Ghee : రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ నెయ్యి తింటే.. ఎన్నిలాభాలో..!

Ghee : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని చాలా మంది రోజూ వంటల్లో వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అలాగే నెయ్యిని తీపి వంటకాల్లోనూ వాడుతుంటారు. అయితే నెయ్యిని తింటే అధికంగా బ‌రువు పెరుగుతామ‌ని.. కొలెస్ట్రాల్ చేరుతుంద‌ని.. చాలా మంది భ‌య‌ప‌డి నెయ్యిని తిన‌కుండా సందేహిస్తుంటారు. కానీ ఆయుర్వేద ప్ర‌కారం వాస్త‌వానికి నెయ్యి మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. అనేక లాభాల‌ను అందిస్తుంది. ఇక నెయ్యిని రోజూ ఉద‌యాన్నే … Read more

Hemoglobin : శ‌రీరంలో హిమోగ్లోబిన్ బాగా పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Hemoglobin : ఆరోగ్య‌క‌ర‌మైన శ‌రీరానికి ఆరోగ్య‌క‌క‌ర‌మైన ర‌క్తం అవ‌స‌రం. మ‌న శ‌రీర‌రంలో త‌గినంత హిమోగ్లోబిన్ లేక‌పోతే అది ర‌క్త‌హీన‌త‌కు దారి తీస్తుంది. మ‌న శ‌రీరంలో హిమోగ్లోబిన్ త‌యార‌వ‌డానికి ఐర‌న్ చాలా అవ‌స‌రం. ఐర‌న్ హిమోగ్లోబిన్ ను త‌యారు చేయ‌డ‌మే కాకుండా ఎర్ర ర‌క్త‌కణాల త‌యారీకి ఉప‌యోగ‌ప‌డుతుంది. కింద తెలిపిన పండ్ల‌ను తిన‌డం వ‌ల‌న మ‌నం ర‌క్త‌హీన‌త నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఐర‌న్ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. 1. ఎండ‌బెట్టిన ట‌మాటాల‌లో ఐర‌న్, విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. మ‌నం … Read more

Heart Attack : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. గుండె డ్యామేజ్ అయిన‌ట్లే..!

Heart Attack : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హార్ట్ ఎటాక్ ల కార‌ణంగా చ‌నిపోతున్నారు. చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా గుండె పోటు వ‌స్తుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేయ‌డం, అధిక బ‌రువు, కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉండ‌డం, పొగ తాగ‌డం.. వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్ వ‌స్తోంది. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు కొంద‌రిలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. కానీ … Read more

Garlic : నోట్లో మంట క‌ల‌గ‌కుండా వెల్లుల్లిని ఇలా సుల‌భంగా తినండి..!

Garlic : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి వెల్లుల్లిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని రోజూ వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేద ప్ర‌కారం వెల్లుల్లిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవి మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అయితే నిపుణులు చెబుతున్న ప్ర‌కారం.. రోజూ వెల్లుల్లిని ప‌చ్చిగా తింటేనే మంచిద‌ట‌. దీంతోనే ఎక్కువ లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. వెల్లుల్లి అందించే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌డానికి దానిని ప‌చ్చిగానే తినాలి. అయితే … Read more

Coconut Oil : రోజూ రాత్రి నిద్ర‌కు ముందు ఒక్క టీస్పూన్ కొబ్బ‌రినూనె.. అంతే..! స‌క‌ల రోగాల‌కు చెక్‌..!

Coconut Oil : ఆయుర్వేద ప్రకారం కొబ్బ‌రినూనెలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. కొబ్బ‌రినూనెతో కొన్ని ప్రాంతాల్లో వంట‌లు చేస్తుంటారు. అయితే కొబ్బ‌రినూనెతో చేసే వంట‌కాలు చాలా మందికి రుచించ‌వు. కానీ కొబ్బ‌రినూనె దివ్యౌష‌ధం అని చెప్ప‌వ‌చ్చు. దీంతో చేసే వంట‌కాల‌ను తిన‌లేని వారు నేరుగా ఈ నూనెను తీసుకోవ‌చ్చు. రోజూ రాత్రి పూట నిద్ర‌కు ముందు కేవ‌లం ఒక్క టీస్పూన్ కొబ్బ‌రినూనెను తీసుకున్నా చాలు.. అమోఘ‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొబ్బ‌రినూనెలో … Read more

Curry Leaves : రోజూ ప‌ర‌గ‌డుపునే 10 క‌రివేపాకుల‌ను తింటే.. ఊహించ‌ని లాభాలు క‌లుగుతాయి..!

Curry Leaves : క‌రివేపాకుల‌ను రోజూ మ‌నం ఉప‌యోగిస్తుంటాం. వీటిని కూర‌ల్లో వేస్తుంటారు. క‌రివేపాకుల‌ను కూర‌ల్లోంచి తీసేసి తింటారు. వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ క‌రివేపాకుల్లో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. వీటితో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అనేక వ్యాధుల‌ను త‌గ్గించేందుకు ఇవి అమోఘంగా ప‌నిచేస్తాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక 10 క‌రివేపాకుల‌ను అలాగే నమిలి తింటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వాటితో ఎలాంటి లాభాలు … Read more

Brain Health : రోజూ యాక్టివ్ ఉంటూ మెద‌డు చురుగ్గా ప‌నిచేయాలంటే.. ఇలా చేయాలి..!

Brain Health : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది నిత్యం అధికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీని వ‌ల్ల అనారోగ్య స‌మస్య‌లు వ‌స్తున్నాయి. ఒత్తిడి అధికంగా ఉండ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే రోజూ ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డంతోపాటు కింద తెలిపిన విధంగా ప‌లు సూచ‌న‌లు పాటించాలి. దీంతో మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. 1. వ్యాయామం రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల‌న మెద‌డు ఎంతో చురుకుగా ప‌ని చేస్తుంది. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ మెరుగు ప‌డి … Read more

Mutton Bones Soup : బోన్స్‌ సూప్‌ను తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!

Mutton Bones Soup : మాంసాహార ప్రియుల్లో చాలా మందికి మటన్‌ అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తలకాయ, బోటి, పాయా.. లాంటి పదార్థాలను కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే మటన్‌ బోన్స్‌తో సూప్‌ తయారు చేసుకుని కూడా తాగవచ్చు. అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బోన్స్‌ సూప్‌ ను తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బోన్స్‌ సూప్‌లో గెలాటిన్‌ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. … Read more

Hair Loss : ఈ ఆహారాల‌ను తీసుకుంటున్నారా ? జుట్టు మొత్తం రాలిపోతుంది జాగ్ర‌త్త‌..!

Hair Loss : జుట్టు రాలే స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందికి వ‌స్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, ఆందోళ‌న‌, కాలుష్యం, పోష‌కాహార లోపం వంటి కార‌ణాల వ‌ల్ల చాలా మందికి జుట్టు రాలిపోతుంటుంది. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా జుట్టు రాలుతుంది. క‌నుక ఆ ఆహారాల‌ను తీసుకోవ‌డం మానేయాల్సి ఉంటుంది. దీంతో జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. పాలు, పెరుగు, వెన్న‌, నెయ్యి … Read more

Sugarcane Juice : చెరుకు ర‌సాన్ని త‌యారు చేసిన వెంట‌నే తాగేయాలి.. ఎందుకో తెలుసా ?

Sugarcane Juice : చెరుకు ర‌సం అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. వేస‌వి కాలంలో మ‌న‌కు ర‌హ‌దారుల ప‌క్క‌న ఎక్క‌డ చూసినా చెరుకు ర‌సం తీసి అమ్మే విక్ర‌య‌దారులు క‌నిపిస్తుంటారు. మండే వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని చెరుకు ర‌సం తాగితే వచ్చే మ‌జాయే వేరు. అయితే చెరుకు రసాన్ని త‌యారు చేసిన వెంట‌నే తాగాల్సి ఉంటుంది. ఆల‌స్యం అస్స‌లు చేయ‌రాదు. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చెరుకు ర‌సాన్ని త‌యారు … Read more