Rakul Preet Singh : సినిమా ప్ర‌మోష‌న్స్‌తో ర‌కుల్ ప్రీత్ సింగ్ బిజీ బిజీ..!

Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ మ‌ధ్య కాలంలో చాలా బిజీగా మారింది. ఈ అమ్ముడు తెలుగు సినిమాల్లో పెద్ద‌గా న‌టించ‌డం లేదు. కానీ వ‌రుస బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తూ జోరు మీద ఉంది. ఇక ఆమె న‌టిస్తున్న బాలీవుడ్ మూవీలు త్వ‌ర‌లో వ‌రుస‌గా రిలీజ్ కానున్నాయి. దీంతో స‌మ‌యం ల‌భించిన‌ప్పుడ‌ల్లా ఈమె గ్లామ‌ర్ దుస్తుల‌ను ధ‌రించి త‌న సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా తాను న‌టించిన అటాక్ అనే … Read more

Ragi Dosa : అధిక బ‌రువును త‌గ్గించి, షుగ‌ర్‌ను అదుపులో ఉంచే రాగి దోశ‌.. సింపుల్‌గా ఇలా త‌యారు చేసుకోండి..!

Ragi Dosa : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక చిరు ధాన్యాల‌లో రాగులు ఒక‌టి. రాగులు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. వేస‌విలో ఇవి మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచి చ‌లువ చేస్తాయి. అంతేకాదు.. వీటిల్లో పొటాషియం, కాల్షియం వంటి పోష‌కాలు అధికంగా ఉంటాయి. రాగుల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది. శ‌రీరంలో వేడిని త‌గ్గించ‌డంలో రాగులు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. చాలా మంది రాగుల‌ను జావ రూపంలోనే తీసుకుంటారు. అయితే … Read more

Raisin Water : కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే.. నెల రోజుల పాటు తాగండి.. మీ శ‌రీరంలో ఊహించ‌ని మార్పులు వ‌స్తాయి..!

Raisin Water : కిస్మిస్‌లు తినేందుకు రుచిలో ఎంతో తియ్య‌గా ఉంటాయి. అందుక‌ని వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటిని త‌ర‌చూ తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. దీంతో ఆయా స్వీట్ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే కిస్మిస్‌ల‌తో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిలో అనేక పోష‌కాలు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఒక గుప్పెడు కిస్మిస్‌ల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆ కిస్మిస్ నీళ్ల‌ను ప‌ర‌గ‌డుపునే తాగాలి. ఇలా నెల రోజుల పాటు … Read more

Bappi Lahiri : బ‌ప్పి ల‌హ‌రి వ‌ద్ద ఎంత బంగారం ఉందో తెలుసా ? దాన్ని ఏం చేస్తారంటే ?

Bappi Lahiri : డిస్కో కింగ్‌గా పిల‌వ‌బ‌డే ప్ర‌ముఖ బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పిల‌హ‌రి ఇటీవ‌లే క‌న్నుమూసిన విష‌యం విదిత‌మే. త‌న పాట‌ల‌తో ఆయ‌న 1990ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. ఈయ‌న సంగీతం అందించిన అనేక సినిమాలు హిట్ అయ్యాయి. కేవ‌లం బ‌ప్పిల‌హ‌రి సంగీతం కోస‌మే అప్ప‌ట్లో ప్రేక్ష‌కులు సినిమాల‌కు వెళ్లేవారు.. అంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా ఈయ‌న త‌న సంగీతంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. అయితే ఈయ‌న హఠాన్మ‌ర‌ణం అంద‌రినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అబ్‌స్ట్రిక్టివ్ స్లీప్ … Read more

Upendra : లేడీ గెట‌ప్‌లో ఉన్న ఈ స్టార్ న‌టుడు ఎవ‌రో తెలుసా ?

Upendra : వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తాడ‌ని క‌న్న‌డ స్టార్ న‌టుడు ఉపేంద్ర‌కు ఎంతో పేరుంది. ఆయ‌న భిన్న‌మైన జోన‌ర్‌లలో విచిత్ర‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రిస్తుంటారు. ఇక ఆయ‌న తాజాగా న‌టిస్తున్న చిత్రం.. హోమ్ మినిస్ట‌ర్‌. ఈ మూవీ ఏప్రిల్ 1వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా ఉపేంద్ర త‌న ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్చ‌ర్‌ను మార్చారు. ఒక అమ్మాయి ఫొటోను ప్రొఫైల్ పిక్చ‌ర్‌గా పెట్టారు. అయితే తీరా చూస్తే అది ఆయ‌నే కావ‌డం … Read more

Muscles : కండ‌లు బాగా పెర‌గాల‌ని కోరుకుంటున్నారా ? ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

Muscles : శ‌రీరం దృఢంగా మారాల‌ని.. కండ‌లు బాగా పెర‌గాల‌ని.. చాలా మంది కోరుకుంటారు. అందుక‌నే వ్యాయామ‌లు గ‌ట్రా చేస్తుంటారు. అయితే ఆహారం విష‌యంలో మాత్రం పొర‌పాటు చేస్తుంటారు. కండ‌లు పెంచాలి స‌రే.. కానీ ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.. అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. దీంతో వారు జంక్ ఫుడ్‌, చ‌క్కెర‌లు, పిండి ప‌దార్థాలు, కొవ్వులు ఉండే ఆహారాల‌ను అధికంగా తింటుంటారు. అయితే కండ‌లు పెంచాలంటే వాటిని కాదు.. వేరే ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. … Read more

NTR : థియేట‌ర్ల వ‌ద్ద ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ‌.. త‌న్నుకుంటున్నారు..!

NTR : స్టార్ హీరోల ఫ్యాన్స్ అంటే అంతే.. త‌మ హీరో మీద వారు మాట ప‌డ‌నివ్వ‌రు. ఆయ‌న‌కు ఏమీ కాకుండా చూసుకుంటాం అన్న‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. అయితే అభిమానం సాధార‌ణంగా ఉన్నంత వ‌ర‌కు ఓకే. కానీ అదే అభిమానం హ‌ద్దులు దాటితే మాత్రం ప్రాణాల మీద‌కు వ‌స్తుంది. తాజాగా జ‌రుగుతున్న‌ది అదే. మెగా, నంద‌మూరి ఫ్యాన్స్ మ‌ధ్య ఉన్న వైరం ఈనాటిది కాదు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లు క‌ల‌సి న‌టించడంతో.. ఫ్యాన్స్‌కు మాత్రం ఈ … Read more

Dhoni : ధోనీ లేక‌పోతే.. చెన్నై జ‌ట్టుకు కెప్టెన్ ఎవ‌రు..?

Dhoni : ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు కెప్టెన్‌గా, వికెట్ కీప‌ర్‌గా, బ్యాట్స్‌మ‌న్‌గా ఆడుతున్న మ‌హేంద్ర సింగ్ ధోనీ ఆ జ‌ట్టుకు ఎన్నో విజ‌యాల‌ను అందించాడు. ఓ వైపు భార‌త క్రికెట్ జ‌ట్టు నుంచి అన్ని ఫార్మాట్ల‌కు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్‌లో మాత్రం ధోనీ ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాడు. అయితే ఈ సీజ‌న్ ధోనీకి ఆఖ‌రిద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ధోనీ త‌రువాత చెన్నై టీమ్‌కు ఎవ‌రు కెప్టెన్సీ వ‌హిస్తారు ? అనే ప్ర‌శ్న‌లు త‌ర‌చూ … Read more

Kalyaan Dhev : గుట్టు చ‌ప్పుడు కాకుండా ఓటీటీలోకి వ‌చ్చేసిన చిరంజీవి చిన్న‌ల్లుడి సినిమా..!

Kalyaan Dhev : మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ దేవ్ సినిమాల‌తోనూ బిజీగా ఉన్న విష‌యం విదిత‌మే. అయితే క‌ల్యాణ్ దేవ్ చివ‌రిసారిగా న‌టించిన చిత్రం.. సూప‌ర్ మ‌చ్చి.. ఇటీవ‌లే సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన‌ట్లే చాలా మందికి తెలియ‌దు. దీంతో సినిమా భాష‌లో చెప్పాలంటే.. ఈ మూవీ వాష్ అవుట్ అయింద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ సినిమా తాజాగా గుట్టు చ‌ప్పుడు కాకుండా ఓటీటీలోకి వ‌చ్చేసింది. అమెజాన్ … Read more

Maa Ishtam Trailer : వామ్మో.. వ‌ర్మ అరాచ‌కం.. ట్రైల‌రే ఇలా ఉంటే.. సినిమా ఎలా ఉంటుందో..!

Maa Ishtam Trailer : వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను తీస్తాడ‌ని ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఎంతో పేరుంది. అయితే ఆ పేరును ఆయ‌న ఎప్పుడో పోగొట్టుకున్నారు. ముఖ్యంగా ఓటీటీల యుగం ప్రారంభం అయ్యాక ఆయ‌న ఆ ప్లాట్‌ఫామ్‌ల‌ను దృష్టిలో ఉంచుకునే సినిమాల‌ను తీస్తున్నారు. ఇక తాజాగా అలాంటి కాన్సెప్ట్‌తోనే ఆయన ఇంకో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ముందుగా ఈ మూవీకి డేంజ‌ర‌స్ అని పేరు పెట్టారు. కానీ టైటిల్‌కు.. క‌థ‌కు పోలిక లేద‌ని చెప్పి టైటిల్‌ను మార్చారు. ఈ … Read more