Weight Loss Tips : రోజూ క్యారెట్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చా ? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..!

Weight Loss Tips : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో క్యారెట్ ఒక‌టి. దీన్ని ఫ్రెండ్లీ వెజిట‌బుల్ అని కూడా అంటారు. అన్ని సీజ‌న్ల‌లోనూ మ‌న‌కు క్యారెట్లు ల‌భిస్తాయి. వీటి రుచి భ‌లేగా ఉంటుంది. క్యారెట్ల‌ను చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. క్యారెట్ల‌లో అనేక ర‌కాల బి విట‌మిన్లు ఉంటాయి. క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. అయితే క్యారెట్ జ్యూస్‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చా ? లేదా ? అన్న వివ‌రాల‌ను … Read more

ఆక‌లి వేసిన‌ప్పుడు భోజనం చేయ‌క‌పోతే ఏమ‌వుతుంది ? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

ప్ర‌పంచంలో అన్ని రంగాల్లోనూ అనేక విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు వ‌చ్చి మ‌న‌కు అన్ని సౌక‌ర్యాలు ల‌భిస్తున్నాయి. కానీ మనం మాత్రం ఆరోగ్య‌ప‌రంగా జాగ్ర‌త్త‌లు పాటించ‌డం లేదు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా ఆహారం విష‌యంలో స‌రైన నియ‌మాల‌ను పాటించ‌డం లేదు. వేళ త‌ప్పించి భోజ‌నం చేస్తున్నాం. అయితే ఎప్పుడో ఒక‌సారి వేళ త‌ప్పి భోజ‌నం చేస్తే ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు, కానీ రోజూ స‌మ‌యానికి భోజ‌నం చేయ‌ని వారు మాత్రం క‌చ్చితంగా ఆ అల‌వాటును మానుకోవాలి. … Read more

మినప పప్పులో ఔషధ గుణాలు పుష్కలం.. అనేక వ్యాధులకు పనిచేస్తుంది..

భారతీయులు తరచూ మినప పప్పును ఉపయోగిస్తుంటారు. ఈ పప్పుతో అనేక రకాల వంటకాలను చేసుకుంటారు. తీపి వంటకాలు కూడా తయారు చేసుకుని తింటారు. అయితే ఆయుర్వేద పరంగా చెప్పాలంటే మినప పప్పులో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. దీని వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పొట్టు తీయని మినప పప్పు అయితే మంచిది. అందులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. కనుక మలబద్దకం సమస్య తగ్గుతుంది. 2. మినప పప్పులో అనేక పోషకాలు ఉంటాయి. … Read more

రక్త వృద్దికి ఏ పండ్లు, కూరగాయలు సహాయ పడతాయో తెలుసా ?

మ‌న శ‌రీరంలో ర‌క్తం ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తుంది. మ‌న శ‌రీర భాగాల‌కు ఆక్సిజ‌న్‌ను, పోష‌కాల‌ను ర‌వాణా చేస్తుంది. క‌నుక ర‌క్తం త‌గినంత‌గా ఉండాలి. లేదంటే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య వ‌స్తుంది. దీంతో పలు అనారోగ్య స‌మస్య‌లు కూడా వ‌స్తాయి. అయితే ర‌క్తం బాగా పెర‌గాలంటే కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే.. * బీట్‌రూట్‌ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిని తింటే మ‌న శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాలు బాగా త‌యార‌వుతాయి. ర‌క్తం … Read more

ఈ విత్త‌నాల గురించి మీకు తెలుసా ? అద్భుత‌మైన లాభాల‌ను అందిస్తాయి..!

సూప‌ర్ మార్కెట్ల‌లో వీటిని చాలా మంది గ‌మ‌నించే ఉంటారు. వీటినే మ‌ఖ‌నాల‌ని పిలుస్తారు. ఇంగ్లిష్‌లో అయితే ఫాక్స్ న‌ట్స్ అంటారు. మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల న‌ట్స్ లలో ఇవి కూడా ఒక‌టి. వీటితో కూర చేసుకుని తింటారు. మ‌ఖ‌నాల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * తామ‌ర పువ్వుల నుంచి విత్త‌నాల‌ను సేక‌రించి వాటిని శుభ్రంగా క‌డిగి ఎండ‌లో ఎండ‌బెడ‌తారు. … Read more

రాగితో త‌యారు చేసిన ఆభర‌ణాల‌ను ధ‌రించండి.. ఈ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

సాధార‌ణంగా చాలా మంది బంగారం లేదా వెండితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తుంటారు. అవి విలువైన‌వి క‌నుక వాటిని ధ‌రించేందుకే చాలా మంది ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. అయితే ఆరోగ్యం ప‌రంగా చెప్పాలంటే మ‌నం రాగితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాలి. రాగితో త‌యారు చేసే క‌డియాలు, ఉంగ‌రాలు.. ఇలా రాగితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * రాగితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల వాటిలో … Read more

లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచే కాఫీ.. రోజూ తాగితే ఇంకా ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

రోజూ ఉద‌యాన్నే బెడ్ మీద ఉండగానే కొంద‌రు కాఫీ తాగుతుంటారు. కాఫీ అంటే కొంద‌రికి చాలా ఇష్టం ఉంటుంది. అందువ‌ల్ల రోజంతా కాఫీని తాగుతూనే ఉంటారు. అయితే కాఫీ వ‌ల్ల నిజానికి ప‌లు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * కాఫీలో ఉండే కెఫీన్ మెద‌డును యాక్టివ్‌గా మారుస్తుంది. చురుగ్గా ఉంటారు. అప్ర‌మ‌త్త‌త పెరుగుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. * కాఫీ తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర మెటబాలిజం 3-11 శాతం వ‌ర‌కు పెరుగుతుంది. … Read more

క‌ళ్లు పొడిబార‌డం అంటే ఏమిటి ? దాంతో ఎలాంటి ఇబ్బందులు క‌లుగుతాయి.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటి ?

కళ్ళు పొడిబారడం అంటే క‌ళ్ల‌లో ఉండే తేమ ఆరిపోవడం. మ‌న క‌ళ్ల‌ను ఎప్పుడూ త‌డిగా ఉంచేందుకు కొన్ని ర‌కాల ద్ర‌వాలు స్ర‌వించ‌బ‌డ‌తాయి. వాటితో క‌ళ్ల‌పై భారం ప‌డ‌కుండా ఉంటుంది. అయితే క‌ళ్ల‌లో ఉండే ఆ ద్ర‌వాలు ఎండిపోతాయి. దీంతో క‌ళ్లు పొడిబార‌తాయి. క‌ళ్లు పొడి బారేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. క‌ళ్ల‌కు స‌రైన ల‌క్ష‌ణ లేక‌పోవ‌డం, దుమ్ము, ధూళిలో ఎక్కువ‌గా గ‌డ‌ప‌డం, కంప్యూట‌ర్లు, ఫోన్లు, టీవీల‌ను అతిగా చూడ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల క‌ళ్లు పొడిబారుతుంటాయి. క‌ళ్ల‌లో … Read more

రోజూ ఒక క‌ప్పు శ‌న‌గ‌ల‌ను ఉడ‌క‌బెట్టి తినండి.. ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..

శ‌న‌గ‌ల‌ను మ‌న దేశంలోనే కాదు, అనేక దేశాల్లో ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి తింటున్నారు. వీటిని ఉడక‌బెట్టి గుగ్గిళ్ల‌లా చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. శ‌న‌గ‌ల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. రోజూ ఒక క‌ప్పు శ‌న‌గ‌ల‌ను ఉడ‌కబెట్టి తింటే ఎన్నో ప్ర‌యోజాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * శ‌న‌గ‌ల్లో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు, ఫోలేట్‌, ఐర‌న్‌, ఫాస్ఫ‌ర‌స్, కాప‌ర్, మాంగ‌నీస్ ఉంటాయి. ఇవి మ‌నల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. పోష‌ణ‌ను అందిస్తాయి. * శ‌న‌గ‌ల్లో … Read more

రోజూ ఒక బెల్లం ముక్క‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఉప‌యోగాలు క‌లుగుతాయో తెలుసా ?

ఆహార ప‌దార్థాల‌ను తీపిగా కావాల‌నుకుంటే చాలా మంది చ‌క్కెర‌ను వేస్తుంటారు. అయితే నిజానికి చ‌క్కెర క‌న్నా బెల్లం ఎంతో మేలు. చ‌క్కెర‌లో ఎలాంటి పోష‌కాలు ఉండ‌వు. కానీ బెల్లంలో అనేక పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌కు బెల్లం ఎంతో మేలు చేస్తుంది. రోజూ చిన్న బెల్లం ముక్క‌ను తిన్నా చాలు. మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * బెల్లంలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందువల్ల మన శరీరంలో అధికంగా క్యాలరీలు చేరుతాయన్న … Read more