కిడ్నీ స్టోన్స్ సమస్య నుంచి బయట పడేందుకు చిట్కాలు..!
కిడ్నీ స్టోన్ల సమస్య అనేది సాధారణంగా చాలా మందికి వస్తూనే ఉంటుంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సీబీఐ) చెబుతున్న వివరాల ప్రకారం దేశంలో 12 శాతం మంది కిడ్నీ స్టోన్ల సమస్యతో బాధపడుతుండగా వారిలో 50 శాతం మందికి అసలు ఆ సమస్య ఉన్నట్లే తెలియిదు. ఈ క్రమంలో సమస్యను ముందుగానే గుర్తించలేకపోతున్నారు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనం తినే ఆహారాల్లోని వ్యర్థాలు కిడ్నీల్లో పేరుకుపోవడం వల్ల కిడ్నీ స్టోన్ల సమస్య … Read more









