Over Weight : మీరు అధికంగా బరువు పెరుగుతున్నారని మీ శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..!
Over Weight : అధిక బరువు లేదా ఊబకాయం లేదా స్థూలకాయం.. ఎలా పిలిచినా ఈ సమస్య ఒకటే. దీంతో చాలా మంది అనేక అవస్థలు పడుతున్నారు. గణాంకాలు చెబుతున్న ప్రకారం ప్రతి 5 మందిలో 2 మంది దీని బారిన పడుతున్నారు. ప్రధానంగా అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగానే చాలా మంది అధిక బరువు బారిన పడుతున్నారు. అయితే బరువు అధికంగా పెరుగుతున్నారని మీ శరీరం మీకు ముందుగానే పలు సూచనలు, సంకేతాలను ఇస్తుంది. అవేమిటంటే.. 1. … Read more









