కేవలం ముఖం మాత్రమే కాదు.. ఇలా చేస్తే శరీరం మొత్తం కాంతివంతంగా మారుతుంది..
అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కేవలం స్త్రీలే కాదు పురుషులు కూడా తమ అందంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే ఖరీదైన బ్యూటీ పార్లర్ చికిత్సలను కూడా తీసుకుంటున్నారు. అయితే ఓ సహజసిద్ధమైన చిట్కాను పాటిస్తే దాంతో కేవలం ముఖం మాత్రమే కాదు శరీరం మొత్తం కాంతివంతంగా మారుతుంది. ఇక ఆ చిట్కా ఏమిటి.. ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తాజా నిమ్మరసం చర్మం రంగును మెరుగుపరచడానికి బాగా ఉపయోగ పడుతుంది. … Read more









