క్యాన్సర్ నుంచి రక్షించే ముఖ్యమైన పదార్థాలు.. తరచూ తీసుకోవాల్సిందే..!
క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీన్ని ప్రజలు తరచుగా రెండవ లేదా మూడవ దశలో మాత్రమే తెలుసుకుంటారు. దీని తరువాత ఈ వ్యాధిని నియంత్రించడం చాలా కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితిలో మనం క్యాన్సర్ సమస్య రాకుండా చూసుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన ఆహారాలను తరచూ తింటుండాలి. దీంతో క్యాన్సర్ రాకుండా ఆపవచ్చు. ఆయుర్వేదంలో పిప్పళ్లను ఎన్నో వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. వీటిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. వీటిని రోజూ పొడి రూపంలో తేనెతో … Read more









