Cholesterol Levels : శరీరంలోని కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోవాలంటే.. ఇవి అద్భుతంగా పనిచేస్తాయి..!
Cholesterol Levels : రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల కారణంగా.. మన శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. అయితే మన శరీరం ఎప్పటికప్పుడు వాటిని బయటకు పంపేస్తుంది. కనుక శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే అధికంగా ఆహారం తీసుకుంటే మాత్రం అదంతా కొవ్వుగా మారి శరీరంలో నిల్వ ఉంటుంది. ఇది ఒక పట్టాన కరగదు. దీనికి తోడు శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగిపోతాయి. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు వస్తాయి. కనుక శరీరంలో … Read more









