Okra : బెండ‌కాయ‌ల‌ను జిడ్డు లేకుండా.. తీగ‌లుగా సాగ‌కుండా.. పొడిగా వండాలంటే.. ఇలా చేయండి..!

Okra : బెండకాయ‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే. చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా వేపుడు చేసుకుని తింటే బెండ‌కాయ‌లు భ‌లే రుచిగా ఉంటాయి. అయితే బెండ‌కాయ‌ల‌ను ఎలా వండినా అవి జిడ్డుగా ఉంటాయి. క‌నుక కొంద‌రు వీటిని తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిని జిడ్డు లేకుండానే వండుకోవ‌చ్చు. దీంతో రుచి కూడా మ‌రింత పెరుగుతుంది. ఈ క్ర‌మంలోనే జిడ్డు లేని బెండ‌కాయ కూర‌ల‌ను ఇంకా ఎక్కువ ఇష్టంతో తిన‌వ‌చ్చు. అయితే వండిన త‌రువాత … Read more

Bheemla Nayak : ప‌వ‌న్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి భీమ్లా నాయ‌క్‌..!

Bheemla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు ఆహా, హాట్ స్టార్ ఓటీటీ సంస్థ‌లు గుడ్ న్యూస్ చెప్పాయి. భీమ్లా నాయ‌క్ సినిమాను అనుకున్న తేదీ క‌న్నా ఒక రోజు ముందుగానే స్ట్రీమ్ చేయాల‌ని నిర్ణ‌యించాయి. ఈ క్ర‌మంలోనే భీమ్లా నాయ‌క్ సినిమాను ముందుగా అనుకున్న‌ట్లు మార్చి 25వ తేదీన కాకుండా మార్చి 24వ తేదీనే ఆయా యాప్‌లు స్ట్రీమ్ చేయ‌నున్నాయి. అయితే ఈ స‌డెన్ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణమే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ద‌ర్శ‌క … Read more

Beauty Tips : ముల్తానీ మ‌ట్టితో మీ చ‌ర్మ సౌంద‌ర్యాన్ని ఇలా పెంచుకోండి..!

Beauty Tips : చాలా మందికి అనేక చ‌ర్మ స‌మస్య‌లు ఉంటాయి. కొంద‌రికి ఎండ‌లో తిరిగితే ముఖం న‌ల్ల‌గా మారుతుంది. కొంద‌రికి మొటిమ‌లు, మ‌చ్చ‌లు అధికంగా వ‌స్తుంటాయి. కొంద‌రికి క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాలు ఏర్ప‌డుతుంటాయి. అయితే వీట‌న్నింటికీ ఒకే దెబ్బ‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు గాను ముల్తానీ మ‌ట్టి ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. దాంతో చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ ల ముల్తానీ మ‌ట్టిని … Read more

Nagachaitanya : మ‌రో మైలురాయిని సాధించిన నాగ‌చైత‌న్య‌..!

Nagachaitanya : సోష‌ల్ మీడియాలో అక్కినేని నాగ‌చైత‌న్య అంత‌గా యాక్టివ్‌గా ఉండ‌డు. ఎప్పుడో త‌న సినిమాల అప్‌డేట్స్ వ‌చ్చిన‌ప్పుడు లేదా త‌న‌కు ఇష్ట‌మైన కార్లు, టూవీల‌ర్స్ గురించి ఎప్పుడో ఒక‌సారి చైతూ పోస్టులు పెడుతుంటాడు. అంతే.. అయితే అలా ఎప్పుడో ఒక‌సారి పోస్టులు పెట్టినా.. చైతూకు ఉన్న ఆద‌ర‌ణ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే నాగ‌చైత‌న్య సోష‌ల్ మీడియాలో మ‌రో మైలురాయిని అధిగ‌మించాడు. టాలీవుడ్ లో మోస్ట్ పాపుల‌ర్ హీరోల్లో ఒక‌డైన నాగ‌చైత‌న్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ … Read more

Mayanti Langer : మ‌యంతి లాంగ‌ర్‌.. ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది..?

Mayanti Langer : వేస‌వికాలం వ‌స్తుందంటే చాలు.. ఓవైపు మండే ఎండ‌లు మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. అలాగే చ‌ల్ల‌ని వినోదాన్ని అందించే ఐపీఎల్ కూడా మ‌న‌కు ఆహ్వానం ప‌లుకుతుంటుంది. ఐపీఎల్ వ‌స్తుంద‌న‌గానే క్రికెట్ అభిమానులు టీవీల‌కు అతుక్కుపోతుంటారు. ఇక ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్లు వ‌చ్చాయి క‌నుక చాలా మంది ఫోన్ల‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను వీక్షిస్తున్నారు. ఇక ఐపీఎల్‌లో ఓ వైపు ప్లేయ‌ర్లతోపాటు మ‌రోవైపు అందాలు చిందించే యాంక‌ర్లు కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటారు. గ్లామ‌ర‌స్ డ్రెస్‌లు ధ‌రించి త‌మ‌దైన … Read more

Nayanthara : సరోగసి ద్వారా బిడ్డ‌ను క‌నాల‌నుకుంటున్న న‌య‌న‌తార‌..?

Nayanthara : లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరుగాంచిన న‌య‌న‌తార ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈమ‌ధ్యే ఈమె గురించిన ఓ సంచ‌ల‌న వార్త వైర‌ల్ అయింది. ఈమె త‌న ప్రియుడు విగ్నేష్ శివ‌న్‌ను గ‌తంలో ఎప్పుడో ర‌హ‌స్య వివాహం చేసుకుంద‌ని.. అందుక‌నే ఓ ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఆమె నుదుటిపై సింధూరం కూడా ధ‌రించింద‌ని.. వీరు త‌మ పెళ్లిని దాచి పెట్టార‌ని.. ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై వారు స్పందించ‌లేదు. దీంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత … Read more

Coriander Seeds : ధ‌నియాల‌తో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో తెలుసా ?

Coriander Seeds : మ‌నం రోజూ ర‌క‌ర‌కాల వంటలు చేస్తూ ఉంటాం. మ‌నం చేసే వంట‌ల‌కు రుచి పెర‌గ‌డానికి మ‌సాలా దినుసుల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. అందులో ఒక‌టి ధ‌నియాలు. ధ‌నియాల పొడి వేయనిదే వంట పూర్తి అవ్వ‌దు అని చెప్ప‌వ‌చ్చు. భార‌తీయులు చాలా కాలం నుండి ధ‌నియాల‌ను త‌మ‌ వంట‌ల్లో వాడుతున్నారు. ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్ర‌కారం ధ‌నియాలు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌నం ధ‌నియాల‌ను నేరుగా లేదా పొడిలా ఏవిధంగా అయినా ఉప‌యోగించుకోవ‌చ్చు. … Read more

Amazon : అమెజాన్‌లో ఫ్యాబ్ టీవీ ఫెస్ట్‌.. స్మార్ట్ టీవీల‌పై ఏకంగా 55 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌లు..!

Amazon : ప్ర‌ముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ త‌న సైట్‌లో ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా.. మార్చి 25వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా ప‌లు కంపెనీల‌కు చెందిన స్మార్ట్ టీవీల‌పై ఏకంగా 55 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. వ‌న్‌ప్ల‌స్‌, షియోమీ, రెడ్‌మీ, శాంసంగ్ టీవీల‌పై ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు. ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుల‌తో టీవీని కొంటే రూ.1500 … Read more

Cucumber : కీర‌దోస‌ను రోజూ తింటే దెబ్బ‌కు ఆ స‌మ‌స్య‌ల‌న్నింటికీ చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Cucumber : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది రోజూ అనేక ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఒత్తిడి, ఆందోళ‌న కార‌ణంగానే అనేక మందికి వ్యాధులు వ‌స్తున్నాయి. అయితే అలాంటి వారు తాము రోజూ తీసుకునే ఆహారంలో ప‌లు మార్పులు చేసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో కీర‌దోస‌ను తీసుకుంటే ఒత్తిడికి చెక్ పెట్ట‌డ‌మే కాకుండా.. ఇంకా అనేక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రి కీర‌దోస‌ను రోజూ తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. కీర‌దోసును … Read more

Hero : ఆ హీరోయిన్‌కు రూ.40 ల‌క్షల ల‌గ్జ‌రీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన యువ హీరో..?

Hero : సెల‌బ్రిటీల మ‌ధ్య ల‌వ్ అఫెయిర్స్ అనేవి మామూలే. ఇండ‌స్ట్రీలో ఇలాంటి విష‌యాలు ఎప్పుడూ చ‌క్క‌ర్లు కొడుతూ ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు సెల‌బ్రిటీల మ‌ధ్య ఇలాంటి గాసిప్స్ చాలా ఎక్కువ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక తాజాగా ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఓ యువ హీరో ప‌క్క రాష్ట్రానికి చెందిన మోస్ట్ స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ట‌. ఎంత‌లా అంటే వీరు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయి.. బ‌హిరంగంగానే క‌ల‌సి … Read more