Disha Patani : జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తున్న దిశా ప‌టాని.. చూపు తిప్పుకోలేకుండా ఉంది.. వీడియో..!

Disha Patani : తెలుగు వెండితెర‌కు లోఫ‌ర్ అనే సినిమా ద్వారా ప‌రిచ‌యం అయింది.. దిశా ప‌టాని. ఆ సినిమా హిట్ కాలేదు. దీంతో టాలీవుడ్‌లో ఆమె ప్ర‌యాణం ఆ సినిమాతోనే ముగిసింది. ఇక తెలుగు వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఈమెకు అనేక సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. ముఖ్యంగా బాగి 2 అనే చిత్రం ద్వారా ఈమె హిట్ సాధించింది. దీంతో ప‌లు బాలీవుడ్ సినిమాలో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అలా అక్క‌డ … Read more

Dhoni : త‌న జెర్సీల‌పై నంబ‌ర్ 7 ఎందుకు ఉంటుందో చెప్పేసిన ధోనీ..!

Dhoni : మ‌హేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు చెప్ప‌గానే స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే.. ధోనీ జుల‌పాల జుట్టుతోపాటు ఆయ‌న కొట్టే హెలికాప్ట‌ర్ షాట్స్ గుర్తుకు వ‌స్తాయి. అలాగే ఆయ‌న ధ‌రించే జెర్సీల‌పై ఉండే నంబ‌ర్ 7 కూడా గుర్తుకు వ‌స్తుంది. భార‌త్ త‌ర‌ఫున ఆడిన అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌తోపాటు దేశీయ మ్యాచ్‌లు.. ఆఖ‌రికి ఐపీఎల్ మ్యాచ్‌ల‌లోనూ ధోనీ జెర్సీ నంబ‌ర్ 7 గానే ఉంటుంది. అయితే ఈ నంబ‌ర్‌నే తాను ఎంచుకున్నాడో.. ధోనీ తాజాగా చెప్పేశాడు. చెన్నై … Read more

Vastu Tips : ఇంట్లో శంకువు ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా ?

Vastu Tips : హిందూ పురాణాల్లో శంఖువుకు చాలా ప్రాముఖ్య‌త ఉంది. ఇంటిలో శంఖం ఉండ‌డాన్ని అదృష్టంగా భావిస్తారు. హిందూ సాంప్ర‌దాయంలో ఏదైనా ప‌నిని ప్రారంభించే ముందు శంఖాన్ని మోగిస్తారు. శంఖంలో దేవ‌త‌లు ఉంటార‌నేది ఒక న‌మ్మ‌కం. శంఖం ముందు భాగంలో గంగ, స‌ర‌స్వ‌తిలు ఉంటార‌ని, మ‌ధ్య భాగంలో వ‌రుణ దేవుడు, వెనుక భాగంలో బ్ర‌హ్మ ఉంటార‌ని భావిస్తారు. శంఖాన్ని మోగించ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇంట్లో శంఖాన్ని ఉంచ‌డం ద్వారా ఇంట్లో ఉండే … Read more

Janhvi Kapoor : జాన్వీ కపూర్‌ తదుపరి సినిమా నేరుగా ఓటీటీలోనే..?

Janhvi Kapoor : కరోనా నేపథ్యంలో గతంలో అనేక సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే విడుదల చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో ఆ ట్రెండ్‌ లేకున్నా.. బాలీవుడ్‌లో మాత్రం థియేటర్లలో సినిమాలను విడుదల చేయాలంటేనే.. నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు. కలెక్షన్లు వస్తాయో.. రావో.. అని భయపడుతున్నారు. అందులో భాగంగానే చాలా వరకు సినిమాలు బాలీవుడ్‌లో ప్రస్తుతం ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ఇక తాజాగా జాన్వీ కపూర్‌ నటించిన గుడ్‌ లక్‌ జెర్రీ అనే సినిమా కూడా ఓటీటీలోనే నేరుగా విడుదల … Read more

Vitamin C : విటమిన్‌ సి వేటిలో ఎక్కువగా ఉంటుందా ? అని ఆలోచించకండి.. వీటిని తీసుకోండి..!

Vitamin C : మ‌న శ‌రీరానికి విట‌మిన్ సి చాలా అవ‌స‌రం. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి శ‌రీరాన్ని రోగాల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది. గాయాలు తొంద‌ర‌గా మాన‌డానికి విట‌మిన్ సి ఎంతో ఉపయోగపడుతుంది. చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. సాధార‌ణ జ‌లుబును త‌గ్గించ‌డంలో విట‌మిన్ సి ఎంత‌గానో తోడ్ప‌డుతంది. మ‌న శ‌రీరానికి రోజూ 40 మిల్లీ గ్రాముల విట‌మిన్ సి అవ‌స‌రం. మ‌నం తీసుకునే ఆహారాల ద్వారా మాత్ర‌మే విట‌మిన్ సి మ‌న శ‌రీరానికి … Read more

Mohan Lal : మోహన్‌లాల్‌ కొత్త సినిమా ఓటీటీలో.. ఎందులో అంటే..?

Mohan Lal : ఈ మధ్య కాలంలో అగ్ర హీరోల సినిమాలు కూడా నెల తిరిగే లోపు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీలలో సినిమాలను చూసేందుకు బాగా అలవాటు పడ్డారు. కరోనా పుణ్యమా అని ఓటీటీ యాప్‌లు పండుగ చేసుకుంటున్నాయి. గతంలో కొత్త సినిమా అంటే టీవీలోనే వచ్చేది. అది కూడా చాలా రోజులకు ప్రసారం చేసేవారు. కానీ ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తోంది. దీంతో సినిమాలు ముందుగా ఓటీటీలకే వస్తున్నాయి. ఇక తాజాగా మళ‌యాళం … Read more

Health Tips : దీన్ని ఒక్క గ్లాస్ తాగండి చాలు.. ఆహారం మొత్తం దెబ్బ‌కు జీర్ణ‌మ‌వుతుంది..!

Health Tips : అజీర్ణ స‌మ‌స్య చాలా మందిని స‌హ‌జంగానే ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోతే వ‌చ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వస్తుంటాయి. క‌నుక ఆహారం స‌రిగ్గా జీర్ణం కావాల్సిందే. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే తిన్న ఆహారం అస‌లు జీర్ణం కావ‌డం లేద‌ని.. క‌డుపు అంతా ఉబ్బ‌రంగా ఉంద‌ని భావించే వారు.. కింద తెలిపిన విధంగా ఒక జ్యూస్‌ను … Read more

James Movie Review : పునీత్ రాజ్‌కుమార్ చివ‌రి సినిమా.. జేమ్స్ మూవీ రివ్యూ..!

James Movie Review : క‌న్న‌డ స్టార్ నటుడు పునీత్ కుమార్ న‌టించిన చివ‌రి చిత్రం.. జేమ్స్‌. ఈ సినిమా గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పునీత్ చ‌నిపోయిన త‌రువాత వ‌చ్చిన చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై స‌హ‌జంగానే ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది ? క‌థ ఏమిటి ? అన్న విష‌యాల‌కు వ‌స్తే.. క‌థ‌.. బెంగ‌ళూరు న‌గ‌రం మొత్తం అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియాతో నిండిపోతుంది. రెండు గ్రూపుల మ‌ధ్య … Read more

RRR సినిమా తీసినందుకు అయిన మొత్తం ఖ‌ర్చు ఇదే.. అస‌లు లెక్క‌లు వ‌చ్చేశాయ్‌..!

RRR : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో.. ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఆలియాభ‌ట్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న చిత్రం.. RRR. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. ఇక RRR సినిమాకు డీవీవీ దాన‌య్య నిర్మాత అన్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీకి అస‌లు ఎంత బ‌డ్జెట్ పెట్టారు ? సినిమా తీసినందుకు … Read more

Pawan Kalyan : పవన్‌ తరువాతి సినిమాకు పారితోషికం ఎంతో తెలుసా ?

Pawan Kalyan : భీమ్లా నాయ‌క్ సినిమాతో ప‌వ‌న్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ మ‌రో విజ‌యాన్ని త‌న సొంతం చేసుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న న‌ట‌న‌తో, డైలాగ్స్‌తో ఈ సినిమాకు విజ‌యాన్ని అందించారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ వినోద‌యం సితం అనే త‌మిళ సినిమా రిమేక్‌లో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ , సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి యాక్ట్‌ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల చివ‌రి వారంలో ప్రారంభం … Read more