లోకి ఎలా వ‌చ్చారో తెలుసా..? ఆయ‌న క‌థ చ‌దివితే ఆశ్చ‌ర్య‌పోతారు..!

1969 లో బుద్దివంతుడు అనే సినిమా షూటింగ్ జరుగుతుంది… అందులో టాటా..వీడ్కోలూ…గుడ్ బై ఇంక సెలవూ.అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆర్కెస్ట్రా బృందంలో ఒక 20 సంవత్సరాల ఆజానుబాహుడైన యువకుడు ఫ్లూట్ ఊదుతున్నట్లు నటిస్తున్నాడు..ఎందుకో తెలియదు కెమెరామెన్ చేతిలోని కెమెరా పదేపదే అతని వైపే ఫోకస్ అవుతుంది..ఏదో తెలియని ఆకర్షణ ఆ యువకునిలో కనిపిస్తోంది…అది గమనించారు ఆ చిత్రదర్శకుడు బాపూ. ఆ యువకుడి గురించి వివరాలు అడిగారు.. ఆ యువకుడి పేరే యస్.యస్.రంగనాథ్..ఆరడుగుల అందగాడు. అందాలరాముడు సినిమా … Read more

ఇంగ్లిష్ వారు ఎప్పుడూ మైదా, బ్రెడ్‌, మాంసం తింటారు.. వారికి ఏమీ కాదా..?

ఇలాంటి ప్రశ్న చదివిన ప్రతిసారీ ఇదే ప్రశ్న తొలిచేస్తూ ఉంటుంది. ఏ ఆహారాన్నీ ఇది మంచి ఇది చెడూ. ఇది తినదగ్గదీ ఇది తినకూడనిదీ అని ఏ ఒక్క వ్యక్తో నిర్ణయించలేడు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచేయాత్రా అన్నట్టుగా…అరాయించుకోగలిగేదంతా ఆహారమే. కానీ ఇక్కడే ఒక ఇక్కడే చిక్కొస్తుంది. అరిగించుకోగలిగేది అంటే? ఈ సృష్టిలో ఏ ఒక్క జీవికీ నిర్దిష్టంగా ఉండదు. ఉదాహరణకి మీ ఇంట్లో రాత్రి భోజనానికి దోశలు చేసారనుకుందాం. భర్త, భార్య, పిల్లాడు ఒకే … Read more

ఫోన్ ఎవరైనా దొంగిలిస్తే.. అందులో నుంచి Google Pay, Paytm ఎలా తీసేయాలి? తప్పనిసరిగా తెలుసుకోండి!

మీఫోన్ పోయినప్పుడు లేదా ఎవరైనా దొంగిలించినప్పుడు Google Pay, Paytm ఖాతాలను ఎలా తొలగించాలి? డబ్బు విత్‌డ్రా కాకుండా మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చు? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా పనులకు స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఫోన్‌లో అనేక కీలకమైన డేటా ఉంటుంది. అది ఎవరైనా తీసుకుంటే, పెద్ద సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఫోన్ పోయినప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు, మీ బ్యాంక్ ఖాతా కూడా ఖాళీ కావచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా … Read more

భార‌తీయుల్లో పెరిగిపోతున్న డ‌యాబెటిస్‌, బీపీ..!

భారతీయులలో నగరాలలో నివసించే వారిలో ప్రతి అయిదుగురిలో ఒకరికి షుగర్ వ్యాధి, రక్తపోటు వున్నట్లు తాజా నివేదికలు తెలుపుతున్నాయి. ప్రత్యేకించి మహారాష్ట్ర లో దీని ప్రభావం మరింత ఆందోళన కలిగించేదిగా వుంది. అక్కడి నగర వాసులలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ రెండు వ్యాధులు వున్నట్లు వెల్లడయింది. ఈ సర్వే స్క్రీనింగ్ ఇండియాస్ ట్విన్ ఎపిడమిక్ అనే పధకంలో చేశారు. దేశం మొత్తంగా చూస్తే 60 శాతమని, మహారాష్ట్రలో ఈ జంట వ్యాధుల ప్రభావం 67 శాతంగా … Read more

దేవ‌త‌లు సైతం అమృతంగా భావించే తేనె.. రోజూ ఒక్క స్పూన్‌తో ఎన్నో లాభాలు..!

తేనె…. దేవతలు తాగే అమృతంతో సమానంగా చెపుతారు. తియ్యటి పంచదార తీపి కంటే తేనె తీపి ఎంతో రుచిగా వుంటుంది. ప్రయోజనాలు పరిశీలిస్తే, వేద కాలంనాటి నుండి తేనెను ఆయుర్వేద మందుల్లో వాడుతూనే వున్నారు. అద్భుతమైన ఔషధ గుణాలే కాక చక్కటి ఆహారంగా కూడా తేనె పనిచేస్తుంది. ప్రయోజనాలు చూడండి – తక్షణ శక్తి – ఒక్క చెంచాడు తేనె తాగితే 50 కేలరీల శక్తి. నిమ్మరసంతో కలిపి తీసుకుంటే ఇంకా మంచి ఆరోగ్యాన్నిస్తుంది. బరువు తగ్గాలా? … Read more

స‌న్న‌గా, నాజూకైన శ‌రీరం కావాలంటే ఈ వ్యాయామాల‌ను చేయ‌డం త‌ప్ప‌నిస‌రి..!

నాజూకు శరీరం కోరే మహిళలా? బికిని ధరించాలా? బికిని శరీరం కావాలంటే.. సన్నని కాళ్ళు, బలమైన ఛాతీ, ఆకర్షణీయమైన పిరుదులు వుండాలి. నేటి ఫ్యాషన్ యుగంలో మహిళలందరూ కోరేది ఇదే. బికిని ఆహారం తీసుకోవడమే కాదు. వేగంగా సన్నపడాలంటే కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. ఆ వ్యాయామాలేమిటో పరిశీలించండి. వర్కవుట్లు మార్చండి – మొదటగా బికిని వర్కవుట్లు చేసే వారు తరచుగా వారి వ్యాయామాలు మార్చాలి. కనీసం 4 వారాలకొకసారి వర్కవుట్లు మారుతూ వుండాలి. కనుక మీరు … Read more

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డ‌యాబెటిస్ కావ‌చ్చు..

డయాబెటిస్ అనేది క్లిష్టమైన సమస్య. దీని లక్షణాలు ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటాయి. వారసత్వంగా కూడా వచ్చే డయాబెటిస్, అనేక అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది. అందుకే దీనిపట్ల అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో ఉత్పత్తి అయిన చ‌క్కెర‌ రక్తంలో పేరుకుపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఇలా చక్కెర స్థాయి రక్తంలో పెరుగుతుండడం వల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు తలెత్తుతాయి. రక్తనాళాలు దెబ్బతినడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగక అవి ఒక చోట ఆగిపోతాయి. దీనివల్లనే … Read more