కన్నీళ్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది.. అడ్డుకోవడానికి ఈ సూచనలు పాటించండి..
కరోనా వచ్చిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా, పాడినా వారి నుంచి వెలువడే తుంపరలు బయట కొంత దూరం వరకు ప్రయాణిస్తాయి. ఆ సమయంలో ఇతరులు ఎవరైనా వాటిని పీల్చుకుంటే వారికి కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కన్నీళ్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. కోవిడ్ వచ్చిన వ్యక్తి కన్నీళ్లను ఎవరైనా తాకితే వైరస్ వారికి కూడా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని సైంటిస్టులు వెల్లడించారు. ఇండియన్ … Read more









