Sugarcane Juice : రోజూ ఒక గ్లాస్ చెరుకు రసం తాగడం వల్ల ఎన్ని అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా ?
Sugarcane Juice : వేసవి కాలం వచ్చేసింది. కాలానికి తగినట్టు మనం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు రావాలని నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని వల్ల శరీరంలో తగినంత నీరు ఉండి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. వేసవి కాలంలో శరీరంలో నీటి శాతం తగినంత ఉండాలి. నీటిని, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. కనుక ఒక గ్లాసు చెరుకు రసాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక … Read more