జూలై 28: వ‌ర‌ల్డ్ హెప‌టైటిస్ డే.. మీ లివ‌ర్ ఆరోగ్యాన్ని ఇలా ప‌రిర‌క్షించుకోండి..!

మ‌న శ‌రీరంలో అనేక ర‌కాల ప‌నులు స‌క్ర‌మంగా జ‌ర‌గాలంటే అందుకు లివ‌ర్ ఎంత‌గానో అవ‌స‌రం. జీవ‌క్రియ‌ల‌కు, రోగ నిరోధ‌క శ‌క్తికి, జీర్ణ‌క్రియ‌కు, విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపేందుకు, పోష‌కాల‌ను నిల్వ చేసుకునేందుకు.. ఇలా సుమారుగా 500కు పైగా ప‌నుల‌ను లివ‌ర్ నిర్వ‌ర్తిస్తుంది. అందువ‌ల్ల మ‌న శ‌రీరంలో లివ‌ర్ ఒక ప్ర‌ధాన అవ‌య‌వంగా ఉంది. లివ‌ర్ ఆరోగ్యంగా లేక‌పోతే హెప‌టైటిస్‌, ఫ్యాటీ లివ‌ర్, సిరోసిస్‌, లివ‌ర్ క్యాన్స‌ర్ వంటి వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక లివ‌ర్‌ను ఆరోగ్యంగా … Read more

లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన 5 సూత్రాలు..!

మ‌న శ‌రీరంలో లివ‌ర్ ఓ ముఖ్య‌మైన అవ‌య‌వం. ఇది ఎన్నో విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌న శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అయితే లివ‌ర్ స‌మ‌స్య‌లు వ‌చ్చిన వారు లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప‌లు సూచ‌న‌లను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌ద్యం అధికంగా సేవించ‌డం వ‌ల్ల లివ‌ర్ ఎక్కువగా శ్ర‌మిస్తుంది. లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోయి లివ‌ర్ దెబ్బ తినేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక మ‌ద్యం సేవించ‌డం మానేయాలి. దీని వ‌ల్ల లివ‌ర్‌ను ఆరోగ్యంగా … Read more

కామెర్ల బారిన ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

రోజూ మ‌నం తినే ఆహారాలు మ‌న‌కు శ‌క్తిని అందివ్వ‌డ‌మే కాదు, మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. అందువ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు త్వ‌ర‌గా కోలుకునేందుకు పౌష్టికాహారాల‌ను తీసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఇక కామెర్లు వ‌చ్చిన వారు ఆహారం విష‌యంలో ఇంకా జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు. రక్తంలో అధికంగా బైలిరుబిన్ అనే ప‌దార్థం పేరుకుపోవ‌డం వ‌ల్ల ప‌చ్చ కామెర్లు వ‌స్తాయి. ఇది ఒక ప‌సుపు రంగు పిగ్మెంట్‌. అందువ‌ల్ల శ‌ర‌రీం ప‌చ్చ‌గా మారుతుంది. … Read more

రోజూ క‌ప్పు బొప్పాయి పండు ముక్క‌ల‌ను తినండి.. అన్ని ర‌కాల లివ‌ర్ స‌మ‌స్య‌లు పోయి లివ‌ర్ శుభ్రంగా మారుతుంది..!

మ‌న శ‌రీరంలోని అవ‌య‌వాల్లో లివ‌ర్ ఒక‌టి. ఇది అనేక ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌న శ‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌టకు పంపుతుంది. ముఖ్యంగా విష ప‌దార్థాల‌ను లివ‌ర్ బ‌య‌ట‌కు పంపిస్తుంది. దీంతో అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉంటాం. అయితే మ‌నం తీసుకునే ప‌లు ఆహారాలు, తాగే ద్ర‌వాలు, పాటించే జీవ‌న‌శైలి వ‌ల్ల మ‌న‌కు లివ‌ర్ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. మ‌ద్యం ఎక్కువ‌గా సేవించ‌డం వ‌ల్ల కొంద‌రికి ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంది. ఇక మ‌ద్యం సేవించ‌కపోయినా కొవ్వు … Read more

ఇలా చేస్తే లివ‌ర్ క్లీన్ అవుతుంది.. ఒక్క‌సారి పాటించి చూడండి..!

రోజూ మ‌నం తినే ఆహార ప‌దార్థాలు, తాగే పానీయాల‌తోపాటు పాటించే జీవ‌న‌విధానం వ‌ల్ల లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోతుంది. మ‌ద్యం ఎక్కువ‌గా సేవించేవారితోపాటు కొవ్వు ప‌దార్థాల‌ను అధికంగా తినేవారిలో, బ‌రువు ఎక్కువ‌గా ఉండే వారిలో, డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు ఉండేవారిలో లివ‌ర్‌లో కొవ్వు చేరుతుంది. దీంతో ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంది. ఇది రెండు ర‌కాలు. ఒక‌టి ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్. అంటే మ‌ద్యం ఎక్కువ‌గా సేవించ‌డం వ‌ల్ల వ‌చ్చేది. రెండోది నాన్ ఆల్క‌హాలిక్ ఫ్యాటీ లివ‌ర్ … Read more

ఫ్యాటీ లివర్‌ సమస్యను తగ్గించుకోవాలంటే.. ఇలా చేయాలి..!

reduce fatty liver problem in these ways

మన శరీరంలోని ముఖ్యమైన అవయాల్లో లివర్‌ కూడా ఒకటి. ఇది సుమారుగా 1.59 కిలోల బరువు ఉంటుంది. 500 కు పైగా పనులను లివర్‌ నిర్వర్తిస్తుంది. మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియకు, శరీరంలోని రసాయనాలను బయటకు పంపేందుకు, ప్రోటీన్ల నిర్మాణానికి.. ఇలా అనేక రకాల పనులకు లివర్‌ ఉపయోగపడుతుంది. లివర్‌లో దాదాపుగా 50వేల నుంచి 1 లక్ష వరకు చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయి. అనేక కణాలన్నీ కలసి పనిచేస్తాయి. అయితే లివర్‌లో … Read more

లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచే 10 ర‌కాల ఆహార ప‌దార్థాలు..!!

10 foods that keep liver healthy

మ‌న శ‌రీరంలోని ముఖ్య‌మైన అవ‌యవాల్లో లివ‌ర్ కూడా ఒక‌టి. ఇది శ‌రీరంలోని విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్ల‌ను విభ‌జించి మ‌న‌కు శ‌క్తిని అందిస్తుంది. దీంతోపాటు జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌రం అయ్యే జీవ ర‌సాయనాల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇలా లివ‌ర్ అనేక ప‌నులు చేస్తుంది. అయితే నిత్య జీవితంలో మ‌నం పాటించే అనేక అల‌వాట్లు, తినే ఆహారాల వ‌ల్ల లివ‌ర్ అనారోగ్యానికి గుర‌వుతుంది. దీంతో ఇత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక దాన్ని … Read more

లివ‌ర్ శుభ్రం అవ్వాలంటే.. ఉసిరికాయ‌ల‌ను ఇలా తీసుకోవాలి..!

ఉసిరి.. ఆయుర్వేదంలో దీనికి ప్ర‌ముఖ స్థానం క‌ల్పించారు. ఎంతో పురాత‌న కాలం నుంచి ఆయుర్వేదంలో దీన్ని ఉప‌యోగిస్తున్నారు. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు ఉసిరి చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. ఉసిరికాయ‌ల‌ను అనేక ఆయుర్వేద ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. ఉసిరిలో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ఈ కాయ‌లు యాంటీ ఆక్సిడెంట్ల‌ను క‌లిగి ఉంటాయి. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు వీటిల్లో ఉంటాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు, ఇంకా ఇత‌ర అనేక స‌మ‌స్య‌ల‌కు ఉసిరి దివ్య … Read more

ఈ ఆహారాల‌ను తీసుకుంటున్నారా ? అయితే లివ‌ర్ చెడిపోతుంది జాగ్ర‌త్త‌..!

మ‌న శ‌రీరంలో ఉన్న అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ (కాలేయం) కూడా ఒక‌టి. ఇది అనేక ప‌నులు చేస్తుంది. మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం ఉప‌యోగించుకునేలా చేస్తుంది. అలాగే శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. కానీ నిత్యం మ‌నం తినే ప‌లు ఆహార ప‌దార్థాల వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మ‌ద్యం మ‌ద్యం అతిగా సేవించ‌డం వ‌ల్ల లివ‌ర్ దెబ్బ తింటుంది. అదేప‌నిగా … Read more