Exercise : ఈ లక్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు వ్యాయామం చేయాల‌ని అర్థం..!

Exercise : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రోజూ చాలా మంది వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటారు. కొందరు వాకింగ్ చేస్తే కొందరు రన్నింగ్, జాగింగ్ చేస్తారు. ఇంకొందరు సైకిల్ తొక్కుతారు. ఇంకా కొందరు జిమ్‌ల‌కు వెళ్లి ఎక్స‌ర్‌సైజులు గ‌ట్రా చేస్తుంటారు. అయితే పని ఒత్తిడి, ఆందోళన, బిజీ బిజీ జీవితం ఉన్న చాలా మంది నేటి త‌రుణంలో వ్యాయామం చేయడం లేదు. వ్యాయామం చేయకపోతే మన‌కు … Read more

Exercise : వ్యామాయం చేసేందుకు అనువైన స‌మ‌యం ఏది..?

Exercise : బ‌రువు త‌గ్గ‌డానికి, ఫిట్ గా , ఆరోగ్యంగా ఉండ‌డానికి మ‌న‌లో చాలా మంది రోజూ వ్యాయామం చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో వ్యాయామం మ‌న‌కు ఎంతగానో స‌హాయ‌ప‌డుతుంది. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బీపీ, షుగ‌ర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మాన‌సిక … Read more

Exercise : నడుము నాజూగ్గా సన్నగా తయారు కావాలంటే.. ఇలా చేయండి..!

Exercise : న‌డుమూ చుట్టూ లావుగా ఉంటే మ‌నిషి అంతా లావుగా ఉన్న‌ట్టే క‌నిపిస్తారు. చూడ‌చ‌క్క‌ని నాజుకైన న‌డుము కోసం మ‌నం చాలా ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. రోజూ కింద చెప్పిన విధంగా వ్యాయామం చేయ‌డం వ‌ల్ల నాజూకైన న‌డుము మీ సొంతమ‌వుతుంది. స‌న్న‌ని న‌డుము మీ సొంతం కావాలంటే .. ఇలా ప్ర‌య‌త్నించండి. 1. నిల‌బ‌డి కాళ్ల‌ను కాస్త దూరంగా జ‌రిపి ఎడ‌మ చేతిని న‌డుము మీద ఆనించాలి. ఇప్పుడు కుడి మోకాలిని పైకి … Read more

Gym : రోజూ 30 నిమిషాలు జిమ్‌లో వ్యాయామాలు చేస్తే చాలట.. అనేక వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చంటున్న నిపుణులు..

Gym : ప్రస్తుత తరుణంలో సగటు మనిషి జీవితం ఉరుకుల పరుగులతో బిజీగా మారింది. ఈ క్రమంలోనే రోజూ టైముకు నిద్ర లేవడం లేదు. టైముకు పడుకోవడం లేదు. ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు. ఒత్తిడి, ఆందోళనలతో కాలం గడుపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే యాంత్రిక జీవనంలా మారిపోయింది. దీంతో సమయానికి భోజనం చేయక, రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయకపోవడంతో.. అనేక వ్యాధులు సంభవిస్తున్నాయి. దీంతో ప్రాణాల మీదకు వస్తోంది. అయితే రోజూ కనీసం 30 … Read more

Health Tips : మీరు రోజూ ర‌న్నింగ్ చేస్తారా ? అయితే క‌చ్చితంగా వీటిని తీసుకోవాల్సిందే..!

Health Tips : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల శారీర‌క‌, మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రికీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. యోగా, ఇత‌ర వ్యాయామాల‌ను రోజూ చేస్తున్నారు. అయితే సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం ర‌న్నింగ్ చేస్తుంటారు. రోజూ ర‌న్నింగ్ చేసేవారికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డ‌యాబెటిస్ త‌గ్గుతుంది. అయితే రోజూ ర‌న్నింగ్ … Read more

ఈయ‌న వ‌య‌స్సు 75 ఏళ్లు.. అయినా కేవ‌లం 3 గంట‌ల్లోనే 40 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కాడు..!

వ‌య‌స్సు అనేది కేవ‌లం శ‌రీరానికి మాత్ర‌మే, మ‌న‌స్సుకు కాదు. మ‌న‌స్సు ఉంటే మార్గం ఉంటుంది. ఏ వ‌య‌స్సులో ఉన్న వారు అయినా ఎంత సేపైనా వ్యాయామం చేయ‌వచ్చు. అవును.. స‌రిగ్గా ఇదే విష‌యాన్ని ఆయ‌న నిరూపిస్తున్నారు. ఆయ‌నే హైద‌రాబాద్‌కు చెందిన పాండే. పాండే వ‌య‌స్సు 75 ఏళ్లు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఫిట్‌నెస్, వ్యాయామం విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌రు. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వ‌హించిన సైకిల్ రైడ్ పోటీల్లో ఆయ‌న పాల్గొని కేవ‌లం 3 గంట‌ల్లోనే … Read more

వ్యాయామం ఎక్కువ‌గా చేశారా ? అయితే వీటిని తీసుకోండి.. ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది..!

కండ‌రాలు నిర్మాణం జ‌ర‌గాలంటే కేవ‌లం క్యాలరీల‌ను త‌గ్గించ‌డం మాత్ర‌మే కాదు, వ్యాయామం కూడా చేయాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో వ్యాయామం ఎక్కువ సేపు చేయ‌గ‌లుగుతారు. అనుకున్న ఫ‌లితాలు సాధిస్తారు. అయితే బాగా ఎక్కువ‌గా వ్యాయామం చేస్తే శ‌రీరం కోలుకునేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల శ‌రీరానికి పోష‌కాలు అందించాలి. అందుకు గాను ప‌లు ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే.. 1. వ్యాయామం బాగా చేశాక ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. అలాంటి ఆహారాల్లో కోడిగుడ్లు ముందు … Read more

రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌ మెద‌డుకు ఏం జ‌రుగుతుందో తెలుసా ?

రోజూ వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. వ్యాయామం చేయ‌డం వల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. షుగ‌ర్ లెవ‌ల్స్, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే రోజూ వ్యాయామం చేయ‌డం వల్ల మెద‌డుకు కూడా ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. వ్యాయామం వ‌ల్ల మాన‌సికంగా మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో సెర‌టోనిన్‌, డోప‌మైన్‌, ఎండార్ఫిన్లు విడుద‌ల‌వుతాయి. వీటి … Read more

కోవిడ్ టీకాల‌ను తీసుకున్న వారు రోజూ వ్యాయామం చేయాలి.. ఎందుకంటే..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేళ‌కు పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం చేయాల‌న్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు రోజూ త‌గినంత నీటిని తాగాలి. అలాగే త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. అయితే క‌రోనా నేప‌థ్యంలో టీకాల‌ను తీసుకునే వారికి సైంటిస్టులు ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెప్పారు. అదేమిటంటే… సాధార‌ణంగా రోజూ వ్యాయామం చేసేవారికి వ్యాధులు వ‌చ్చేందుకు అవకాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. వారంలో క‌నీసం 5 రోజులు రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేసినా స‌రే డ‌యాబెటిస్‌, … Read more

ఉద‌యాన్నే వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

7 health benefits if morning exercise

చాలా మంది రోజూ వ్యాయామం చేస్తారు. కానీ స‌మ‌యం లేద‌న్న కార‌ణంతో కొంద‌రు సాయంత్రం వ్యాయామం చేస్తారు. అయితే నిజానికి ఉద‌యం వ్యాయామం చేస్తేనే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. అందువ‌ల్ల రోజూ ఉద‌యం వ్యాయామం చేస్తే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటంటే… 1. అధిక బ‌రువు సాయంత్రం క‌న్నా ఉద‌యం వ్యాయామం చేయ‌డం వ‌ల్లే బ‌రువు వేగంగా త‌గ్గుతార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. 2015లో ఇ-బ‌యో మెడిసిన్ అనే జ‌ర్న‌ల్‌లో … Read more