Aadhi Pinisetty : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మరో సెలబ్రిటీ జంట..?
Aadhi Pinisetty : సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య యువ హీరో, హీరోయిన్ల పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. శింబు, నిధి అగర్వాల్ లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా మరో జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరో ఆది పినిశెట్టి, గ్లామరస్ బ్యూటీ నిక్కీ గల్రానీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్త వైరల్ అవుతోంది. తమిళంలో యగవరయినమ్ నా కాక్క, మరగధ నాయనమ్ … Read more