చెవుల‌ను శుభ్రం చేసుకునేందుకు కాట‌న్ స్వాబ్స్‌ను ఉప‌యోగిస్తున్నారా ? అయితే ముందు ఇది తెలుసుకోండి..!

మ‌న‌లో చాలా మంది చెవుల‌ను శుభ్రం చేసుకునేందుకు కాట‌న్ స్వాబ్స్‌ను ఉప‌యోగిస్తుంటారు. చెవుల్లో వాటిని పెట్టి మెలితిప్పి మ‌రీ చెవుల‌ను శుభ్రం చేస్తుంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 68 శాతం మంది ఇలా చెవుల‌ను శుభ్రం చేస్తార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. అయితే నిజానికి ఇలా కాట‌న్ స్వాబ్స్ ను ఉప‌యోగించి చెవుల‌ను శుభ్రం చేయ‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌న చెవుల్లో గులిమి ఎప్ప‌టిక‌ప్పుడు త‌యార‌వుతుంది. చెవులు పొడిగా మార‌కుండా, లోప‌ల వ్య‌ర్థాలు పేరుకుపోకుండా ఉండేందుకు అది స‌హాయ … Read more

పాప్‌కార్న్ ఆరోగ్య‌క‌ర‌మైన‌వేనా ? వాటిని తింటే ఏమైనా లాభాలు కలుగుతాయా ?

పాప్‌కార్న్ స‌హ‌జంగానే మ‌న‌కు బ‌య‌ట చిరుతిండిలా ల‌భిస్తుంది. క‌నుక వాటిని అనారోగ్య‌క‌ర‌మైన‌వని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. పాప్‌కార్న్ అత్యంత ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. వాటిని తినడం వ‌ల్ల లాభాలే క‌లుగుతాయి. స్నాక్స్ బ‌దులుగా పాప్‌కార్న్‌ను తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పాప్‌కార్న్‌ను మొక్క‌జొన్న విత్త‌నాల నుంచి త‌యారు చేస్తారు. క‌నుక పాప్‌కార్న్ చాలా ఆరోగ్య‌క‌ర‌మైన‌వి. పాప్‌కార్న్‌కు ఉప‌యోగించే మొక్క‌జొన్న విత్త‌నాలు వేరేగా ఉంటాయి. అందువ‌ల్ల … Read more

జ్ఞాప‌కశ‌క్తి పెర‌గాలంటే.. ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి..!

మ‌న శ‌రీరంలోని అనేక అవ‌యవాల‌లో మెద‌డు ఒక‌టి. ఇది స‌మాచారాన్ని స్టోర్ చేసుకుంటుంది. అనేక జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌ర్తిస్తుంది. అందువ‌ల్ల మెద‌డును ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచేలా చూసుకోవాలి. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుకోవాలి. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. బి విట‌మిన్లు, విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. అందుకు గాను సిట్ర‌స్ పండ్లు, ఆకుకూర‌లు, కూర‌గాయ‌లు, తృణ … Read more

జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

సాధార‌ణంగా ఆవులు లేదా గేదెలు ప్ర‌స‌వించిన‌ప్పుడు జున్ను పాలు వ‌స్తుంటాయి. జున్ను పాల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఆ పాల‌లో చ‌క్కెర లేదా బెల్లం క‌లిపి ఉడికించి త‌యారు చేస్తారు. దీంతో జున్ను ఏర్ప‌డుతుంది. అయితే జున్ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప‌శువులు ప్ర‌స‌వించిన‌ప్పుడు వ‌చ్చే పాలు క‌నుక వాటిల్లో పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైన జున్ను పాలు. క‌నుక వాటిని తాగ‌డం వ‌ల్ల అనేక పోష‌కాల‌ను … Read more

వారంలో క‌నీసం ఒక్క రోజు ఉప‌వాసం చేస్తే చాలు.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

ఉప‌వాసం చేసేవారు స‌హ‌జంగానే దైవం కోసం దాన్ని పాటిస్తుంటారు. కానీ ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల ఆరోగ్య‌ప‌రంగా కూడా లాభాలు క‌లుగుతాయి. వారంలో ఒక రోజు ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల‌ అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వారంలో ఒక రోజు ఉప‌వాసం అంటే.. ఆ రోజు మొత్తం ఏమీ తిన‌రాదు. క‌నీసం ప‌ళ్ల ర‌సాలు కూడా తాగ‌రాదు. కేవ‌లం మంచినీటిని తాగాలి. ఆక‌లిగా ఉంటే గోరు వెచ్చ‌ని నీటిని ఒక గ్లాస్ మోతాదులో తీసుకుని … Read more

వంట నూనెల‌ను ప‌దే ప‌దే వేడి చేసి వాడుతున్నారా ? అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకో తెలుసుకోండి..!

పూరీలు, ప‌కోడీలు, బ‌జ్జీలు, స‌మోసాలు.. వంటి నూనె ప‌దార్థాల‌ను త‌యారు చేసిన‌ప్పుడు మ‌నం స‌హ‌జంగానే వాడిన నూనెనే వాడుతుంటాం. బ‌య‌ట కూడా వీటిని త‌యారు చేసేవారు వాడిన నూనెనే మ‌ళ్లీ మ‌ళ్లీ వాడుతుంటారు. అయితే నిజానికి వైద్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం ఇలా వాడిన నూనెనే ప‌దే ప‌దే వాడ‌డం మంచిది కాద‌ట‌. దీంతో తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. వంట నూనెల‌ను ప‌దే ప‌దే వేడి చేయ‌డం వ‌ల్ల వాటిలో విష ప‌దార్థాలు ఏర్ప‌డుతాయి. … Read more

కన్నీళ్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది.. అడ్డుకోవ‌డానికి ఈ సూచ‌న‌లు పాటించండి..

క‌రోనా వ‌చ్చిన వ్య‌క్తి ద‌గ్గినా, తుమ్మినా, మాట్లాడినా, పాడినా వారి నుంచి వెలువ‌డే తుంప‌ర‌లు బ‌య‌ట‌ కొంత దూరం వ‌ర‌కు ప్ర‌యాణిస్తాయి. ఆ స‌మ‌యంలో ఇత‌రులు ఎవ‌రైనా వాటిని పీల్చుకుంటే వారికి కోవిడ్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే క‌న్నీళ్ల ద్వారా కూడా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. కోవిడ్ వ‌చ్చిన వ్య‌క్తి క‌న్నీళ్ల‌ను ఎవ‌రైనా తాకితే వైర‌స్ వారికి కూడా వ్యాపించే అవ‌కాశాలు ఉంటాయి. ఈ విష‌యాన్ని సైంటిస్టులు వెల్ల‌డించారు. ఇండియ‌న్ … Read more

నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తే ఆయుష్షు పెరుగుతుంద‌ట‌.. ఇంకా ఏమేం లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

ఇప్పుడంటే చాలా మంది మంచాల మీద‌, డైనింగ్ టేబుల్స్ లేదా కుర్చీల్లో కూర్చుని భోజ‌నాలు చేస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు, పూర్వీకులు నేల‌పై కూర్చుని చ‌క్క‌గా భోజనం చేసేవారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం నిజానికి నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డ‌మే మంచిది. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తుండాలి. దీంతో … Read more

రెడ్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

ప్ర‌పంచ వ్యాప్తంగా బియ్యంలో అనేక ర‌కాల వెరైటీలు ఉన్నాయి. దాదాపుగా 40వేల రకాలకు పైగా బియ్యం వెరైటీలు ఉన్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. వాటిల్లో రెడ్ రైస్ ఒక‌టి. ప్ర‌స్తుత త‌రుణంలో ఈ రైస్‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే రెడ్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి రెడ్ రైస్ వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే తెల్ల బియ్యం తింటే షుగ‌ర్ లెవల్స్ పెరుగుతాయి. కానీ రెడ్ రైస్ … Read more

బార్లీ నీళ్ల‌ను రోజూ తాగ‌డం మ‌రిచిపోకండి.. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

బార్లీ గింజలు చూసేందుకు అచ్చం గోధుమల్లాగే ఉంటాయి. కానీ వీటితో నిజానికి గోధుమల కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బార్లీ గింజలను సాధారణంగా నీటిలో మరిగించి ఆ నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని చాలా మంది తాగుతుంటారు. అయితే  ఇలా తరచూ తాగుతుంటే అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. బార్లీ నీటి తయారీ ఇలా.. ఒక పాత్ర‌లో గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను వేసి అందులో ఒక లీట‌ర్ నీటిని పోయాలి. అనంత‌రం 15 నుంచి 20 … Read more