అర‌టి పండు పండిన స్థితిని బ‌ట్టి ఎలాంటి పండును తింటే ఏమేం ప్ర‌యోజనాలు క‌లుగుతాయో తెలుసా ?

అర‌టి పండ్ల‌లో అనేక అద్భుమైన పోష‌కాలు ఉంటాయి. వీటిలో ఫైబ‌ర్, పొటాషియం, విట‌మిన్ బి6, సి లు ఉంటాయి. ఇవి గుండె జ‌బ్బులు రాకుండా చూడ‌డ‌మే కాదు, జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను రక్షిస్తాయి. ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తాయి. అయితే అర‌టి పండ్ల‌ను కొంద‌రు ప‌చ్చిగా ఉంటేనే ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రు కొద్దిగా పండిన పండ్ల‌ను తింటారు. ఇంకా కొంద‌రు బాగా పండిన అర‌టి పండ్ల‌కే ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. అయితే ఎంతలా పండిన అర‌టి పండును తింటే.. ఎలాంటి లాభాలు … Read more

జూలై 28: వ‌ర‌ల్డ్ హెప‌టైటిస్ డే.. మీ లివ‌ర్ ఆరోగ్యాన్ని ఇలా ప‌రిర‌క్షించుకోండి..!

మ‌న శ‌రీరంలో అనేక ర‌కాల ప‌నులు స‌క్ర‌మంగా జ‌ర‌గాలంటే అందుకు లివ‌ర్ ఎంత‌గానో అవ‌స‌రం. జీవ‌క్రియ‌ల‌కు, రోగ నిరోధ‌క శ‌క్తికి, జీర్ణ‌క్రియ‌కు, విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపేందుకు, పోష‌కాల‌ను నిల్వ చేసుకునేందుకు.. ఇలా సుమారుగా 500కు పైగా ప‌నుల‌ను లివ‌ర్ నిర్వ‌ర్తిస్తుంది. అందువ‌ల్ల మ‌న శ‌రీరంలో లివ‌ర్ ఒక ప్ర‌ధాన అవ‌య‌వంగా ఉంది. లివ‌ర్ ఆరోగ్యంగా లేక‌పోతే హెప‌టైటిస్‌, ఫ్యాటీ లివ‌ర్, సిరోసిస్‌, లివ‌ర్ క్యాన్స‌ర్ వంటి వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక లివ‌ర్‌ను ఆరోగ్యంగా … Read more

పొగ తాగ‌డం మాత్ర‌మే కాదు.. ఈ అల‌వాట్లు కూడా దానంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌వే.. అవేమిటో తెలుసుకోండి..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక శాతం మంది పొగ తాగేవారు ఉన్న దేశాల్లో భార‌త్ ఒక‌టి. ప్ర‌పంచం మొత్తం మీద పొగ తాగే వాళ్ల‌లో 12 శాతం మంది భార‌త్‌లోనే ఉన్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. మ‌న దేశంలో ఏటా పొగ తాగ‌డం వ‌ల్ల 1 కోటి మందికి పైగానే చ‌నిపోతున్నారు. అయితే కేవ‌లం పొగ తాగ‌డం మాత్ర‌మే కాదు, కింద తెలిపిన ప‌లు అల‌వాట్లు కూడా పొగ తాగ‌డం అంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి. మ‌రి ఆ అల‌వాట్లు ఏమిటో ఇప్పుడు … Read more

పెరుగుతో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.. అందుకు ఇలా చేయాలి..!

పెరుగు అనేక భార‌తీయ ఆహార ప‌దార్థాల‌లో ఒక‌టిగా ఉంది. చాలా మంది భోజ‌నం చేసిన త‌రువాత పెరుగును తింటుంటారు. భోజ‌నం చివ‌ర్లో పెరుగుతో అన్నంలో క‌లుపుకుని తిన‌క‌పోతే కొందరికి భోజ‌నం చేసిన భావ‌న క‌ల‌గ‌దు. అయితే పెరుగుతో నిజానికి మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది బీఎంఐని ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో ఉంచుతుంది. దీంతోపాటు అధిక బ‌రువును త‌గ్గించేందుకు స‌హాయ ప‌డుతుంది. పెరుగులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌క్తిని ఇస్తాయి. బ‌రువును … Read more

Monsoon Foods: వ‌ర్షాకాలంలో ఈ ఆహారాల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి.. ఎందుకో తెలుసా ?

Monsoon Foods: వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు అనేక వ్యాధులు మ‌న‌కు వ‌స్తుంటాయి. అవి వ‌చ్చాక బాధ‌ప‌డ‌డం కంటే అవి రాకుండా ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌రం. దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల వ‌చ్చే వ్యాధులు రాకుండా ఉండాలంటే దోమ‌ల‌ను నియంత్రించాలి. అవి లేకుండా, అవి కుట్ట‌కుండా చూసుకుంటే చాలు, ఆ వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే ఇన్‌ఫెక్ష‌న్ల కార‌ణంగా వ‌చ్చే వ్యాధుల‌ను క‌ట్టడి చేసేందుకు, బాక్టీరియా, వైర‌స్‌లు మ‌న‌పై దాడి చేయ‌కుండా ఉండేందుకు గాను శ‌రీర రోగ నిరోధ‌క … Read more

మ‌న శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) ఎక్కువ‌గా ఉండాలి.. ఈ ఆహారాల‌ను తింటే HDLను పెంచుకోవ‌చ్చు..!

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. రెండోది మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాలు, పాటించే అల‌వాట్ల వ‌ల్ల శ‌రీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోతుంది. దాన్ని త‌గ్గించేందుకు హెచ్‌డీఎల్ అవ‌స‌రం అవుతుంది. ఎల్‌డీఎల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అందువల్ల ఎల్‌డీఎల్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకోవాలి. అందుకుగాను … Read more

తీపి తినాల‌నే కోరిక‌ను అణ‌చుకోలేక‌పోతున్నారా ? అయితే ఇలా చేయండి..!

మ‌న‌లో అధిక శాతం మందికి భోజ‌నం చేయ‌గానే తీపి ప‌దార్థాల‌ను తినే అల‌వాటు ఉంటుంది. కొంద‌రు స్వీట్ల‌ను చూస్తే చాలు, ఎగిరి గంతేస్తారు. ఎప్పుడెప్పుడు వాటిని లాగించేద్దామా ? అని ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. స్వీట్ల‌ను చూస్తే చాలు వెంట‌నే తినేస్తారు. ఎంత తినొద్ద‌ని కోరిక‌ను అణ‌చుకుందామ‌నుకున్నా.. ఆ ప‌నిచేయ‌లేరు. తీపి రుచి అంటే ప‌డి చ‌చ్చిపోతారు. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాల‌ను తీపికి బ‌దులుగా తీసుకోవ‌చ్చు. దీంతో తీపి తినాల‌నే కోరిక న‌శిస్తుంది. త‌ద్వారా … Read more

రోజూ ఒక గ్లాస్ పాల‌ను తాగుతూ బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చంటున్న నిపుణులు.. ఎలాగో తెలుసుకోండి..!

పాల‌లో అనేక పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. రోజూ మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు పాల‌లో ఉంటాయి. అందువ‌ల్ల పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. పాల‌లో ప్రోటీన్లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. ఒక క‌ప్పు నాల‌ను తాగితే 8 గ్రాముల మేర ప్రోటీన్లు ల‌భిస్తాయి. అందువ‌ల్ల పాల‌ను తాగితే అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. వ్యాయామం చేసిన‌వారు పాల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌క్తి ల‌భిస్తుంది. కండ‌రాలు మ‌ర‌మ్మ‌త్తుల‌కు గుర‌వుతాయి. పాల‌ను ఉద‌యం తాగితే రోజంతా క‌డుపు నిండిన … Read more

కిచెన్‌లో ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారా ? ఈ విష‌యాలు తెలిస్తే అలా చేయ‌రు..!

ప్లాస్టిక్ అనేది ప్ర‌తి చోటా ఉంటుంది. నిత్యం మ‌నం వాడే అనేక ర‌కాల వ‌స్తువులు ప్లాస్టిక్‌తో త‌యారు చేసిన‌వే. కిచెన్‌లో అనేక వ‌స్తువులను మ‌నం ప్లాస్టిక్‌తో త‌యారు చేసిన‌వే ఎక్కువగా వాడుతుంటాం. అయితే ప్లాస్టిక్ నిజానికి మ‌న‌కు మంచిది కాదు. మ‌న శ‌రీరానికి ప్లాస్టిక్ హాని క‌ల‌గ‌జేస్తుంది. ప్లాస్టిక్‌లో అనేక చిన్న చిన్న సూక్ష్మ క‌ణాలు ఉంటాయి. అవి విష ప‌దార్థాలు. మ‌న ఆరోగ్యానికి అవి హాని క‌ల‌గ‌జేస్తాయి. అందువ‌ల్ల ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను ఎక్కువ‌గా వాడేవారు క‌చ్చితంగా … Read more

ఆహారాల‌ను వేడి చేసి తిన‌డం స‌హ‌జ‌మే.. కానీ వీటిని మ‌ళ్లీ వేడి చేసి తిన‌రాదు..!

సాధార‌ణంగా మ‌నలో చాలా మంది ఒక్క‌సారి వండిన ఆహార ప‌దార్థాలు మిగిలిపోతే వాటిని ఇంకో పూట తింటారు. కానీ వాటిని మ‌రోసారి వేడి చేసుకుని మ‌రీ తింటారు. అయితే కొన్ని ప‌దార్థాల‌ను వేడి చేసినా ఫ‌ర్వాలేదు. కానీ కొన్నింటిని మాత్రం మ‌ళ్లీ మ‌ళ్లీ వేడి చేయ‌రాదు. అలా వేడి చేస్తే వాటిల్లో హానిక‌ర స‌మ్మేళ‌నాలు ఏర్ప‌డుతాయి. అవి మ‌న ఆరోగ్యానికి హాని క‌లిగిస్తాయి.   కోడిగుడ్లు కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే … Read more