Samantha : ఉచితంగా హగ్గులు ఇచ్చేస్తున్న సమంత..!
Samantha : సోషల్ మీడియాలో సమంత ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మధ్యే ఓ అవార్డుల కార్యక్రమానికి వెళ్లిన సమంత అందాల ఆరబోతతో అందరినీ షాక్‌కు గురి చేసింది. ఎద అందాలు మొత్తం కనిపించేలా ఆమె ధరించిన డ్రెస్ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈమె విడాకుల తరువాతనే ఇంకా రెచ్చిపోతుందిగా.. అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు. ఇక తాజాగా ఆమె మరోసారి వెకేషన్‌కు వెళ్లింది. నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సమంత … Read more