లాంగ్ కోవిడ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!
కరోనా సోకిన తర్వాత బాధితులు ఒక సంవత్సరం పాటు అనేక ఆరోగ్య సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. శ్వాస ఆడకపోవడం, అలసట, నిద్రలేమి, జ్వరం, పెరిగిన హృదయ స్పందన, ఊపిరితిత్తుల వైఫల్యం, జీర్ణ సమస్యలు ఉంటున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన దానికంటే ఎక్కువ సమయం పడుతోంది. కరోనా నుంచి కోలుకుని చాలా నెలలు గడిచినప్పటికీ పూర్తిగా కోలుకోలేని వ్యక్తులు లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ బాధితులుగా మారుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వ్యక్తులు వారి ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ … Read more









