Mahesh Babu : సర్కారు వారి పాట పెన్నీ సాంగ్‌కు డ్యాన్స్ అదరగొట్టిన మహేష్ బాబు కుమార్తె సితార.. వీడియో..!
Mahesh Babu : మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. యాక్షన్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మే 12, 2022 న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమాలోని కళావతి పాటను ఇప్పటికే విడుదల … Read more