నొప్పులు, వాపుల స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారా ? అయితే ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

చాలా మందికి శ‌రీరంలో అనేక భాగాల్లో నొప్పులు వ‌స్తుంటాయి. దీంతోపాటు వాపులు కూడా ఉంటాయి. అయితే ఇలా జ‌రిగేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకుంటే దాంతో వాటి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * ఆలివ్ ఆయిల్‌లో మ‌న శరీరానికి ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఈ నూనెలో శ‌క్తివంత‌మైన యాంట ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువ‌ల్ల ఆహారంలో ఆలివ్ … Read more

త‌క్ష‌ణ శ‌క్తిని అందించే స‌గ్గు బియ్యం.. దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసా ?

స‌గ్గు బియ్యం అనేది ఒక ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారం. ఇది శాకాహార‌మే. దీన్ని హిందువులు వ్ర‌తాలు చేసే స‌మ‌యంలో ఎక్కువ‌గా వాడుతారు. సాగొ లేదా స‌గ్గుబియ్యం లేదా సాబుదాన అని దీన్ని ర‌క‌ర‌కాల పేర్ల‌తో పిలుస్తారు. క‌ర్ర పెండ‌లం పొడి నుంచి దీన్ని త‌యారు చేస్తారు. దీని వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * స‌గ్గు బియ్యం శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డంలో అమోఘంగా ప‌నిచేస్తుంది. వేడి శ‌రీరం ఉన్న‌వారు దీన్ని రోజూ తీసుకుంటే మంచిది. స‌గ్గు … Read more

Pomegranate Juice : కొలెస్ట్రాల్, హైబీపీ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ఔష‌ధం.. దానిమ్మ పండ్ల జ్యూస్‌.. రోజూ ఒక్క గ్లాస్ తాగాలి..!

Pomegranate Juice : దానిమ్మ పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ దానిమ్మ పండ్ల‌లో ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దానిమ్మ పండ్ల వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. దానిమ్మ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నాశ‌నం చేస్తాయి. దీంతో క‌ణాలు దెబ్బ తిన‌కుండా సుర‌క్షితంగా ఉంటాయి. ఈ పండ్ల‌లో … Read more

లవంగాలు పురుషులకు ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసా ? ఏ సమయంలో తీసుకోవాలంటే..?

లవంగాలు మసాలా దినుసుల జాబితాకు చెందుతాయి. వీటిని వంటల్లో ఎక్కువగా వేస్తుంటారు. అయితే లవంగాల్లో అనేక ఔషధగుణాలు ఉండడం వల్ల వీటితో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. లవంగాలను తింటే జీర్ణవ్యవస్థ ఎంజైమ్‌లు విడుదల అవుతాయి. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం, వికారం సమస్యలు తగ్గుతాయి. లవంగాల్లో ఉండే ఫైబర్‌, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందువల్ల డయాబెటిస్‌ ఉన్నవారికి ఉపయోగం ఉంటుంది. జలుబు సమస్య ఉన్న వారు లవంగాలను తింటుంటే ఆ సమస్య … Read more

ఘాటుగా ఉంద‌ని గ‌రం మ‌సాలాను ప‌క్క‌న పెడుతున్నారా ? అయితే ఈ ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు..!

అనేక ర‌కాల శాకాహార‌, మాంసాహార వంటకాల్లో రోజూ చాలా మంది గ‌రం మ‌సాలా పొడిని వేస్తుంటారు. గ‌రం మ‌సాలా పొడి అంటే అనేక ర‌కాల మ‌సాలా దినుసుల‌ను క‌లిపి త‌యారు చేసే పొడి. దీన్ని వాడ‌డం వ‌ల్ల వంట‌కు చ‌క్క‌ని వాస‌న‌, రుచి వ‌స్తాయి. అయితే అందుకే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలోనూ గ‌రం మ‌సాలా పొడి ప‌నిచేస్తుంది. దీంతో క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. * ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌లు … Read more

ఎసిడిటీ బాగా ఉందా ? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

ఎసిడిటీ అనేది మ‌న‌కు అనేక ర‌కాల కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంటుంది. కారం, మ‌సాలాలు ఉన్న ఆహారాల‌ను ఎక్కువ‌గా తిన్నా.. కొవ్వు ప‌దార్థాలు, ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను అధికంగా తిన్నా.. స‌మ‌యానికి తిన‌క‌పోయినా.. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోయినా అసిడిటీ వ‌స్తుంటుంది. అయితే కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటిస్తే అసిడిటీ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. * ఏదైనా తినేటప్పుడు బాగా నమిలి తినాలి. ప్రతి ముద్దను బాగా నమిలి తినండి. … Read more

నిద్రలో కొంద‌రు పళ్ళు కొరుకుతారు.. ఇలా ఎందుకు చేస్తారు, దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి ? తెలుసా ?

నిద్ర‌పోయేట‌ప్పుడు స‌హ‌జంగానే కొంద‌రు ప‌ళ్ల‌ను కొరుకుతుంటారు. కొంద‌రు దంతాల‌ను కొరికితే పెద్ద‌గా తెలియ‌దు, కానీ కొంద‌రు కొరికితే బ‌య‌ట‌కు శ‌బ్దం వినిపిస్తుంది. అయితే ప‌ళ్ల‌ను కొరుకుతున్న‌ట్లు వారికే తెలియ‌దు. ఇక దీన్ని వైద్య ప‌రిభాష‌లో బ్ర‌క్సిజం (bruxism) అంటారు. బ్ర‌క్సిజం క‌చ్చితంగా ఎందుకు వ‌స్తుంద‌నే విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కానీ నిపుణులు మాత్రం కొన్ని కార‌ణాల‌ను చెబుతున్నారు. ఆందోళ‌న‌, ఒత్తిడి, కోపం, నిరాశ, ఉద్రిక్త‌త ఎక్కువ‌గా వారు నిద్ర‌లో ప‌ళ్లు కొరుకుతార‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే … Read more

పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుంచే క‌ళ్ల‌ద్దాల అవ‌స‌రం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?

ప్ర‌స్తుత త‌రుణంలో కంటి స‌మ‌స్య‌లు అనేవి కామ‌న్ అయిపోయాయి. పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుంచి దృష్టి లోపాలు వ‌స్తున్నాయి. దీంతో త‌ప్ప‌నిస‌రిగా క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సి వ‌స్తోంది. అయితే పిల్ల‌ల‌కు చిన్న‌ప్పుడే దృష్టి లోపాలు వ‌చ్చేందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. అవేమిటంటే.. సరైన పోషకాహారం అందకపోవడం, ఎక్కువసేపు చీకటిగా లేదా మసక వెలుతురుగా ఉన్న గదుల్లో ఉండడం, ఎండ లేదా వెలుతురు త‌గిలేలా ఉండ‌క‌పోవ‌డం, టీవీలు, కంప్యూట‌ర్లు, ట్యాబ్‌లు, ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల పిల్ల‌ల‌కు చిన్న‌ప్పుడే … Read more

చ్యవనప్రాశ్ లేహ్యాన్ని ఎవ‌రు తినాలి ? దీంతో ఏమేం లాభాలు క‌లుగుతాయి ? తెలుసా ?

మ‌న శ‌రీరాన్నిఆరోగ్యంగా ఉంచేందుకు అనేక ర‌కాల ఆయుర్వేద ఔష‌ధాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చ్య‌వ‌న్‌ప్రాశ్ లేహ్యం ఒక‌టి. ఇది మ‌న‌కు ఎక్క‌డైనా సుల‌భంగా ల‌భిస్తుంది. అయితే చ్య‌వ‌న్‌ప్రాశ్ లేహ్యాన్ని ఎవ‌రు తినాలి ? ఎందుకు తినాలి ? దీంతో ఏమేం లాభాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. * చ్య‌వ‌న్‌ప్రాశ్ లేహ్యంలో యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రావు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. … Read more

బాలింత‌ల్లో పాలు బాగా ప‌డాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

కొంత మంది మ‌హిళ‌ల‌కు స‌హ‌జంగానే బిడ్డ‌ను ప్ర‌స‌వించాక పాలు స‌రిగ్గా ప‌డ‌వు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. శిశువుకు 3 ఏళ్ల వ‌ర‌కు అయినా స‌రే త‌ల్లిపాల‌ను తాగించాలి. దీంతో వారి ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. పోష‌ణ ల‌భిస్తుంది. అయితే పాలు బాగా ప‌డ‌ని బాలింత‌లు కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకుంటే పాలు బాగా ప‌డ‌తాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * పాలు బాగా ప‌డాలంటే బాలింత‌లు పాత బెల్లం , పాత … Read more