Children Health: వ‌ర్షాకాలంలో చిన్నారుల‌కు వ‌చ్చే ఇన్‌ఫెక్ష‌న్లు.. వారిని ఇలా ర‌క్షించుకోండి..!

Children Health: వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. చిన్నారుల‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. డెంగ్యూ, టైఫాయిడ్‌, ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు, క‌ల‌రా, జ‌లుబు, ద‌గ్గు, మ‌లేరియా.. వంటి వ్యాధులు వ‌స్తుంటాయి. అయితే కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల చిన్నారుల‌కు ఇన్‌ఫెక్ష‌న్లు సోక‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. * చిన్నారులు వ‌ర్షాకాలంలో బుర‌ద లేదా వ‌ర్ష‌పు నీటిలో ఎక్కువ‌గా ఆడ‌తారు. దీంతో వారికి ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయి. అలాగే … Read more

Skin Problems: చ‌ర్మం పొడిగా మార‌డం, ముడ‌త‌లు ప‌డడం, మొటిమ‌లు.. వంటి స‌మ‌స్య‌లు ఉన్నాయా ? అయితే ఏయే విట‌మిన్ల లోపాలు కార‌ణ‌మో తెలుసుకోండి..!

Skin Problems: మ‌న శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం రోజూ అన్ని ర‌కాల విట‌మిన్లు శ‌రీరానికి అందేలా చూసుకోవాలి. ఒక్కో విట‌మిన్ మ‌న‌కు ఒక్కో ర‌కంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. కొన్ని ర‌కాల విట‌మిన్లు క‌లిపి ఒక్కో అవ‌య‌వానికి మేలు చేస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు కూడా కొన్ని విట‌మిన్లు అవ‌స‌రం అవుతుంటాయి. ఆ విట‌మిన్లు లోపిస్తే చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. విట‌మిన్లు లోపించ‌డంవ‌ల్ల చ‌ర్మం డ‌ల్‌గా మారుతుంది. పిగ్మెంటేష‌న్ ఏర్ప‌డుతుంది. చ‌ర్మం పొడిగా మారుతుంది. నూనె … Read more

Sleep Mask: నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా ? అయితే స్లీప్ మాస్క్‌ను ఉప‌యోగించండి..!

Sleep Mask: ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మందిని నిద్ర‌లేమి స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీనికి అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే ఒత్తిడి, ఆందోళ‌న అనేవి నిద్ర‌లేమి స‌మ‌స్య వెనుక ఉంటున్న ప్ర‌ధాన కార‌ణాలు. వీటివ‌ల్లే చాలా మందికి నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదు. అయితే అలాంటి వారు స్లీప్ మాస్క్‌ల‌ను వాడ‌డం వ‌ల్ల నిద్ర స‌రిగ్గా ప‌డుతుంది. నిద్ర బాగా పోవ‌చ్చు. స్లీప్ మాస్క్ అనేది కాస్మొటిక్ ప్రొడ‌క్ట్ కాదు. మ‌నం ముఖానికి ధ‌రించే మాస్క్ … Read more

Pesticides Residues: కూరగాయ‌లు, పండ్ల‌లో క్రిమి సంహార‌క మందుల అవ‌శేషాల‌ను ఇలా తొల‌గించండి..!

Pesticides Residues: ప్ర‌స్తుతం మ‌న‌కు సేంద్రీయ ప‌ద్ధ‌తిలో పండించిన పండ్లు, కూర‌గాయ‌లు ల‌భిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ కృత్రిమ ఎరువులు వేసి పండించిన‌వే ఎక్కువ‌గా అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్ర‌మంలో వాటిని తింటున్న మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. క్రిమి సంహార‌క మందుల‌ను వాడి పండించిన పండ్లు, కూర‌గాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. కృత్రిమ ఎరువుల‌ను వాడి పండించిన వాటిని తిన‌డం వ‌ల్ల శిశువుల్లో పుట్టుక లోపాలు వ‌స్తున్నాయి. అలాగే క్యాన్స‌ర్లు, జ‌న్యు సంబంధ … Read more

పాల‌ను ప‌దే ప‌దే మ‌రిగిస్తున్నారా ? అలా చేయ‌వ‌ద్దు.. ఎందుకో తెలుసుకోండి..!

పాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాల‌లో కాల్షియం, ప్రోటీన్లు, విట‌మిన్లు, ఇత‌ర పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ‌ను అందిస్తాయి. రోజూ పాల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే పాల‌ను మ‌రిగించ‌డంలో చాలా మంది పొర‌పాటు చేస్తుంటారు. అలా చేయ‌కూడ‌దు. పాల‌ను మ‌రిగించ‌డంలో చేసే పొర‌పాట్ల వ‌ల్ల పాల ద్వారా మ‌న‌కు పోష‌కాలు ల‌భించ‌వు. పాల‌ను కొంద‌రు చాలా సేపు మ‌రిగిస్తారు. ఇక కొంద‌రు ప‌దే ప‌దే మ‌రిగించి … Read more

రోగం ఏదైనా స‌రే.. కొర్ర‌ల‌తో ప‌రిష్కారం పొంద‌వ‌చ్చు..!

పోషణ విషయానికి వస్తే మిల్లెట్స్‌ ఎల్లప్పుడూ పైచేయి సాధిస్తాయి. దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగించే ఆరోగ్యకరమైన మైనర్ మిల్లెట్లలో ఫాక్స్‌టైల్ మిల్లెట్స్‌ ఒకటి. వీటినే కొర్ర‌లు అని పిలుస్తారు. కొంద‌రు అండుకొర్ర‌లు అంటారు. ఆరోగ్యంగా ఉండాల‌నే ఉద్దేశంతో పాశ్చాత్య దేశాలలోనూ మిల్లెట్ల‌ను తినడాన్ని ఇష్ట‌ప‌డుతున్నారు. వీటిని సూప‌ర్ ఫుడ్‌గా చెబుతారు. అనేక ర‌కాల‌ వ్యాధులను త‌గ్గించ‌డంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచ‌డానికి ఈ మిల్లెట్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. * కొర్ర‌లను తిన‌డం వ‌ల్ల నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ … Read more

పోష‌కాల‌కు గ‌ని ఓట్స్‌.. రోజూ తీసుకుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది..!

తృణ ధాన్యాలు అన్నీ మ‌న‌కు ఆరోగ్యాన్ని అందిస్తాయి. వాటిల్లో ఓట్స్ ఒక‌టి. ఇవి అత్యంత ఆరోగ్య‌క‌ర‌మైన తృణ ధాన్యాలు అని చెప్ప‌వ‌చ్చు. వీటిల్లో గ్లూటెన్ ఉండదు. పైగా అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్లు ఓట్స్ లో ఉంటాయి. అందువ‌ల్ల ఓట్స్ ను రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.   1. ఓట్స్‌లో మాంగ‌నీస్, ఫాస్ఫ‌ర‌స్, మెగ్నిషియం, కాప‌ర్‌, ఐర‌న్‌, జింక్‌, ఫోలేట్‌, విట‌మిన్ బి1, బి5, కాల్షియం, పొటాషియం, విట‌మిన్ … Read more

మీకు వైట్ టీ గురించి తెలుసా ? దాన్ని తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

మ‌న‌కు తాగేందుకు అనేక ర‌కాల టీ లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వైట్ టీ ఒక‌టి. చాలా మంది అనేక ర‌కాల టీ ల గురించి విని ఉంటారు. కానీ వైట్ టీ గురించి చాలా మందికి తెలియ‌దు. దీన్నే క‌మెల్లియా టీ అని పిలుస్తారు. ఇది మ‌న‌కు బ‌య‌ట ల‌భిస్తుంది. ఈ సీజ‌న్‌లో క‌చ్చితంగా ఈ టీని తాగాలి. దీంతో అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌మెల్లియా సైనెసిస్ అనే మూలిక నుంచి ఈ టీని … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించే చింత‌పండు.. ఎలా ప‌నిచేస్తుందో తెలుసా ?

చింతకాయ‌ల‌ను చూస్తేనే కొంద‌రికి నోట్లో నీళ్లూర‌తాయి. చింత‌కాయ‌లు ప‌చ్చిగా ఉన్నా పండుగా అయినా వాటితో పులుసు కూర‌లు చేసుకుని తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తుంటారు. ప‌చ్చి చింత‌కాయ‌ల ప‌చ్చ‌డి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే చింత పండు లేదా కాయ ఏదైనా సరే అద్భుత‌మైన ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే వాటి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.   1. జీర్ణ వ్య‌వస్థ చింత‌పండు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. ముఖ్యంగా … Read more

వెల్లుల్లి పాయ‌ల‌ను ఇలా మొల‌కెత్తించి తినండి.. ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

వెల్లుల్లి రెబ్బ‌ల‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వెల్లుల్లిలో మ‌న‌కు ఆరోగ్యాన్నిచ్చే అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అయితే వెల్లుల్లిని నేరుగా తిన‌డం కంటే వాటిని మొల‌కెత్తించి తిన‌డం వ‌ల్ల రెట్టింపు స్థాయిలో మ‌న‌కు లాభాలు క‌లుగుతాయి.   వెల్లుల్లిపాయ‌ల‌ను ఇలా మొల‌కెత్తించ‌వ‌చ్చు ఒక క‌ప్పు లేదా గ్లాస్‌లో దాని పై భాగం వ‌ర‌కు శుభ్ర‌మైన నీటిని నింపాలి. అనంత‌రం ఒక‌ వెల్లుల్లి రెబ్బ‌ లేదా పూర్తిగా వెల్లుల్లి మొత్తాన్ని తీసుకుని దానికి … Read more