సుమంత్ నటించిన అనగనగా మూవీ ఎవరైనా చూశారా? ఎలా ఉంది సమీక్ష చెప్పగలరా?
తెలుగు సినిమా అనగనగా చూసాశాక ఒక కొత్త ఆలోచన కలుగుతుంది. కథా నేపథ్యం మన విద్యా వ్యవస్థపై వేసిన గొప్ప ప్రశ్నగా నిలుస్తుంది. కథలో చూపిన సమస్యలు నిజ జీవితంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న వాస్తవాలు. అయితే, మంచి కాన్సెప్ట్ ఉన్నా, దానికి తగ్గట్టుగా దర్శకుడు కథను మలచడంలో కొంత తక్కువ పడ్డారు అనే భావన కలుగుతుంది. సుమంత్ లాంటి నైపుణ్యంతో కూడిన నటుడు ప్రధాన పాత్రలో ఉన్నప్పుడు, కథలో మరింత లోతు తీసుకురావచ్చు. ఉదాహరణకి, చదువు అనేది … Read more









