Chia Seeds : చియా సీడ్స్‌ను రోజూ పిల్ల‌ల‌కు క‌చ్చితంగా తినిపించాల్సిందే.. ఎందుకంటే..?

Chia Seeds : చిన్నారులు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాల‌ని.. ఎలాంటి వ్యాధులు వారికి రావొద్ద‌ని తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. అయితే చాలా మంది త‌మ పిల్ల‌ల‌కు ఎలాంటి ఆహారం తినిపించాలి అనే విష‌యంలో సందేహాల‌ను వ్య‌క్తం చేస్తుంటారు. కానీ చిన్నారుల‌కు తినిపించాల్సిన అనేక ఆహారాలు ఉన్నాయి. వాటిల్లో చియా సీడ్స్ ఒక‌టి. వీటిని పిల్ల‌ల‌కు తినిపించ‌డం వ‌ల్ల అనేక విధాలుగా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చిన్నారుల‌కు కాల్షియం అధికంగా అవ‌స‌రం ఉంటుంది. ఇది వారిలో ఎముక‌ల పెరుగుద‌ల‌కు, దృఢ‌త్వానికి అవ‌స‌రం … Read more

Cloves : రాత్రి పూట రెండు ల‌వంగాలు తిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగండి.. ఇలా జ‌రుగుతుంది..!

Cloves : ల‌వంగాల‌ను చాలా మంది మ‌సాలా దినుసుగా ఉప‌యోగిస్తుంటారు. వీటిని మ‌సాలా కూర‌ల్లో ఎక్కువ‌గా వేస్తుంటారు. ల‌వంగాలు చాలా ఘాటుగా ఉంటాయి. క‌నుక వీటిని నేరుగా తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిని అలాగే తినాలి. ముఖ్యంగా రాత్రి పూట రెండు ల‌వంగాల‌ను తిని ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి. దీంతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ల‌వంగాల‌ను రాత్రి పూట తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో సెరొటోనిన్ ఎక్కువ‌గా … Read more

Lemon Water : ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం.. లెమ‌న్ వాట‌ర్‌ను ఎప్పుడు తాగితే మంచిది ?

Lemon Water : నిమ్మ‌కాయ‌ల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. రోజూ నిమ్మ‌ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే నిమ్మ‌ర‌సాన్ని నేరుగా తీసుకోకుండా గోరు వెచ్చ‌ని నీళ్ల‌లో క‌లిపి తాగ‌వ‌చ్చు. దీంతో అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. అయితే ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం.. రోజులో అస‌లు లెమ‌న్ వాట‌ర్‌ను ఎప్పుడు తాగితే మంచిది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఒక గ్లాసు నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగ‌డం … Read more

Vitamin D : విట‌మిన్ డి లోపిస్తే గుండెకు ప్ర‌మాదం.. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయంటే..?

Vitamin D : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన విట‌మిన్ల‌లో విట‌మిన్ డి ఒక‌టి. ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేందుకు విట‌మిన్ డి కావాలి. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. వ్యాధులు రాకుండా చూస్తుంది. విట‌మిన్ డి కొవ్వులో క‌రుగుతుంది. అయితే విటమిన్ డి లోపిస్తే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో విట‌మిన్ డి లోపిస్తే అధికంగా బ‌రువు పెరుగుతారు. తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుంది. … Read more

Over Weight : అధిక బ‌రువు వేగంగా త‌గ్గాలంటే.. 3 సులభ‌మైన స్టెప్స్‌.. అంతే..!

Over Weight : ఎవ‌రైనా స‌రే అధికంగా బ‌రువు ఉంటే.. అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. హైబీపీ, డ‌యాబెటిస్, ఫ్యాటీ లివ‌ర్, గుండె జ‌బ్బులు అధికంగా వ‌స్తాయి. క‌నుక అధిక బ‌రువును త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ముఖ్యంగా ఆహారాల్లో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం చేయాలి. అయితే అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవాలి.. అనుకునే వారు.. కింద తెలిపిన 3 సుల‌భ‌మైన స్టెప్స్‌ను పాటించాలి. దీంతో బ‌రువు వేగంగా త‌గ్గుతారు. మ‌రి ఆ స్టెప్స్ ఏమిటంటే.. … Read more

Roasted Chickpeas : వేయించిన శ‌న‌గ‌ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తింటే.. ఎన్నో లాభాలు..!

Roasted Chickpeas : వేయించిన శ‌న‌గ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. పొట్టుతో ఉన్న శ‌న‌గ‌ల‌ను పెనంపై కొద్దిగా వేయించి తింటే ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా సాయంత్రం స్నాక్స్ స‌మ‌యంలో తింటారు. కానీ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినాలి. దీంతో ఎక్కువ మొత్తంలో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వేయించిన శ‌న‌గ‌ల‌ను తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వేయించిన శ‌న‌గ‌ల్లో విట‌మిన్లు ఎ, బి, సి, డి, ఫాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, మెగ్నిషియం, … Read more

Green Peas : చికెన్‌, మ‌ట‌న్ తిన‌లేరా ? అయితే ప‌చ్చి బ‌ఠానీల‌ను తినండి..!

Green Peas : ప‌చ్చి బ‌ఠానీలు అంటే చాలా మందికి తెలుసు. వీటిని కూర‌ల్లో వేస్తుంటారు. ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను వీటితో చేస్తుంటారు. అలాగే బిర్యానీలు, పులావ్‌ల‌లోనూ వీటిని వేస్తుంటారు. అయితే ప‌చ్చి బ‌ఠానీల్లో ఎన్ని పోష‌కాలు ఉంటాయో చాలా మందికి తెలియ‌దు. వీటితో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు.. వంటి మాంసాహారాల‌ను తిన‌లేని వారు ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన‌వ‌చ్చు. ఎందుకంటే ఆయా మాంసాహారాల్లో ఉండే ప్రోటీన్ల‌కు స‌మాన‌మైన‌వి ప‌చ్చి బ‌ఠానీల్లోనూ … Read more

Health Tips : సీజన్‌ మారుతోంది.. గొంతు నొప్పి, దగ్గు, జలుబు రావొద్దంటే.. ఇలా చేయండి..!

Health Tips : మార్చి నెల వచ్చేసింది. ఎండలు ఇప్పటికే కాస్త ఎక్కువయ్యాయి. ఇంకొన్ని రోజులు పోతే వేసవి తాపం మొదలవుతుంది. ఇది సీజన్‌ మారే సమయం. కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సీజన్‌ మారే సమయంలో గొంతు నొప్పి, దగ్గు, జలుబు బాగా వస్తుంటాయి. ఇది జ్వరానికి దారి తీస్తుంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ సీజన్‌లో కొన్ని చిట్కాలను పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సీజన్‌ మారే … Read more

Onions : ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఉల్లిపాయ‌ల‌ను తిన‌కూడ‌దో తెలుసా ?

Onions : మ‌నం రోజూ ఉల్లిపాయ‌ల‌ను కూర‌ల్లో వేస్తుంటాం. ఇవి లేకుండా ఏ కూర పూర్తి కాదు. ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌ద‌ని అంటుంటారు. ఆయుర్వేద ప్ర‌కారం ఇది వాస్త‌వ‌మే. ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఉల్లిపాయ‌ల‌ను కొంద‌రు ప‌చ్చిగానే తింటుంటారు. అయితే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు మాత్రం ఉల్లిపాయ‌ల‌ను తిన‌రాదు. మ‌రి ఎవ‌రెవ‌రు ఉల్లిపాయ‌ల‌ను తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఉల్లిపాయాల్లో ఫ్ర‌క్టోజ్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని … Read more

Ginger Water : రోజూ ప‌ర‌గ‌డుపునే అల్లం నీళ్ల‌ను తాగితే.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Ginger Water : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి అల్లంను ఉప‌యోగిస్తున్నారు. దీన్ని రోజూ వంట‌ల్లో వేస్తుంటారు. అల్లం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే ఆయుర్వేద ప్ర‌కారం అల్లంలో ఎన్నో ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. అల్లంను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని నేరుగా తీసుకోలేని వారు ర‌సం రూపంలో తీసుకోవ‌చ్చు. లేదా చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాలి. దీంతో … Read more