దోమలు ఎక్కువగా ఉన్నాయా ? ఇలా చేయండి.. దెబ్బకు దోమలు పారిపోతాయి..!
దోమల వల్ల అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం సీజన్‌లో దోమలతో ఎక్కువగా వ్యాధులు వస్తాయి. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు దోమలు కుట్టడం వల్లే వస్తాయి. అందువల్ల దోమలను నాశనం చేయాలి. దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దీంతో ఆయా వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే కింద తెలిపిన సహజసిద్ధమైన మస్కిటో రీపెల్లెంట్స్ దోమలను దూరంగా తరిమేస్తాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా..! 1. వెల్లుల్లి నీరు వెల్లుల్లి నీరు దోమల నుండి … Read more









