Currency Notes : కొత్త కరెన్సీ నోట్లపై ఉండే గీతల గురించి తెలుసా ? వాటిని ఎందుకు ముద్రిస్తారంటే..?
Currency Notes : దేశంలో నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు.. దొంగ నోట్లను అరికట్టేందుకు అప్పట్లో ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం విదితమే. రూ.500, రూ.1000 నోట్లను ఆయన రద్దు చేశారు. తరువాత వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టారు. వీటితోపాటు ఇతర నోట్ల డిజైన్, ఆకారం, రూపురేఖలను కూడా మార్చారు. అయితే కొత్త నోట్లపై పక్కన చివరి భాగంలో లైన్స్ (గీతలు) ఉంటాయి కదా. మీరు గమనించే ఉంటారు. అయితే … Read more