Heart Attack : హార్ట్ ఎటాక్ అనేది ప్రస్తుతం సైలెంట్ కిల్లర్‌గా మారింది. దీని బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది వచ్చే వరకు ఎవరికీ తెలియడం లేదు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా హార్ట్ ఎటాక్ బారిన పడి సడెన్‌గా కుప్పకూలి ఆ తరువాత చనిపోతున్నారు. అయితే హార్ట్ ఎటాక్ వచ్చిన వారి పట్ల ఎలా ప్రవర్తించాలి ? ఆ సమయంలో ఏం చేయాలి ? హార్ట్ ఎటాక్ వచ్చిన …
Category Archives: హెల్త్ టిప్స్
Gas Trouble : దీన్ని రోజుకు రెండు గ్లాసులు తాగండి చాలు.. దెబ్బకు గ్యాస్ మొత్తం బయటకు వస్తుంది..!
Gas Trouble : ప్రస్తుత తరుణంలో చాలా మంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. వేళకు భోజనం చేయకపోవడం, అతిగా భోజనం చేయడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, ఆలస్యంగా మేల్కొనడం, అధిక బరువు, మాంసం, కారం, మసాలాలను అధికంగా తినడం, ఒత్తిడి.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తోంది. అయితే రోజుకు కేవలం రెండు గ్లాసుల మజ్జిగను తాగడం వల్ల గ్యాస్ …
Snoring : గురక సమస్యను లైట్ తీసుకోవద్దు.. నిద్రలో హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి..!
Snoring : ప్రస్తుత తరుణంలో చాలా మంది గురక సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధిక బరువు, హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు ఉండేవారితోపాటు చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఉన్నవారు, నాలుక మందంగా ఉన్నవారికి గురక అధికంగా వస్తుంది. అయితే గురక వచ్చే అందరూ ఈ సమస్య నుంచి బయట పడాల్సి ఉంటుంది. లేదంటే గురక అధికమై నిద్రలోనే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవును.. ఇటీవలే ప్రముఖ సంగీత …
World Kidney Day 2022 : ఈ ఆహారాలను రోజూ తిన్నారంటే.. మీ కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి..!
World Kidney Day 2022 : మన శరరీంలో వ్యర్థాలు ఎప్పటికప్పుడు పేరుకుపోతుంటాయన్న సంగతి తెలిసిందే. రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల కారణంగా మన శరీరంలో వ్యర్థాలు చేరిపోతుంటాయి. అయితే వాటిని శరీరం ఎప్పటికప్పుడు బయటకు పంపుతుంది. ముఖ్యంగా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ ద్రవాలను కిడ్నీలు వడబోస్తాయి. తరువాత ఆ ద్రవాలను బయటకు పంపుతాయి. దీంతో కిడ్నీలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. కానీ మనం పాటించే జీవన విధానం, ఆహారపు అలవాట్ల …
White Eggs Vs Brown Eggs : తెల్లని కోడిగుడ్లు, బ్రౌన్ కలర్ కోడిగుడ్లు.. రెండింటిలో ఏవి మంచివి ?
White Eggs Vs Brown Eggs : మనకు అందుబాటులో ఉన్న అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి. కోడిగుడ్లను చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో తింటుంటారు. ఉడకబెట్టి లేదా ఆమ్లెట్ రూపంలో లేదా ఫ్రై చేసి తింటారు. కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. ఎందుకంటే మన శరీరానికి కావల్సిన దాదాపు మొత్తం పోషకాలు గుడ్ల ద్వారా మనకు లభిస్తాయి. కనుక కోడిగుడ్లను ఉత్తమ పౌష్టికాహారంగా చెబుతారు. వీటిని పోషకాలకు గనిగా భావిస్తారు. అనేక రకాల …
Papaya : బొప్పాయి పండును ఏ సమయంలో తింటే అధికంగా లాభాలు కలుగుతాయో తెలుసా ?
Papaya : బొప్పాయి పండ్లు మనకు సీజన్లతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా లభిస్తాయి. ఈ పండ్లలో మన శరీరానికి కావల్సిన అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. కనుక బొప్పాయి పండ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. వీటి ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. బొప్పాయి పండ్లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. …
Continue reading “Papaya : బొప్పాయి పండును ఏ సమయంలో తింటే అధికంగా లాభాలు కలుగుతాయో తెలుసా ?”
Crack Knuckles : చేతి వేళ్లకు మెటికలు విరుస్తున్నారా ? అయితే అలా చేయకూడదట.. ఎందుకంటే..?
Crack Knuckles : మన శరీరంలోని పలు భాగాలు కొన్ని సందర్భాల్లో విచిత్రమైన శబ్దాలు చేస్తుంటాయి. అయితే అవి సహజమే. కానీ చేతి వేళ్లకు మెటికలు విరిచినప్పుడు టప్ మనే శబ్దం వస్తుంది. నిజానికి ఇలా చేయడం అంటే చాలా మంది సరదాగా ఉంటుంది. చేతి వేళ్లకు మెటికలు విరిచినప్పుడు చేతి వేళ్లు ఎంతో ఫ్రీగా అయినట్లు హాయిగా అయినట్లు అనిపిస్తుంది. నొప్పి తగ్గినట్లు ఫీలవుతారు. అందుకనే చాలా మంది చేతి వేళ్లకు మెటికలు విరుస్తుంటారు. అయితే …
Black Raisins : రోజూ పరగడుపునే గుప్పెడు నల్ల కిస్మిస్‌లను తినండి.. ఈ ప్రయోజనాలను పొందవచ్చు..!
Black Raisins : కిస్మిస్‌లు అంటే సహజంగానే గోధుమ రంగులో ఉంటాయి. ఆ కిస్మిస్‌ల గురించే చాలా మందికి తెలుసు. కానీ వీటిలో నలుపు రంగు కిస్మిస్‌లు కూడా ఉంటాయి. నల్ల ద్రాక్షలను ఎండబెట్టి నల్ల రంగు కిస్మిస్‌లను తయారు చేస్తారు. వీటిని రోజూ ఉదయాన్నే పరగడుపునే గుప్పెడు మోతాదులో తినాలి. అయితే సమయం లేదని అనుకునేవారు సాయంత్రం స్నాక్స్ రూపంలోనూ వీటిని తీసుకోవచ్చు. వీటిని రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు …
Blood Thinning Foods : రక్తం గడ్డకట్టకుండా పలుచగా చేసి గుండెను రక్షించుకోవాలంటే.. వీటిని తీసుకోవాలి..!
Blood Thinning Foods : సాధారణంగా ఎవరికైనా సరే కొలెస్ట్రాల్ లెవల్స్, బీపీ నియంత్రణలో ఉంటే హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే రక్తాన్ని పలుచగా చేయడం వల్ల రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. రక్తం చిక్కగా ఉన్నప్పుడు రక్తంలోని ప్లేట్‌లెట్స్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్రోటీన్స్ కలిసి రక్తం గడ్డ కట్టేలా చేస్తాయి. దీంతో రక్త నాళాల్లో రక్తం గడ్డ …
Tension : టెన్షన్ భరించలేకపోతున్నారా ? వీటిని తీసుకుంటే టెన్షన్, ఒత్తిడి దెబ్బకు పోతాయి..!
Tension : ప్రస్తుతం చాలా మంది ఉరుకుల పరుగుల బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఒత్తిడి, ఆందోళనల మధ్య జీవితాన్ని అనుభవిస్తున్నారు. దీంతో ఒత్తిడి పెరిగిపోయి డిప్రెషన్ వస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది బలవంతంగా ప్రాణాలను తీసుకుంటున్నారు. అయితే ఒత్తిడి, ఆందోళనలను ఎలా తగ్గించుకోవాలో చాలా మందికి తెలియడం లేదు. కానీ అది చాలా సులభమే. కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల చాలా వరకు …