Fennel Seeds : గుండెకు అమృతంలా పనిచేసే సోంపు గింజలు.. భోజనం చేశాక తినాల్సిందే..!
Fennel Seeds : సోంపు గింజలు అంటే చాలా మంది భోజనం చేశాక నోటిని శుభ్రం చేసుకునేందుకు మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగించేవి అనుకుంటారు. కానీ వాస్తవానికి అదే కాదు.. సోంపు గింజల వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం.. భోజనం చేశాక తప్పనిసరిగా 2 టీస్పూన్ల సోంపు గింజలను నమలాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. మరి వీటితో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు … Read more









