Health Tips : రోజూ ప‌ర‌గ‌డుపునే ప‌సుపు, మిరియాలు క‌లిపిన నీళ్ల‌ను తాగండి.. ఈ వ్యాధులు త‌గ్గిపోతాయి..!

Health Tips : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ప‌సుపును ఉప‌యోగిస్తున్నారు. ఇది మ‌న‌కు వంటి ఇంటి ప‌దార్థంగా మారింది. కానీ ఆయుర్వేద ప్ర‌కారం ప‌సుపులో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇందులో ఫైబ‌ర్‌, ఐర‌న్‌, విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే న‌ల్ల మిరియాలు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిల్లో యాంటీ సెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటినీ కలిపి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే … Read more

Weight : అధిక బ‌రువు వేగంగా త‌గ్గాలంటే.. రోజూ ఈ పండ్ల‌ను తినాలి..!

Weight : అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ప్ర‌స్తుతం చాలా మందికి అత్యంత క‌ష్టంగా మారింది. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం కోసం చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని వాపోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన విధంగా రోజూ తీసుకునే ఆహారంలో ప‌లు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ప‌లు ర‌కాల పండ్ల‌ను రోజూ తినాలి. దీంతో బ‌రువు వేగంగా త‌గ్గుతారు. శ‌రీరంలోని కొవ్వు క‌రిగిపోతుంది. రోజూ ఎలాంటి … Read more

Guava Leaves Water : జామ ఆకుల నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ముఖ్యంగా పురుషులు త‌ప్ప‌క తీసుకోవాలి..!

Guava Leaves Water : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో విరివిగా పెరిగే చెట్ల‌లో జామ చెట్టు ఒక‌టి. జామ పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి మ‌రీ పండుగా మార‌క‌పోయినా.. కొద్దిగా ప‌చ్చిగా లేదా దోర‌గా ఉన్న‌ప్పుడు కూడా రుచిగానే ఉంటాయి. జామ‌కాయ‌ల‌ను పేదోడి యాపిల్ అని పిలుస్తారు. ఎందుకంటే యాపిల్ పండ్ల‌లో ఉండే పోష‌కాలు, ఔష‌ధ గుణాలు జామ‌కాయ‌ల్లోనూ ఉంటాయి. పైగా ధ‌ర కూడా త‌క్కువే. అందుక‌నే వాటిని అలా పిలుస్తారు. ఇక జామకాయ‌ల్లాగే … Read more

Mint Leaves : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 4, 5 పుదీనా ఆకుల‌ను న‌మిలి తినండి.. వీట‌న్నింటికీ చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Mint Leaves : పుదీనా ఆకుల‌ను స‌హ‌జంగానే త‌ర‌చూ చాలా మంది ఉప‌యోగిస్తుంటారు. వీటిని ఎక్కువ‌గా వంట‌ల్లో వేస్తుంటారు. అయితే ఇవి అందించే లాభాల గురించి చాలా మందికి తెలియ‌దు. పుదీనాలో ఎన్నో ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. పుదీనా ఆకుల‌ను రోజూ నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా జ్యూస్ కూడా తాగ‌వ‌చ్చు. ప‌ర‌గ‌డుపునే పుదీనా ఆకులు 4, 5 లేదా వాటి ర‌సం అయినా తీసి తాగాలి. దీని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

Spring Onions : దగ్గు, జలుబు, కొలెస్ట్రాల్‌, హైబీపీ.. అన్నింటికీ ఉల్లికాడలతో చెక్‌..!

Spring Onions : ఉల్లిపాయలను సహజంగానే రోజూ ప్రతి ఒక్కరూ కూరల్లో వేస్తుంటారు. ఉల్లిపాయ లేకుండా ఏ కూర పూర్తి కాదు. ఉల్లిపాయలను కొందరు రోజూ పచ్చివే తింటుంటారు. అయితే ఉల్లిపాయలే కాదు.. ఉల్లికాడలతోనూ మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాటితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉల్లికాడలనే స్ప్రింగ్‌ ఆనియన్స్‌ అంటారు. చైనా, జపాన్‌ దేశాలకు చెందిన వారు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తుంటారు. వారు తయారు చేసుకునే సూప్‌లు, సలాడ్స్‌లో వీటిని ఎక్కువగా … Read more

Health : అలెర్ట్.. ఖాళీ కడుపున ఈ జ్యూస్ తాగుతున్నారా..?

Fruit juices that do not drink with empty stomach

Health : ఆరోగ్యంగా ఉండాలి అంటే మానవ శరీరానికి ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు ఇలాంటి ఎన్నో రకాల పోషకాలు కావాలి. అన్ని పోషకాలూ ఒకే దాంట్లో దొరకవు కనుక ఒక్కో దానికి ఒక్కో పదార్థం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల పదార్థాలను రోజువారీ అవసరాలకు సరిపడా తినడం ద్వారా పోషకాలను శరీరానికి అందించొచ్చు. అయితే వాటిని తీసుకునే సమయం సరైనది అయి ఉండాలి. ముఖ్యంగా ఏ ఏ ఆహార పదార్థాలను అల్పాహారంలో తీసుకోవచ్చో.. లేదో … Read more

Health Tips : మిమ్మల్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచే ఈ 5 సూపర్ ఫ్రూట్స్ గురించి మీకు తెలుసా..!

Health Tips Fruits that makes your skin glow

Health Tips : చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచుకునేందుకు మరియు నిత్యం య‌వ్వ‌నంగా క‌నిపించేందుకు ప్రస్తుతం అనేక మంది మార్కెట్లో ఉన్న సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల‌ను వాడుతుంటారు. కానీ నిజానికి అవి పెద్ద‌గా ప‌నిచేయక వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి నిరాశకు గురి అవుతూ ఉంటారు. అయితే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన చర్మ నిగారింపు ఆధారపడి ఉంటుందనే విషయం అందరూ తెలుసుకోవాలి. మానవ శరీరానికి తగినంత ప్రోటీన్‌లు, పోషకాలను అందించకపోతే.. చర్మం తాజాగా, యవ్వనంగా … Read more

Rice : అన్నం తిన‌డం మానేద్దామ‌నుకుంటున్నారా ? అయితే వీటిని తినండి..!

Rice : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి బియ్యాన్ని ఉప‌యోగిస్తున్నారు. ఉత్త‌రాది వారు బియ్యాన్ని ఎక్కువ‌గా తిన‌రు. కానీ ద‌క్షిణ భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు బియ్య‌మే ప్ర‌ధాన ఆహారం. దాంతో అన్నం వండుకుని తింటారు. అయితే పూర్వం మ‌న పెద్ద‌లు దంపుడు బియ్యాన్ని ఎక్కువ‌గా తినేవారు. కానీ మ‌నం మిల్లులో బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని తింటున్నాం. దీంతో అందులో పోష‌కాలు ఏమీ ల‌భించ‌క‌పోగా.. మ‌నం అనారోగ్యాల బారిన ప‌డుతున్నాం. అందుక‌నే చాలా మంది తెల్ల అన్నంకు … Read more

Sleep : రాత్రి నిద్ర‌కు ముందు వీటిని తీసుకోండి.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు..!

Sleep : నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం.. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి నిద్రించేవ‌ర‌కు చాలా మంది రోజూ అనేక సంద‌ర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తోంది. ఒత్తిడిని అధికంగా ఎదుర్కొంటుండ‌డం వల్ల రాత్రి నిద్ర ప‌ట్ట‌డం లేదు. దీంతో నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తోంది. ఇది మ‌రిన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తోంది. అయితే రాత్రి పూట నిద్ర స‌రిగ్గా ప‌డితే చాలు.. ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా … Read more

Gram Water : శ‌న‌గ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి.. ఆ నీటిని తాగండి.. ఈ 5 అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Gram Water : శ‌న‌గ‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిని కూర‌ల్లో వేస్తుంటారు. ప‌లు ర‌కాల ఆహారాల‌ను కూడా వండుతుంటారు. వీటిని నీటిలో నాన‌బెట్టి ఉడికించి తిన‌వ‌చ్చు. అలాగే పెనంపై కొద్దిగా వేయించి కూడా తిన‌వ‌చ్చు. శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. ఇవి ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. అయితే శ‌న‌గ‌ల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆ నీటిని ప‌ర‌గ‌డుపునే తాగాలి. ఇలా తాగడం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌న‌గ‌ల‌ను … Read more