ఎర్ర‌ని అర‌టి పండ్ల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

అరటి పండ్లు ఎంత ఆరోగ్యమో మనకి తెలుసు. మరి ఆరోగ్యానికి మేలు చేసే ఎర్ర అరటిపండ్ల గురించి కూడా చూసేయండి. ఎర్రటి అరటి పండ్లలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. ఈ అరటి పండ్లలో బీటా కెరోటిన్ మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది ఇది. దీనిలో బీటా కెరోటిన్ ధమనులు గట్టిపడకుండా నిరోధిస్తుంది మరియు గుండె జబ్బుల నుండి కాపాడడమే కాక క్యాన్సర్ దాడుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. బీటా కెరోటిన్ … Read more

పులితో స్నేహం చేసిన మ‌హిళ‌.. భ‌ర్త ప్రేమ‌ను తిరిగి పొందింది..!

ఒక అడవి దగ్గరలో ఒక మహిళ ఉండేది. ఆవిడ పేరు ధర్మావతి. ఆమె వుంటున్న ఊరికి ఒక ఋషి వచ్చాడు. చాలామంది ఋషి వద్దకు వెళ్ళి సలహాలు పొదుతున్నారు. ఈ సంగతి ధర్మావతి కూడా విన్నది. ధర్మావతి కొన్ని కష్టాలు వున్నాయి. ఆ ఋషి దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవాలి. ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా వున్నాయి. పొరుగువారు చెప్పగా విన్నది. కొంత కాలంగా ఆమె భర్తలో ఏదో మార్పు వచ్చింది. ధర్మావతి భర్త‌ యుద్దంలో పని … Read more

సింహం తోలు క‌ప్పుకున్న గొర్రె.. త‌రువాత ఏం జ‌రిగింది..?

ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది. అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది. అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది. ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. ‘ఏ క్రూరమృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను. ఈ తోలును … Read more

క‌డుపులో మంట‌గా ఉంటుందా.. ఈ సూచ‌న‌ల‌ను పాటించండి..

అస‌మ‌య భోజ‌నాలు, ఆహారం అతిగా తిన‌డం, కొవ్వు ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న‌, మందుల‌ను అధికంగా వాడడం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల క‌డుపులో మంట స‌మ‌స్య వ‌స్తుంది. దీంతోపాటు క‌డుపు ఉబ్బ‌రం, ఛాతిలో మంట కూడా ఏర్ప‌డుతుంటాయి. అయితే ఈ స‌మ‌స్య వ‌స్తే ప‌లు సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసిడిటీ స‌మ‌స్య ఉన్న‌వారు ఎక్కువగా నీరు తాగాలి. ప్రశాంత వాతావరణంలో భోజనం చెయ్యాలి. ఆదుర్దాపడకుండా ఆహారం తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి … Read more

రైలులో వ్య‌క్తి ఎదురుగా కూర్చున్న అంద‌మైన మ‌హిళ‌.. అమె చేసిన ప‌నికి షాక్‌..!

రైలులోని ఏసీ క్యాబిన్‌లో ఒక న్యాయవాది ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. కొంత సేపటి తర్వాత ఒక అందమైన స్త్రీ వచ్చి అవతలి వైపు ఉన్న సీటులో కూర్చుంది. ఆ ప్రయాణీకుడు దీనిని చూసి చాలా సంతోషించాడు. సుదీర్ఘ ప్రయాణంలో అలాంటి సహచరిని ఎవరు ఇష్టపడరు ? ఆమె అందం అయితే చెప్పడానికి మాటలు లేవు ! ఆ సుందరి ఇప్పుడు వకీల్ వైపు చూసి తియ్యగా నవ్వింది, వకీల్ తన గుండె చప్పుడు ఆగిపోయినట్లు భావించాడు. కొంత సమయం … Read more

పాక్ ప్ర‌స్తుతం బ‌ల‌హీనంగా ఉంది క‌దా..? ఆ దేశంపై భార‌త్ దాడి చేసి దాన్ని ఆక్ర‌మించుకోవ‌చ్చు క‌దా..?

Rafale యుద్దవిమానం చూడండి. Meteor missile ఒక్కటి – 25 కోట్ల రూపాయలు. MICA missile ఒక్కటి – 22 కోట్ల రూపాయలు. SCALP missile ఒక్కటి – 24 కోట్ల రూపాయలు. ఒకసారి 14 వివిధ రకాల మిస్సైల్స్ ni అది మోసుకువెళ్తుంది. వాటిని యదేచ్చగా వాడాలి. కర్చు ఎంత అవుతుంది? భారత్ దగ్గర ఉన్న T72 యుద్ద టాంక్ 1km కదలాలి అంటే 3 లీటర్ల ఇంధనం కావాలి. మనకి 4600 పైగా యుద్ద … Read more

దుబాయ్‌కి 10 రోజుల ట్రిప్‌కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? ఏమేం చూడొచ్చు?

పర్యాటకులను ఆకర్షించటానికి ఎన్నో ఉండేలా దుబాయ్ చాలా జాగ్రత్తలు పడింది. ఇక్కడకు వస్తే 90 రోజుల్లో సగానికి పైగా విశేషాలు చూసేయొచ్చు. బుర్జ్ ఖలీఫా, మిరాకిల్ గార్డెన్స్, బటర్ ఫ్లయ్ గార్డెన్స్, అయిన్ దుబాయ్, దుబాయ్ గేట్, మోషన్ గేట్, డిసర్ట్ సఫారీ, పామ్ జుమేరా, దుబాయ్ అక్వేరియం, అండర్ వాఁటర్ జూ, దుబాయ్ ఫౌంటైన్, దుబాయ్ మాల్, బుర్జ్ అల్ అరబ్, ఐ ఎం జి వరల్డ్ ఆఫ్ అడ్వెంచర్, దుబాయ్ ఫ్రెమ్, గ్లోబల్ విలేజ్, … Read more

మిరియాల‌ను ఇలా తీసుకుంటే ద‌గ్గు, జ‌లుబు వెంట‌నే త‌గ్గుతాయి..!

సాధారణంగా మనం వంటల్లో సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. వీటి వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా నల్ల మిరియాల గురించి చెప్పుకుని తీరాలి. ఆహారానికి మంచి రుచి, వాసన మాత్రమే కాదు దీని వల్ల అనేక సమస్యలని మనం సులువుగా పరిష్కరించుకోవచ్చు. ఔషధ గుణాలు కలిగిన మిరియాలు జలుబు, దగ్గు, గొంతు, ముక్కు ఇలా ఒకటేమిటి అనేక రోగాలకు పరిష్కారం చూపిస్తాయి. ఈ అద్భుతమైన వంటింటి ఔషధం దంత సమస్యలకు కూడా బాగా పరిష్కారం చూపిస్తుంది. … Read more

ప‌సుపును ఈ ర‌కంగా వాడితే మీ అందం రెట్టింపు అవుతుంది..!

ప్రతి ఒక్కరూ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలనుకుంటారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు చర్మ సౌందర్యంపై కొంచెం శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఎన్నో చిట్కాలు పాటించినా ఫలించలేదా…? అయితే తప్పకుండా దీని కోసం తెలుసుకుని తీరాలి. మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి పసుపు బాగా పని చేస్తుంది. పసుపు అందంలోనూ, ఆరోగ్యంలోనూ మంచి ఫలితాన్ని ఇస్తుంది. చర్మాన్ని శుభ్రపరచి సక్రమ రీతి లో పోషించడానికి పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది. సున్ని పిండి తో … Read more

బ‌రువు త‌గ్గాలంటే ముడి బియ్యాన్ని తినాల్సిందే..!

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కన్నా రుచికర ఆహార పదర్థాలౖపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. మనదేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే తెల్లబియ్యం (పాలిష్‌ పట్టిన బియ్యం) అధికంగా నియోగిస్తున్నారు. తెల్ల బియ్యం రుచిగా ఉండటంతో గ్రామీణ, పట్టణాల్లో ఎక్కువశాతం వీటినే వినియోగిస్తున్నారు.ముడి య్యం(దంపుడు బియ్యం, పాలిష్‌ లేకుండా) వీటిపై వైద్యనిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. ముడి బియ్యంలో అధికంగా పోషకాలు ఉంటాయని సూచిస్తున్నారు. మాములుగా 100 గ్రా. ముడి బియాన్ని ఆహారంగా తీసుకుంటే 1.8గ్రా. ఫైబర్‌ లభిస్తుంది. అయితే … Read more